Raai Laxmi: రత్తాలు రైజింగ్ అందాలు... పాప అలా చేతులెత్తి నుంచుంది అంతే సార్!
రాయ్ లక్ష్మి.. అనగానే అందరికి రత్తాలు సాంగ్ గుర్తుకువస్తుంది. ఇక ఆ సాంగ్ తో మెగాస్టార్ చిరంజీవితో కలిసి... స్టేప్పులు వేసి అలరించింది. ఇప్పుడు ఈ భామ ఐటెం సాంగ్స్ చేస్తుంది కానీ... అప్పట్లో ఎన్నో చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించింది. ఇక 33 ఏళ్ల లక్ష్మి రాయ్.. 13 ఏళ్ల క్రితమే చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి.. సినిమాలు, సాంగ్స్ చేస్తూ... క్రేజ్ సంపాదించుకుంది. ఇక ఈ భామ సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటూ తన ఫోటోస్ పంచుకుంటుంది. తాజాగా లక్ష్మిరాయ్ షేర్ చేసిన ఓ ఫోటో నెట్టింట హల్ చల్ చేస్తుంది. ఆ వివరాల్లోకి వెళితే...
టాలీవుడ్ లో శ్రీకాంత్ హీరోగా నటించిన కాంచనమాల టీవీ చిత్రంతో రాయ్ లక్ష్మి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా వచ్చింది 2005 సంవత్సరం. అంటే ఆమె టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి 13 ఏళ్లు దాటింది. ఇక ఇప్పుడు ఆమెకు 33ఏళ్లు. 20ఏళ్ల వయసులోనే చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టి.. సినిమాలు చేస్తూ క్రేజ్ తెచ్చుకుంది ఈ భామ. తొలి చిత్రం నుంచే రాయ్ లక్ష్మీ అందాల ఆరబోత ప్రదర్శించింది.

ఇక క్రమక్రమంగా రాయ్ లక్ష్మి క్రేజ్ పెరుగుతూ వచ్చింది. చాలా చిత్రాల్లో హీరోయిన్ గా మెరిసిన రాయ్ లక్ష్మి... ఆ తర్వాత స్పెషల్ ఐటెం సాంగ్స్ తో పాపులర్ అయింది. ముఖ్యంగా బలుపు, సర్దార్ గబ్బర్ సింగ్, ఖైదీ నెంబర్ 150 చిత్రాల్లో రాయ్ లక్ష్మి చేసిన ఐటెం సాంగ్స్ సూపర్ హిట్ గా నిలిచాయి. రత్తాలు రత్తాలు అంటూ మెగాస్టార్ చిరంజీవితో కలిసి వేసిన స్టేప్పులు.. ఆమెకు పాపులారిటిని తెచ్చిపెట్టాయి. దీనితో అప్పటి నుంచి అభిమానులు రాయ్ లక్ష్మిని ముద్దుగా రత్తాలు అని పిలుచుకుంటున్నారు.
ఇక లక్ష్మి రాయ్ మొదటి నుంచి గ్లామర్ రోల్స్ చేస్తూ... మంచి క్రేజ్ సంపాదించుకుంది. సోలో హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాల్లో కూడా లక్ష్మి రాయ్ నటించింది. ఇక ఎంఎస్ ధోనితో రిలేషన్ షిప్ ఉందంటూ వార్తలు కూడా వచ్చాయి. వీరి ఎఫైర్ గురించి సోషల్ మీడియాలో అప్పట్లో బాగా చర్చ జరిగింది. వీరి మధ్య ఎఫైర్ ఉందంటూ పలు కథనాలు వెలువడ్డాయి. వీటిపై ఇద్దరు స్పందించకపోవడంతో.. నిజమేనని అంతా అనుకున్నారు.

ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రాయ్ లక్ష్మి.... తాజాగా నెవర్ బిఫోర్ అనిపించే విధంగా ఫోటోను షేర్ చేసింది. ఆ ఫోటోలో లక్ష్మి రాయ్ అందాలు రైజింగ్ అనేలా ఉన్నాయి. ఇక స్టైలిష్ లుక్ లో క్లివేజ్ షో తో కుర్రాళ్లను టీజ్ చేసే విధంగా ఆమె ఫోటోలకు పోజులు ఇచ్చింది. మైండ్ బ్లోయింగ్ అనిపించే విధంగా ఉన్న రాయ్ లక్ష్మి ఫోజులు.. కుర్రాళ్లను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఆమె ఇచ్చిన ఫోజులు చూస్తే... మత్తేక్కిపోవాల్సిందే.

ప్రస్తుతం రాయ్ లక్ష్మి తెలుగు, తమిళ భాషల్లో వరుస చిత్రాలు చేస్తూ బిజీగా గడుపుతోంది. ఇక సినిమా ఈవెంట్స్ లో రాయ్ లక్ష్మి మతిపోగోట్టే కాస్ట్యూమ్స్ లో మెరుస్తూ అభిమానులని అలరిస్తూ ఉంటుంది.


Click it and Unblock the Notifications











