Don't Miss!
- News ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా కుమార్ విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్‌మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
Rakul Preet Singh బికినీ రచ్చ.. ఇంత హాట్‌గా రెచ్చిపోయినా పట్టించుకోరేంటి?
మొన్నటివరకు గ్లామర్ తో భారీ స్థాయిలో క్రేజ్ అందుకున్న బ్యూటీలతో రకుల్ ప్రీత్ సింగ్ కూడా టాప్ లిస్టులో ఉండేది. అయితే ఈ బ్యూటీ గత కొంతకాలంగా ఎలాంటి ఫొటో పోస్ట్ చేసినా పెద్దగా వైరల్ అవ్వడం లేదు. బికినీ నుంచి హాట్ క్లివేజ్ షో వరకు అన్ని ప్రయోగాలు చేస్తున్న అమ్మడు గ్లామర్ ప్రజెంటేషన్ లో రోటీన్ గానే కొనసాగుతుందనే కామెంట్స్ వస్తున్నాయి. ఇక రీసెంట్ గా మరోసారి రకుల్ ఆరెంజ్ బికినిలో ఓ రేంజ్ లో రెచ్చిపోయినా తెలుగు మీడియాలో కూడా అంతగా వైరల్ అవ్వలేదు. ఆ వివరాల్లోకి వెళితే..
మొదట్లో బాక్సాఫీస్ హిట్స్
రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం బాలీవుడ్ లో బిజీ అయినప్పటికీ ఒకప్పుడు తెలుగు సినిమాలతో చాలా బిజీగా ఉండేది. అమ్మడు మొదట్లోనే చాలా తొందరగా మంచి హీరోయిన్ గా క్రేజ్ అందకుంది. వీలైనంత వరకు మంచి కంటెంట్ ఉన్న కథలను సెలెక్ట్ చేసుకుంటూ బాక్సాఫీస్ వద్ద మంచి హిట్స్ అందుకుంది.
పెద్ద సినిమాలతో..
అయితే కొంత పెద్ద బడ్జెట్ పెద్ద హీరోలతో అవకాశాలు అందుకునే రేంజ్ కు వచ్చేసరికి రకుల్ తడబడింది. ముఖ్యంగా కిక్ 2, స్పైడర్ వంటి సినిమాల విషయంలో కథ కాన్సెప్ట్ గురించి పెద్దగా పట్టించుకోకుండా ఓకే చేసేసింది. దీంతో ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద దారుణమైన రిజల్ట్ ను అందుకున్నాయి. ఆ తరువాత అవకాశాలు తగ్గుతూ వచ్చాయి.
ఆ పాత్రతో నెగిటివ్ కామెంట్స్
ఆ మధ్య కాలంలో కొన్ని విజయాల అనంతరం మన్మథుడు 2 సినిమాతో వచ్చిన రకుల్ మరో డిజాస్టర్ అందుకోవడమే కాకుండా అందులో చేసిన పాత్రకు నెగిటివ్ కామెంట్స్ కు వచ్చాయి. ఏకంగా సిగరెట్ తాగుతూ మరో సహా నటికి లిప్ లాక్ ఇవ్వడంతో రకుల్ తన అభిమానులకు చిరాకు తెప్పించేసింది. నటిగా అప్పటివరకు తెచ్చుకున్న క్రేజ్ అప్పటివరకు చాలా తగ్గిపోయింది.
గ్లామర్ డోస్ పెంచినా...
ఇక రకుల్ మళ్ళీ ట్రాక్ లోకి రావాలని గ్లామర్ డోస్ తో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలవాలని చూస్తునప్పటికి పెద్దగా వర్కౌట్ అవ్వడం లేదు. అమ్మడు ఎలాంటి హాట్ స్టిల్ ఇచ్చినా కూడా గతంలో మాదిరిగా నెటిజన్లు పట్టించుకోవడం లేదనే కామెంట్స్ కూడా వస్తున్నాయి.
ఆరెంజ్ బికినీలో..
రీసెంట్ గా రకుల్ ఒక మ్యాగజైన్ కోసం ఆరెంజ్ బికినిలో చాలా ఘాటుగా దర్శనమిచ్చింది. అయితే ఆ స్టిల్ వచ్చిన ఐదు రోజులైనా కూడా తెలుగు మీడియాలో పెద్దగా వైరల్ అవ్వలేదు. అలాగే మ్యాగజైన్ వీడియో కూడా షేర్ చేసింది. అందులో అమ్మడు తన గ్లామర్ డోస్ తో బాగానే రెచ్చిపోయింది. ఇక వీడియో చూసిన ఆమె ఫాలోవర్స్ మాత్రం కొంత పాజిటివ్ గా కామెంట్ చేస్తున్నారు.
బాలీవుడ్ లో బిజీగా..
ఇక ప్రస్తుతం రకుల్ చేతిలో చాలా సినిమాలు ఉన్నాయి. గత ఏడాది ఆమె నితిన్ చెక్ , వైష్ణవ్ తేజ్ కొండపొలం సినిమాలు చేసింది కానీ అవేవి కూడా బాక్సాఫీస్ వద్ద హిట్ అవ్వలేదు. ఇక బాలీవుడ్ లోనే చాలా అవకాశాలు అందుకుంటున్న రకుక్ తమిళంలో కూడా కొన్ని సినిమాలు చేస్తోంది. ఇదే ఏడాది రకుల్ 9 సినిమాలను విడుదల చేయనుందట. మరి ఆ సినిమాలు ఎలాంటి రిజల్ట్ ను అందుకుంటాయో చూడాలి.