For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  బటన్స్ తీసేసి షాకిచ్చిన ప్రియమణి: లేటు వయసులో ఘాటుగా.. ఓ రేంజ్‌లో రెచ్చిపోయిన హీరోయిన్

  |

  తెలుగు సినీ ఇండస్ట్రీలో చాలా కాలం పాటు హవాను చూపించి.. స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన వారిలో ప్రియమణి ఒకరు. సాదాసీదాగా ఎంట్రీ ఇచ్చిన ఈమె.. అద్భుతమైన నటనతో ప్రేక్షకుల హృదయాలు గెలుచుకుంది. తద్వారా వరుస ఆఫర్లు అందుకుంటూ సత్తా చాటింది. ఈ క్రమంలోనే సీనియర్లు, జూనియర్లు అనే తేడా లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్లిందామె. తెలుగులోనే కాదు.. దక్షిణాదిలోని అన్ని భాషల్లోనూ తన మార్కును చూపించింది. తద్వారా సౌతిండియన్ స్టార్ హీరోయిన్ అయింది. ఇక, తాజాగా ప్రియమణి హాట్ ఫొటోలు షేర్ చేసింది. ఆ వివరాలు మీకోసం!

  సాయంత్రం వేళలో శ్రీదేవి కూతురు షికారు.. అలా బయటకు ఖుషి కపూర్ షాక్

   తెలుగు సినిమాతోనే పరిచయమైంది

  తెలుగు సినిమాతోనే పరిచయమైంది

  మోడల్‌గా కెరీర్‌ను ఆరంభించిన ప్రియమణి.. కన్నడ అమ్మాయే అయినా తెలుగు చిత్రం ‘ఎవరే అతగాడు'తో హీరోయిన్‌గా పరిచయం అయింది. ఆ తర్వాత ‘పెళ్లైన కొత్తలో' అనే మూవీతో మంచి గుర్తింపును అందుకుంది. అప్పటి నుంచి వెనుదిరిగి చూడని ఈ బ్యూటీ టాలీవుడ్‌లోని దాదాపు అందరు హీరోల సరసనా నటించింది. ఫలితంగా చాలా కాలం స్టార్ హీరోయిన్‌గా వెలుగొందింది.

  నడివీధిలో మలైకా అరోరా సందడి.. లెగ్స్ అందాలు మైండ్ బ్లోయింగ్

  అన్ని భాషల్లోనూ.. జాతీయ అవార్డు

  అన్ని భాషల్లోనూ.. జాతీయ అవార్డు

  తెలుగు చిత్రంతో పరిచయం అయిన ప్రియమణి.. తమిళం, మలయాళంలో వరుస సినిమాలు చేసింది. ఎంట్రీ ఇచ్చిన దాదాపు ఆరేళ్ల తర్వాత మాతృ భాష కన్నడంలో మొదటి సినిమాను చేసింది. తద్వారా దక్షిణాదిలోని అన్ని ఇండస్ట్రీల్లోనూ హవాను చూపించింది. ఇక, తమిళంలో వచ్చిన ‘పరుత్తివీరన్' సినిమాకు గానూ ఉత్తమ జాతీయ నటిగా అవార్డును సైతం అందుకుని సత్తా చాటింది.

  బుల్లితెరపై సందడి చేస్తోన్న బ్యూటీ

  బుల్లితెరపై సందడి చేస్తోన్న బ్యూటీ

  అద్భుతమైన యాక్టింగ్‌తో ఆకట్టుకున్న ప్రియమణి.. బుల్లితెరపైనా సందడి చేసింది. డీ 4 డ్యాన్స్ అనే షోతో టెలివిజన్ రంగంలోకి అడుగు పెట్టిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత ఎన్నో కార్యక్రమాల్లో భాగం అయింది. తెలుగులోనూ డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ'లో జడ్జ్‌గా వ్యవహరిస్తోంది. ఇప్పటికే దాదాపు నాలుగు సీజన్లుగా ఆమె ఇందులో అలరిస్తోంది. తద్వారా ఫ్యామిలీ ఆడియెన్స్‌కూ చేరువైంది.

