Priyanka Chopra బ్రా తీసేసి రచ్చ చేసిన బాలీవుడ్ బ్యూటీ.. వైరల్‌గా ఎద అందాల ఆరబోత

బాలీవుడ్ నుంచి హాలీవుడ్‌కు స్థాయి వరకు ఎదిగిన ప్రియాంక చోప్రా జోనస్ జీవితం అందరికి స్పూర్తిదాయకం. సాధారణ కుటుంబం నుంచి, యూపీలోని మారుమూల ప్రాంతం నుంచి హిందీ చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించిన ప్రియాంక ప్రపంచవ్యాప్తంగా భారీగా అభిమానులను సంపాదించుకోవడమే కాకుండా విశేషమైన ఫాలోయింగ్‌ను సొంతం చేసుకొన్నది. ఆమె మీడియాతో మాట్లాడిన ప్రతీ సారి ఆకట్టుకొనే విధంగా, ఆకర్షణీయంగా కనిపించడమే కాకుండా ముక్కుసూటిగా మాట్లాడిన విషయాలు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారాయి. తాజా ఇంటర్వ్యూలో వెల్లడించిన విషయాలు, ఆమె ఫోటోలపై ఓ లుక్కేయండి..

భర్తకు విడాకులు అంటూ రూమార్లు

భర్తకు విడాకులు అంటూ రూమార్లు

ప్రియాంక చోప్రా ఏదో ఒక కారణంతో మీడియాలోను, అలాగే సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారుతుంది. ఆమె గురించి విషయాలు హాట్ టాపిక్‌గా మారుతుంటాయి. తాజాగా భర్త నిక్ జోనస్‌కు విడాకులు ఇస్తారనే వార్తలు జాతీయ, అంతర్జాతీయ మీడియాలో గుప్పుమన్నాయి. అయితే మా మధ్య అలాంటి విభేదాలు లేవని క్లారిటీ ఇవ్వడంతో రూమర్లు చల్లబడ్డాయి. తాజా ఇంటర్వూలో భర్త నిక్ జోనస్ గురించి పలు విషయాలు వెల్లడించింది.

 ఆ ఘనత నిక్ జోనస్‌దే..

ఆ ఘనత నిక్ జోనస్‌దే..

బాలీవుడ్ నుంచి హాలీవుడ్‌కు వెళ్లిన సమయంలో నా భాష చాలా ఇబ్బందిగా మారింది. నేను ఆంగ్లంలో మాట్లాడితే.. భారతీయురాలిననే విషయం స్పష్టమయ్యేది. హాలీవుడ్‌లో నా కంటూ గుర్తింపు తెచ్చుకోవడానికి చాలా కష్టపడ్డాను. నా బాడీ లాంగ్వేజ్‌ను, భాషను పూర్తిగా మార్చివేసిన ఘనత నిక్ జోనస్‌కే ఇవ్వాలి అంటూ ప్రియాంక చెప్పింది.

 నిక్ జోనస్‌కు దూరంగా ఉండటమనేది..

నిక్ జోనస్‌కు దూరంగా ఉండటమనేది..

గతేడాది సినిమా షూటింగుల కారణంగా లండన్‌లో గడపాల్సి వచ్చింది. ఆ సమయంలో నా భర్త నిక్ జోనస్‌కు దూరంగా ఉండటం చాలా కష్టంగా మారింది. ప్రతీ క్షణం ఒక యుగంలా గడిచింది. లండన్‌లో తాను ఉంటే ఎడబాటు భరించలేక లాస్ ఎంజెలెస్ నుంచి వచ్చి నాతో డిన్నర్ చేశాడు అని తన రొమాంటిక్ లైఫ్‌ గురించి ప్రియాంక చోప్రా వెల్లడించింది.

మా మధ్య ఎలాంటి సంభాషణ అంటే..

మా మధ్య ఎలాంటి సంభాషణ అంటే..

మా మధ్య కెరీర్ గురించి ఎక్కువగా సంభాషణ జరుగుతుంది. మా హృదయాల్లో ఏముంటుందో అది ఒకరికొకరికి తెలుస్తుంది. మాకు సంబంధించిన విషయాలను ప్రయారిటీగా ఎంచుకొంటాం. మా ప్రొఫెషనల్ లైఫ్స్ గురించి మాకు పక్కాగా అవగాహన ఉంది అని ప్రియాంక చోప్రా తెలిపిం

డిన్నర్ కోసం లండన్‌కు

డిన్నర్ కోసం లండన్‌కు

ఇక నిక్ జోనస్‌కు తనంటే ఎంతో ప్రేమ, అభిమానం. బిజీ షెడ్యూల్‌ను కూడా పక్కన పెట్టి.. ఒక్క రోజు కోసం లండన్‌కు వచ్చాడు. కేవలం డిన్నర్ చేయడానికి వచ్చి నాపై ప్రేమను కురిపించాడు. మరుసటి రోజు మళ్లీ అమెరికాకు వెళ్లిపోయాడు. అది నాపై ఉన్న ప్రేమకు నిదర్శనం అంటూ ప్రియాంక చోప్రా చెప్పారు.

ప్రియాంక బ్రాలెస్ ఫోటోలు వైరల్

ప్రియాంక బ్రాలెస్ ఫోటోలు వైరల్

ఇదిలా ఉండగా, తాజాగా ఇంటర్వ్యూలో ప్రియాంక చోప్రా ధరించిన డ్రస్ వైరల్ అయింది. తెల్లటి సూట్‌పై పూల డిజైన్ ముద్రించి ఉన్న డ్రస్‌ను ధరించి గ్లామర్‌ను ఒలకబోసింది. అయితే బ్రా ధరించకపోవడంతో ఎద అందాలు బయటపడటంతో శృంగారపరంగా ఆకట్టుకొన్నది. ఇప్పుడు ప్రియాంక ఫోటోలు ఇన్స్‌టాగ్రామ్‌లో వైరల్ అవుతున్నాయి. అభిమానులు లైకులు కొట్టి.. హాట్ కామెంట్లు పెడుతున్నారు. ఆమె అందాలను పొగుడుతూ మెసేజ్‌లతో హోరెత్తిస్తున్నారు.

Recommended Video

Analysis On Manas Vs Priyanka.. Who Is On Point ? || Filmibeat Telugu
 ప్రియాంక చోప్రా సినిమా కెరీర్ ఇలా..

ప్రియాంక చోప్రా సినిమా కెరీర్ ఇలా..

ప్రియాంక చోప్రా కెరీర్ విషయానికి వస్తే.. ప్రస్తుతం ది మ్యాట్రిక్స్ రీసర్రెక్షన్స్ అనే హాలీవుడ్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో సతి అనే పాత్రలో కనిపిస్తారు. అలాగే టెక్ట్స్ ఫర్ యూ, సిటాడెల్ చిత్రాల్లో నటిస్తున్నారు. అలాగే బాలీవుడ్‌ డైరెక్టర్ జోయా అఖ్తర్ రూపొందించే జీ లే జరా చిత్రంలో ఆలియా భట్, కత్రినా కైఫ్‌తో కలిసి నటిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X