Don't Miss!
- Sports
డోపింగ్ టెస్టులో ఫెయిలైన భారత జిమ్నాస్ట్.. క్షమాపణలు చెప్పిన క్రీడాకారిణి!
- Lifestyle
Super Brain Yoga: సూపర్ బ్రెయిన్ యోగా, దీంతో ఎన్నో ఉపయోగాలున్నాయ్.. తెలుసా?
- News
ప్రతీ ఇంటా "మా నమ్మకం నువ్వే జగన్"...!!
- Finance
DA Hike: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. కరువు భత్యాన్ని పెంపు.. ఎంతంటే..?
- Travel
సందర్శకులను కనువిందుచేసే కొల్లేరు బోటు షికారు!
- Technology
వన్ ప్లస్ 11 స్పెసిఫికేషన్లు లీక్ ! లాంచ్ మరో రెండు రోజుల్లోనే ...!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
బ్రాతో రాయ్ లక్ష్మీ హాట్ సెల్ఫీ: టాప్ యాంగిల్ నుంచి అందాల ఆరబోత
ఈ మధ్య కాలంలో హీరోయిన్లు అందరూ సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉంటున్నారు. తద్వారా సినిమాల్లో నటించకున్నా ఫ్యాన్స్‌తో నిత్యం టచ్‌లో ఉండడంతో పాటు తమ అందచందాలతో మజాను పంచుతున్నారు. ఇలా చాలా కాలంగా ఇంటర్నెట్‌లో సెన్సేషన్ అవుతోంది టాలీవుడ్ బ్యూటీ రాయ్ లక్ష్మీ. అప్పుడెప్పుడో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. తన నటనతో ఎంతగానో ఆకట్టుకుంది.
అదే సమయంలో అద్భుతమైన అందాలతో ప్రేక్షకులు అందరినీ ఫిదా చేసేసింది. ఇక, బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత పంథాను మార్చుకున్న రాయ్ లక్ష్మీ.. శృతి మించిన బోల్డు షోతో రచ్చ చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ హాట్ సెల్ఫీని షేర్ చేసింది. దానిపై మీరూ లుక్కేయండి!

అలా ఎంట్రీ.. ఇలా పాపులారిటీ
టీనేజ్‌లోనే మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టింది కన్నడ బ్యూటీ రాయ్ లక్ష్మీ. అందులో తనదైన అందచందాలతో ఆకట్టుకున్న ఈమె.. ఆ తర్వాత శ్రీకాంత్ హీరోగా చేసిన 'కాంచనమాల కేబుల్ టీవీ' అనే మూవీతో హీరోయిన్‌గా పరిచయమైంది. కానీ, ఈ చిత్రం ఆమెకు అంతగా గుర్తింపును తీసుకు రాలేదు. ఆ తర్వాత 'నీకు నాకు' అనే చిన్న సినిమా మాత్రమే చేసింది.
Beast Twitter Review: విజయ్ మూవీకి షాకింగ్ టాక్.. రిలీజ్ రోజే భారీ దెబ్బ.. ఫైనల్‌గా ఎలా ఉందంటే!

బాలీవుడ్‌లో మాత్రం ఫుల్ క్రేజ్
తెలుగు సినీ ఇండస్ట్రీలో పలు చిత్రాలు చేసినా సక్సెస్‌ను చూడలేకపోయిన రాయ్ లక్ష్మీ.. దక్షిణాదిలోని మిగతా భాషల్లో మాత్రం హిట్లను తన ఖాతాలో వేసుకుంది. అంతేకాదు.. తమిళం, కన్నడ భాషల్లో చాలా కాలం పాటు స్టార్ హీరోయిన్‌గా వెలుగొందింది. ఈ క్రమంలోనే 'అకీరా' అనే సినిమా ద్వారా బాలీవుడ్‌లోకి వెళ్లింది. 'జూలీ 2' అనే సినిమా చేసి అందాలను ఆరబోసింది.

