For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Raai Laxmi ఘాటు ఫొటోలతో హల్‌చల్: ఎవరూ కనిపించని విధంగా.. బాబోయ్ మరీ ఈ రేంజ్‌లోనా!

  |

  సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత చాలా మంది నటీమణులు సినిమాల్లో చేయకున్నా.. నిత్యం ఫ్యాన్స్‌కు అందుబాటులోనే ఉంటున్నారు. అదే సమయంలో తరచూ తమ అందచందాలను చూపిస్తూ ట్రీట్ ఇస్తున్నారు. తద్వారా తరచూ వార్తల్లో నిలవడంతో పాటు ఫాలోయింగ్‌ను భారీగా పెంచుకుంటున్నారు. అలాంటి వారిలో హాట్ బ్యూటీ రాయ్ లక్ష్మీ ఒకరు. అప్పుడెప్పుడో కొన్ని సినిమాల్లో నటించిన ఈమె.. ఈ మధ్య కాలంలో ఖాళీగానే ఉంటోంది.

  ఈ క్రమంలోనే సోషల్ మీడియా ద్వారా నిత్యం గ్లామర్ ట్రీట్ ఇస్తూ రెచ్చిపోతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ బ్యూటీ కొన్ని హాట్ హాట్ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. వేడి పుట్టించేలా ఫోజులిచ్చిన రాయ్ లక్ష్మీ పిక్స్‌పై మీరూ ఓ లుక్కేయండి!

  అలా పరిచయం.. ఇలా పాపులారిటీ

  అలా పరిచయం.. ఇలా పాపులారిటీ

  చదువు పూర్తైన వెంటనే మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టింది కన్నడ బ్యూటీ రాయ్ లక్ష్మీ. ఆ రంగంలో తనదైన అందాలతో ఆకట్టుకున్న ఈమె.. ఆ తర్వాత తెలుగులో శ్రీకాంత్ హీరోగా చేసిన 'కాంచనమాల కేబుల్ టీవీ' అనే మూవీతో హీరోయిన్‌గా పరిచయమైంది. కానీ, ఈ చిత్రం ఆమెకు అంతగా గుర్తింపును తీసుకు రాలేదు. ఆ తర్వాత 'నీకు నాకు' అనే చిన్న సినిమా మాత్రమే చేసింది. దీని అనంతరం ఈ భామ టాలీవుడ్‌కు టాటా చెప్పేసింది. అప్పటి నుంచి చాలా కాలం పాటు ఈ సుందరాంగి తెలుగు తెరకు దూరంగా ఉంది.

  బాలీవుడ్ ఎంట్రీతో ఫేమస్ అయింది

  బాలీవుడ్ ఎంట్రీతో ఫేమస్ అయింది

  టాలీవుడ్‌లో పలు చిత్రాలు చేసినా సక్సెస్‌ను చూడలేకపోయిన రాయ్ లక్ష్మీ.. దక్షిణాదిలోని మిగతా భాషల్లో మాత్రం హిట్లను తన ఖాతాలో వేసుకుంది. అంతేకాదు.. తమిళం, కన్నడ భాషల్లో చాలా కాలం పాటు స్టార్ హీరోయిన్‌గా వెలుగొందింది. ఈ క్రమంలోనే ఎన్నో చిత్రాల్లో నటించి మెప్పించింది. ఆ తర్వాత 'అకీరా' అనే సినిమా ద్వారా బాలీవుడ్‌లోకి వెళ్లింది. 'జూలీ 2' అనే సినిమా చేసి అందాలను ఆరబోసి దేశ వ్యాప్తంగా ఫేమస్ అయింది. దీంతో ఈ అమ్మడు ఒక్కసారిగా పేరు ప్రఖ్యాతలను సంపాదించుకోగలిగింది.

   ఐటెం గర్ల్‌గా మారిపోయిన సుందరి

  ఐటెం గర్ల్‌గా మారిపోయిన సుందరి

  చాలా కాలం క్రితమే తెలుగు సినీ ఇండస్ట్రీకి దూరం అయిపోయిన రాయ్ లక్ష్మీ.. నటసింహా నందమూరి బాలకృష్ణ నటించిన 'అధినాయకుడు'తో రీఎంట్రీ ఇచ్చింది. అది కూడా నిరాశనే మిగిల్చింది. ఇక, ఆ తర్వాత రవితేజ నటించిన 'బలుపు' అనే సినిమాలో స్పెషల్ సాంగ్‌ చేసింది. ఇది సూపర్ డూపర్ హిట్ అయింది. అనంతరం పవన్ కల్యాణ్ 'సర్ధార్ గబ్బర్ సింగ్', మెగాస్టార్ చిరంజీవి 'ఖైదీ నెంబర్ 150'లోనూ ఐటెం సాంగ్స్‌తో ఊపేసింది. దీంతో ఈ అమ్మడకి తెలుగులో మంచి పేరు దక్కింది.