  అహనా కుమార హాట్ అండ్ స్పైసీ ఫొటోస్

  డిజిటల్ వరల్డ్‌లోనూ సత్తా.. సీక్వెల్

  డిజిటల్ వరల్డ్‌లోనూ సత్తా.. సీక్వెల్

  దక్షిణాదిలోని అన్ని భాషల్లోనూ నటించి సత్తా చాటిన ప్రియమణి.. డిజిటల్ ప్రపంచంలోకి సైతం అడుగు పెట్టింది. రాజ్‌ నిడిమోరు, కృష్ణ డీకే తెరకెక్కించిన ‘ద ఫ్యామిలీ మ్యాన్' అనే వెబ్ సిరీస్‌ చేసింది. ఇందులో మ‌నోజ్ బాజ్‌పాయి, సందీప్ కిషన్ ప్రధాన పాత్రలు పోషించారు. దీనికి సీక్వెల్‌గా రాబోతున్న సిరీస్‌లో సమంత కూడా నటించింది. ఇది జూన్ 4 నుంచి స్ట్రీమింగ్ కానుంది.

  హాట్ బాంబ్ రాఖీ సావంత్.. ఆ చబ్బీ అందాలు డోస్ తగ్గలేదు

  రెండు సినిమాలు.. విడుదలకు రెడీ

  రెండు సినిమాలు.. విడుదలకు రెడీ

  ప్రస్తుతం ప్రియమణి అన్ని భాషల్లోనూ సినిమాలు చేస్తోంది. తెలుగులో ఆమె రెండు చిత్రాల్లో నటిస్తోంది. అందులో ఒకటి దగ్గుబాటి రానా హీరోగా వేణు ఉడుగుల రూపొందిస్తోన్న ‘విరాట పర్వం' కాగా.. రెండోది విక్టరీ వెంకటేష్ నటిస్తోన్న ‘నారప్ప'. శ్రీకాంత్ అడ్డాల రూపొందిస్తోన్న ఈ చిత్రం తమిళంలో సూపర్ హిట్ అయిన ‘అసురన్'కు రీమేక్‌గా వస్తోంది. ఈ రెండూ రిలీజ్‌కు రెడీగా ఉన్నాయి.

  ఎప్పుడూ అందులోనే.. రచ్చ చేస్తూ

  ఎప్పుడూ అందులోనే.. రచ్చ చేస్తూ

  సినిమాలు, షోలు, వెబ్ సిరీస్‌లతో ఫుల్ బిజీగా ఉండే ప్రియమణి.. సోషల్ మీడియాలో సైతం ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తనకు సంబంధించిన విషయాలతో పాటు కెరీర్‌ విశేషాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అదే సమయంలో మూవీ అప్‌డేట్లను కూడా వెల్లడిస్తోంది. అలాగే, ఫొటోలు, వీడియోలను కూడా దీని ద్వారానే షేర్ చేస్తూ మజాను పంచుతోంది.

  Samantha Fans ఈ బ్యాడ్ న్యూస్ | Family Man Season 2 Gets Delayed
  బటన్స్ తీసేసి షాకిచ్చిన ప్రియమణి

  బటన్స్ తీసేసి షాకిచ్చిన ప్రియమణి

  సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉండే ప్రియమణి.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె టాప్ బటన్స్ తీసేసి.. క్లీవేజ్ షో చేస్తోంది. ఫలితంగా ఈ పిక్స్ అన్నీంటికీ నెటిజన్ల నుంచి విపరీతంగా స్పందన వస్తోంది. దీంతో ఇవన్నీ చాలా తక్కువ సమయంలోనే తెగ వైరల్ అవుతున్నాయి. ఇలా ఈ సీనియర్ భామ హాట్ టాపిక్ అవుతోంది.

  English summary
  South Indian Star Heroine Priyamani Very Active in Social Media. Now She Shared her Hot Photos in Instagram.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X