Raai Laxmi: కళ్లు చెదిరే అందాలతో కవ్విస్తున్న లక్ష్మీ రాయ్.. మరీ ఇంత పొట్టి డ్రెస్సులోనా!

అందరినీ ఆకట్టుకునే అందం, అంతకు మిచిన అభినయంతో తెలుగు సినీ ప్రేక్షకుల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాధించుకుంది లక్ష్మీ రాయ్. కాంచనమాల కేబుల్ టీవీ సినిమాతో తెలుగు సినీ రంగంలో అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత కూడా చాలానే చిత్రాల్లో కనిపించింది. ముఖ్యగా నీకు నాకు, అధినాయకుడు వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. ఈ సినిమాలన్నీ ఒకెత్తు అయితే ఖైదీ నెంబర్ 150 సినిమాల అదిరిపోయే సాంగ్ స్టెప్పులు వేసి అందిరినీ షేక్ చేసిందీ ముద్దుగుమ్మ. ఆ తర్వాత కూడా అనేక సినిమాల్లోని స్పెషల్ సాంగ్స్ కు ఆమె స్టెప్పులు వేశారు.

అలాగే వేర్ ఈజ్ ద వెకటలక్ష్మి, సిండ్రెల్లా, జనతాబార్ వంటి చిత్రాల్లో కూడా నటించి మెప్పించింది రాయ్ లక్ష్మి. టాలీవుడ్ కంటే కూడా బాలీవుడ్ లోనే ఎక్కువ సినిమాల్లో నటించిందీ ముద్దుగుమ్మ. 2005లో సినీ రంగంలో అడుగు పెట్టిన ఈ క్యూట్ బ్యూటీ ఇప్పటికీ సినిమాలు చేస్తూ తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకుంటుంది. రాయ్ లక్ష్మీ కెరియర్ ప్రారంభించి 18 ఏళ్లు గడుస్తోంది. ఇన్నేళ్లలో ఆమె దాదాపు 60 సినిమాల్లో నటించింది. అనేక సినిమాల్లో నటించినా స్టార్ హీరోయిన్ అనే బ్రాండ్ ను మాత్రం సొంతం చేసుకోలేక పోయిందీ క్యూట్ బ్యూటీ.

Heroine Raai Laxmi Latest Beautiful Photos Goes Viral

కేవలం నటిగానే కాకుండా మోడల్ గా కూడా రాణించి తన అందం, అభినయంతో ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లోనూ పలు సినిమాలు చేసిన ఈ ముద్దుగుమ్మ.. ఓవైపు సినిమాల్లో ఫుల్ బిజీగా ఉంటూనే మరోవైపు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. తనకు సంబంధించిన హాట్ హాట్ ఫొటోలను నెట్టింట వదులుతూ రచ్చ చేస్తుంటుంది. తనకు సంబంధించిన పర్సనల్ విషయాలతో పాటు ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన విషయాలను కూడా వెల్లడిస్తుంటుంది.

Heroine Raai Laxmi Latest Beautiful Photos Goes Viral

తాజాగా ఈ ముద్దుగుమ్మ ఇన్ స్టాగ్రామ్ వేదికగా కొన్ని ఫొటోలు షేర్ చేసింది. అందులో అదిరిపోయే లుక్ లో కనిపించి అందరినీ ఆగం చేస్తోంది. ముఖ్యంగా దుబాయ్ వెళ్లి రాయ్ లక్ష్మీ ఫుల్లుగా ఎంజాయ్ చేస్తోంది. అక్కడ దిగిన ఫొటోలను నెట్టింట పెడుతూ కుర్రకారు గుండెల్లో హీటు పుట్టిస్తోంది. చిన్న మిడ్డీ వేసుకున్న లక్ష్మీ రాయ్.. చాలా అందంగా కనిపిస్తోంది. స్టైలిష్ ఔట్ ఫిట్లు ధరిస్తూ.. అదిరిపోయే ఫోజులు ఇస్తూ ఫొటోలు దిగుతుంది. రాయ్ లక్ష్మీ షేర్ చేసిన ఈ ఫొటోలకు పెద్ద ఎత్తున లైకులు, కామెంట్లు షేర్లు వస్తున్నాయి.

Heroine Raai Laxmi Latest Beautiful Photos Goes Viral

అందంగా ఉన్నావు, అదిరిపోయావు, హాట్ నెస్ ఓవర్ లోడెడ్.. చిన్న గౌను వేసుకున్న పెద్ద పాప అంటూ నెటిజెన్లు కామెంట్లు చేస్తున్నారు. ఆమె అందాలను పొగడడమే పనిగా పెట్టుకున్నట్లు వేలల్లో కామెంట్లు చేస్తున్నారు. సో బ్యూటిఫుల్ ప్రిన్సెస్, దుబాయ్ లో ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నావు కదా అంటూ చాలా మంది అభిమానులు తమ మనసులోని భావాలను కామెంట్ల రూపంలో వెల్లడిస్తున్నారు. మీరూ ఓసారి లక్ష్మీ రాయ్ ఫొటోలు చూసి ఆమె అందాన్ని ఆస్వాదించండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X