  అందులో ఫుల్ బిజీగా ఉంటోందిగా

  అందులో ఫుల్ బిజీగా ఉంటోందిగా

  చేతి నిండా సినిమాలు ఉన్నా లేకున్నా.. రాయ్ లక్ష్మీ మాత్రం సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటోంది. దీని ద్వారానే చాలా కాలంగా కెరీర్‌ గురించిన విషయాలతో పాటు వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విశేషాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. ఈ క్రమంలోనే తన ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తోంది. దీంతో ఈమెను ఫాలో అయ్యే వారి సంఖ్య క్రమక్రమంగా పెరిగిపోతోంది. సినిమాలు లేకున్నా ఈమె దీని ద్వారానే వాళ్లతో నిత్యం టచ్‌లో ఉంటూ వస్తోంది.

  ఎంగేజ్‌మెంట్ అంటూ షాకిచ్చిన లక్ష్మీ

  ఎంగేజ్‌మెంట్ అంటూ షాకిచ్చిన లక్ష్మీ

  సోషల్ మీడియాలో సెన్సేషన్ అవడం వల్ల రాయ్ లక్ష్మీకి దేశ వ్యాప్తంగా పాపులారిటీ దక్కింది. దీంతో ఆమెను అభిమానించేవాళ్లు లక్షల మంది అయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లో తాను ఓ వ్యక్తితో నిశ్చితార్థం చేసుకోబోతున్నానని ఆ మధ్య బాంబ్ పేల్చింది. 'కొంత కాలంగా చాలా మంది అడుగుతున్న ప్రశ్నకు సమాధానం చెప్పాలనుకున్నా. నా ఎంగేజ్‌మెంట్‌ తేదీ ఫిక్సయింది' అని ఇన్‌స్టాలో వెల్లడించింది. ఇది మాత్రమే కాదు.. తరచూ తనకు సంబంధించిన పర్సనల్ విషయాలను కూడా ఫ్యాన్స్‌కు చెబుతుంది.

  Recommended Video

  Ram Charan Biography: Ram Charan is one of the highest paid actors of Tollywood
  గ్లామర్ ట్రీట్‌తో సెగలు పెంచుతుందిగా

  గ్లామర్ ట్రీట్‌తో సెగలు పెంచుతుందిగా

  ప్రస్తుతం రాయ్ లక్ష్మీ పలు భాషల్లో సినిమాలు చేస్తోంది. ఇందులో లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు కూడా ఉన్నాయి. వీటి కోసం ఫైటింగ్స్‌లో ప్రత్యేకమైన శిక్షణ కూడా తీసుకుంటోంది. అలాగే, షూటింగ్ సమయంలో జరిగిన ప్రమాదాలను సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తోంది. వాటికి సంబంధించిన అప్‌డేట్స్ కూడా ఇస్తోంది. ఇక, ఈ మధ్య కాలంలో రాయ్ లక్ష్మీ గ్లామర్ షోతో సెగలు రేపుతోంది. టాప్‌ టూ బాటమ్ అందాలను చూపిస్తూ ఇంటర్నెట్‌ను ఓ ఊపు ఊపేస్తుంది. ఫలితంగా నిత్యం వార్తల్లో నిలుస్తోంది.

  హాట్ హాట్ ఫొటోలను వదిలిన బ్యూటీ

  హాట్ హాట్ ఫొటోలను వదిలిన బ్యూటీ

  రాయ్ లక్ష్మీ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. అందులో ఆమె చీర కట్టుకుని కనిపించింది. అయితేనేం అందులో ఆమె కొంగును మాత్రం ఉంచుకోలేదు. దీంతో ఆమె ఎద అందాలు కనువిందు చేస్తున్నాయి. అలాగే, ఓ టాప్ యాంగిల్ సెల్ఫీని కూడా వదిలింది. ఇందులో కూడా ఈ అమ్మడు గ్లామర్ ట్రీట్ ఇస్తోంది. ఫలితంగా ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోంది. తద్వారా ఇవి చాలా తక్కువ సమయంలోనే వైరల్ అయిపోయాయి.

  బాలీవుడ్, దక్షిణాది సినిమాకు సంబంధించిన తాజా వార్తలకు, తారల ఇంటర్యూలకు, ఫోటోగ్యాలరీలు, సినిమా ఈవెంట్లు, వివాదాస్పద అంశాలకు సంంధించిన వార్తా విశ్లేషణలకు ఫేస్‌బుక్, ట్విట్టర్ , ఇన్స్‌టాగ్రామ్ అకౌంట్లను ఫాలో అవ్వండి.

  English summary
  Heroine Raai Laxmi Very Active in Socail Media. Now She Shared Few Hot Photos in Instagram. These Pics Gone Viral in Internet.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X