అనంతపురం అమ్మాయి గ్లామర్ ట్రీట్.. ప్రియాంక జవాల్కర్ లేటేస్ట్ ఫోటోషూట్

టాలీవుడ్‌లో హీరోయిన్లుగా సక్సెస్ అవ్వాలంటే అందం, అభినయంతో పాటు అదృష్టం కూడా కలిసి రావాలి. ఇది లేకనే చాలా మంది భామలు కెరీర్‌లను ప్రశ్నార్థం చేసుకుంటున్నారు. అలాంటి కోవలోకే వస్తుంది బబ్లీ బ్యూటీ ప్రియాంక జవాల్కర్. ఆరంభంలోనే మంచి విజయాలను అందుకున్నా ఎందుకనో ఈ పిల్ల పెద్దగా ఆఫర్లను సొంతం చేసుకోలేదు. ఫలితంగా ఆశించిన రీతిలో సినిమాలు చేయడం లేదు. కానీ, సోషల్ మీడియాలో మాత్రం ఓ రేంజ్‌లో మజాను పంచేలా హాట్ షో చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా కొన్ని హాట్ పిక్స్ షేర్ చేసింది. వాటిని మీరే చూసేయండి!

అలా ఫేమస్.. సినిమాల్లోకి:అనంతపురంలోని ఓ మరాఠి ఫ్యామిలీలో జన్మించిన ప్రియాంక జవాల్కర్ చదువుకునే రోజుల్లోనే మోడలింగ్ చేసేది. అలా తన ఫొటోలను ఇంటర్నెట్‌లో అప్‌లోడ్ చేయడంతో ఈ చిన్నది ఫిల్మ్ మేకర్ల దృష్టిలో పడింది. దీంతో ఆమెకు సినిమా అవకాశాలు వచ్చాయి. ఈ క్రమంలోనే ప్రియాంక 2017లో వచ్చిన 'కల వర మాయే' అనే చిత్రంతో హీరోయిన్‌గా కెరీర్‌ను మొదలు పెట్టింది.

Heroine Priyanka Jawalkar Latest Photos Gone Viral

భారీ విజయం.. పాపులర్‌గా:ఫస్ట్ సినిమా నిరాశనే మిగల్చినా ప్రియాంక జవాల్కర్ మాత్రం యమ ఫేమస్ అయింది. దీంతో ఆ వెంటనే ఆమెకు విజయ్ దేవరకొండ హీరోగా నటించిన 'ట్యాక్సీవాలా' చిత్రంతో ఆఫర్ వచ్చింది. ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ అయింది. అదే సమయంలో ఇందులో తనదైన అందం, అభినయంతో రాణించడంతో ప్రియాంక కూడా తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ పాపులర్ అయింది.

ఆ హిట్‌తో మారుతుందని:'ట్యాక్సీవాలా'తో భారీ హిట్‌ను సొంతం చేసుకున్నా ప్రియాంక జవాల్కర్‌కు ఆశించిన రీతిలో పెద్ద పెద్ద ఆఫర్లు రాలేదు. ఈ పరిస్థితుల్లో సత్యదేవ్‌తో కలిసి 'తిమ్మరుసు' అనే చిత్రం చేసింది. దీని తర్వాత కిరణ్ అబ్బవరంతో 'ఎస్ఆర్ కల్యాణమండపం' మూవీలో చేసింది. ఈ చిత్రం ఎవరూ ఊహించని రీతిలో భారీ సక్సెస్‌ను సొంతం చేసుకుని ప్రియాంకలో జోష్‌ను నింపింది.

Heroine Priyanka Jawalkar Latest Photos Gone Viral

బెస్ట్ యాక్టింగ్... ఆ ఆఫర్లు:'ఎస్ఆర్ కల్యాణమండపం' తర్వాత ప్రియాంక జవాల్కర్ 'గమనం' అనే చిత్రంలో నటించింది. ఇందులో అత్యుత్తమ నటనతో ప్రేక్షకుల మనసులు దోచుకుంది. అయితే, దీని తర్వాత మాత్రం ప్రియాంకకు పెద్దగా అవకాశాలు రాలేదు. ఇటీవలే ఈ అమ్మడు 'భగవంత్ కేసరి', 'సైంధవ్' చిత్రాలకు ఎంపికైనట్లు వార్తలు వచ్చాయి. కానీ, ఆమె ఎందుకనో ఫైనల్ కాలేదు.

Heroine Priyanka Jawalkar Latest Photos Gone Viral

సోషల్ మీడియాలో బిజీగా:చాలా కాలం పాటు వరుసగా సినిమాలు చేసినా.. ఇటీవలి కాలంలో పెద్దగా ఆఫర్లను అందుకోకున్నా.. ప్రియాంక జవాల్కర్ మాత్రం సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గానే ఉంటోంది. ఇందులో సుదీర్ఘ కాలంగా సందడి చేస్తోన్న ఈ భామ ఎప్పటికప్పుడు తన సినిమా విశేషాలతో పాటు వ్యక్తిగత వివరాలను ఫాలోవర్లతో పంచుకుంటోంది. అలాగే, ఫొటోలను, వీడియోలను వదులుతోంది.

Heroine Priyanka Jawalkar Latest Photos Gone Viral

అందాలను దాచట్లేదుగా:సోషల్ మీడియాలో హీరోయిన్ ప్రియాంక జవాల్కర్ సుదీర్ఘ కాలంగా సందడి చేస్తోంది. అయితే, సినిమాల్లో పెద్దగా స్కిన్ షో చేయని ఈ భామ.. ఇందులో మాత్రం అప్పుడప్పుడూ గ్లామర్ ట్రీట్ ఇస్తోంది. ఇందులో భాగంగానే తన లేలేత అందాలను చూపిస్తూ దిగిన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది. ఫలితంగా ఇంటర్నెట్‌ను షేక్ చేసి పడేస్తోంది.

Heroine Priyanka Jawalkar Latest Photos Gone Viral

అందాలతో కవ్విస్తోంది:అనంతపురం అమ్మాయి ప్రియాంక జవాల్కర్ తాజాగా కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వీటిలో ఆమె డీప్ నెక్ టాప్‌లో క్లీవేజ్ షోతో రెచ్చిపోయింది. ఫలితంగా ఈ హీరోయిన్ ఎద అందాలు కొంటెగా కవ్విస్తూ కుర్రకారును రెచ్చగొడుతోన్నాయి. దీంతో ప్రియాంక షేర్ చేసిన ఫొటోలకు భారీ స్థాయిలో రెస్పాన్స్ లభిస్తోంది. ఫలితంగా ఈ ఫొటోలు అన్నీ విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X