Don't Miss!
- Finance Jhunjhunwala News: కంపెనీలో 5 లక్షల షేర్లు కొన్న జున్‌జున్‌వాలా.. నష్టాల మార్కెట్లోనూ స్టాక్ ర్యాలీ..
- News ప్రచారం పక్కనపెట్టి గర్భిణీకి ప్రసవం.. దర్శి టీడీపీ అభ్యర్థికి హ్యాట్సాఫ్!!
- Lifestyle మామిడికాయ పచ్చడిని ఈజీగా ఇలా తయారు చేసుకోండి..
- Sports అనూహ్య ఘటనను ఎదుర్కొన్న రోహిత్ శర్మ
- Technology OnePlus Flip వన్‌ప్లస్ ఫ్లిప్ ఫోన్ కీలక వివరాలు లీక్... టెలిఫోటో కెమెరా సహా కీలక ఫీచర్లు..!
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
- Automobiles 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్‌కు పండగే
ప్రియమణిని న్యూడ్ ఫొటో అడగడంతో.. తప్పకుండా అంటూ దిమ్మితిరిగేలా షాక్ ఇచ్చింది!
సోషల్ మీడియా విస్తరిస్తున్న కొద్దీ మంచి పనుల కంటే కూడా కొన్ని చెడు పనుల కోసం ఎక్కువగా హెల్ప్ అవుతోంది. ఈ ఫ్లాట్ ఫార్మ్ లో కొంతమంది నెటిజన్లు చేసే కామెంట్స్ సెలబ్రెటీలను అనేక రకాలుగా తలనొప్పులను తెస్తున్నాయి. ఇక హీరోయిన్స్ ను అయితే ఏకంగా న్యూడ్ ఫొటోలను అడిగేస్తున్నారు. ఇటీవల ప్రియమణికి కూడా అలాంటి కామెంట్స్ రావడంతో మళ్ళీ నోరెత్తకుండా చేసింది.
పెళ్లి అనంతరం..
టాలీవుడ్ లో ఒకప్పుడు బిజీ హీరోయిన్ గా ఉన్న ప్రియమైన జగపతిబాబు , నాగార్జున, రవితేజ, బాలకృష్ణ, నితిన్ వంటి స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది. ఇక పెళ్లి తరువాత హీరోయిన్ గా అవకాశాలు తగ్గడంతో తన ఏజ్ కు సెట్టయ్యేలా సపోర్టింగ్ రోల్స్ లో నటిస్తోంది.
కొంటెచూపుతో కవ్విస్తోంది.. తారా సుతారియా హాట్ పిక్స్
దెబ్బ కొట్టిన స్టార్స్ సినిమాలు
ప్రియమణి కెరీర్ లో బిగ్గెస్ట్ బాక్సాఫీస్ హిట్ గా నిలిచిన చిత్రాల్లో యమదొంగ సినిమా ఒకటి. ఆ సినిమా హిట్టయిన తరువాత ఆమెకు చాలా అవకాశాలు వచ్చాయి. అయితే మిగతా సినిమలేవి కూడా అనుకున్నంత రేంజ్ లో హిట్టవ్వలేదు. ముఖ్యంగా కొన్ని స్టార్స్ సినిమాలను నమ్మి చేయడం వలన ప్లాప్స్ ఎదుర్కోవాల్సి వచ్చింది.
చిరునవ్వే విసిరావే.. ఎవ్లీన్ శర్మ పిక్స్ వైరల్
అప్పట్లో బికినీ వేసి..
అప్పట్లో ప్రియమణి బికినీలో కనిపించి అందరికి షాక్ ఇచ్చింది. అంతకుముందు వరకు హోమ్లీ క్యారెక్టర్లు చేసుకుంటూ వచ్చిన ప్రియమణి నితిన్ ద్రోణ సినిమాలో బికినీ వేసి షాక్ ఇచ్చింది. అసలు అందులో ఉన్నది ఆమెనేనా అనేంత కొత్తగా దర్శనమిచ్చింది. అయితే ఆమె గ్లామర్ క్లిక్కయినప్పటికి సినిమా హిట్టవ్వలేదు.
షర్ట్ విప్పేసి అందాల విందు.. సాక్షి అగర్వాల్ రచ్చ
బ్లాక్ డ్రెస్ లో సరికొత్తగా
సినిమాల రిజల్ట్ తో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటు వస్తున్న ప్రియమణి అందం విషయంలో మాత్రం అభిమానులను నిత్యం సరికొత్తగా ఆకట్టుకుంటూనే ఉంది. ఇక సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు సరికొత్త డ్రెస్సుల్లో కనిపిస్తున్న ప్రియమణి ఇటీవల బ్లాక్ డ్రెస్ లో దర్శనమిచ్చింది.
న్యూడ్ ఫొటో అడగడంతో
అయితే ఆ డ్రెస్ లో ప్రియమణి చాలా అందంగా ఉందని అంటూ నెటిజన్లు కామెంట్ చేశారు. అయితే ఒక నెటిజన్ మాత్రం న్యూడ్ ఫొటో అప్ లోడ్ చేయాలని కోరాడు. ఇక ఆ కామెంట్ చూసిన ప్రియమణి అతన్ని తిట్టకుండా ఒక పని చేస్తే తప్పకుండా పంపుతానని కౌంటర్ ఇచ్చింది.
దిమ్మితిరిగేలా కౌంటర్
మీ తల్లిని అలాగే మీ సోదరిని అలాంటి ఫొటోలు అడిగి పోస్ట్ చేయండి. అప్పుడు నేను కూడా పోస్ట్ చేస్తాను అని దిమ్మితిరిగేలా సమాధానం ఇచ్చింది. ఇక ప్రియమణి ఫాలోవర్స్ అందరూ కూడా కరెక్ట్ కౌంటర్ అంటూ మద్దతు ఇచ్చారు. దీంతో ఆ నెటిజన్ సిగ్గుతో క్షమించాలి అని కామెంట్ పెట్టాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.