ఐటెం గర్ల్‌గా... రత్తాలు అదుర్స్
హిట్ లేక టాలీవుడ్‌కు దూరమైన రాయ్ లక్ష్మీ.. నటసింహా నందమూరి బాలకృష్ణ నటించిన 'అధినాయకుడు'తో రీఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత రవితేజ నటించిన 'బలుపు' అనే సినిమాలో స్పెషల్ సాంగ్ చేసింది. ఇది సూపర్ డూపర్ హిట్ అయింది. అనంతరం పవన్ కల్యాణ్ 'సర్ధార్ గబ్బర్ సింగ్', మెగాస్టార్ చిరంజీవి 'ఖైదీ నెంబర్ 150'లోనూ ఐటెం సాంగ్స్‌తో ఊపేసింది.
Samantha: మరో ఇంటిది కాబోతున్న సమంత.. విడాకుల తర్వాత సంచలన నిర్ణయం.. అసలు మేటర్ ఇదే!

వరుస సినిమాలతో ఫుల్ బిజీగా
గతంలో మాదిరిగా వరుస పెట్టి సినిమాలు చేయకున్నా.. ఇప్పుడు కూడా రాయ్ లక్ష్మీ ఎంతో బిజీగా ఉంటోంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఈ భామ తెలుగులో 'ఆనంద భైరవి' అనే సినిమాలో నటిస్తోంది. అలాగే, కన్నడంతో 'ఝాన్నీ ఐపీఎస్', తమిళంలో 'గ్యాంగ్‌స్టర్', మలయాళంలో 'మాన్‌స్టర్' వంటి చిత్రాలు చేస్తోంది. వీటితో పాటు సిరీస్‌లలోనూ నటించబోతుంది.

అందులో మాత్రం యాక్టివ్‌గానే
సినిమాలు చేసినా చేయకున్నా సౌతిండియన్ బ్యూటీ రాయ్ లక్ష్మీ మాత్రం సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటోంది. దీని ద్వారానే చాలా కాలంగా కెరీర్ గురించిన విషయాలతో పాటు వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విశేషాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. ఈ క్రమంలోనే తన ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తోంది. దీంతో ఈమెను ఫాలో అయ్యే వారి సంఖ్య పెరిగిపోతోంది.
అదిరిపోయే వీడియోతో యాంకర్ విష్ణుప్రియ: రూమ్‌లో టాప్ లేపేసిన బ్యూటీ!

అందాలు ఆరబోస్తోన్న బ్యూటీ
తొలినాళ్లలో గ్లామర్ షోకు పెద్దగా ఇష్టపడని రాయ్ లక్ష్మీ.. బాలీవుడ్‌లోకి వెళ్లిన తర్వాత మాత్రం పంథాను మార్చుకుంది. మరీ ముఖ్యంగా సోషల్ మీడియాలో ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఈ బ్యూటీ బోల్డు షోతో సెగలు రేపుతోంది. టాప్ టూ బాటమ్ అందాలను చూపిస్తూ ఇంటర్నెట్‌ను ఓ ఊపు ఊపేస్తుంది. ఫలితంగా నిత్యం వార్తల్లో నిలుస్తోంది. ఫలితంగా నిత్యం హైలైట్ అవుతోంది.

బ్రాతో టాప్ యాంగిల్ సెల్ఫీ
తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో రాయ్ లక్ష్మీ ఓ హాట్ ఫొటోను షేర్ చేసింది. అందులో ఆమె బ్రా మాత్రమే ధరించి ఉంది. పైగా టాప్ యాంగిల్ నుంచి సెల్ఫీ తీసుకుంది. ఫలితంగా ఈ పిక్‌లో ఆమె ఎద అందాలు కనువిందు చేస్తున్నాయి. ఫలితంగా ఈ ఫొటోకు నెటిజన్ల నుంచి ఓ రేంజ్‌లో స్పందన వస్తోంది. తద్వారా ఈ పిక్ చాలా తక్కువ సమయంలోనే వైరల్ అయిపోయింది.