Rashmika Mandanna: రష్మికాకు వెన్నుపోటు... అనూహ్యంగా ప్రైవేట్ ఫోటోస్ లీక్!
నేషనల్ క్రష్ రష్మిక అంటే.. సౌత్ టు నార్త్ వరకు అందరూ ఇట్టే గుర్తుపట్టేస్తారు. అంతలా ఈ బ్యూటీ క్రేజ్ ఉంది మరి. అయితే ఈ భామ పుష్ప సినిమాతో దేశవ్యాప్త క్రేజ్ కొట్టేసింది. ఇక టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్.. ఇలా వరుస సినిమాలతో ఈ బ్యూటీ బిజి బిజిగా ఉంది. ఈ క్రమంలో ఆమె ప్రైవేట్ ఫోటోస్ లీక్ అయ్యాయి. ఇప్పుడు ఆ ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. అసలు ఆ ఫోటోస్ ఎవరు లీక్ చేశారు... ఆమెకు వెన్నుపోటు పొడిచింది ఎవరు అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
హీరోయిన్ రష్మిక... క్రేజ్ ఇప్పుడంతా నేషనల్ వైడ్. తెలుగు,తమిళ్, కన్నడ సినిమాలతో బిజీగా ఉండే ఈ భామ... ఇప్పుడు బాలీవుడ్ లోనూ సత్తా చాటేస్తోంది. ఈ బ్యూటీ కన్నడంలో రక్షిత్ శెట్టి కిరిక్ పార్టీ సినిమాతో సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఇక ఈ సినిమా ఎంత హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఈ సినిమాను నిఖిల్ కూడా కిర్రాక్ పార్టీ పేరుతో తెలుగులో రీమేక్ చేశాడు. ఇక ఇక్కడ కూడా ఈ సినిమా పర్వాలేదనిపించింది.

అయితే రష్మిక.. కన్నడంలో సినిమాలు చేస్తుండగా.. తెలుగులో ఛలో సినిమా ఛాన్స్ వచ్చింది. ఇక ఈ సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన ఈ భామ.. మరో హిట్టును తన ఖాతాలో వేసుకుంది. ఇక ఆ తర్వాత రక్షిత్ శెట్టి ప్రేమాయణం.. వీరి ప్రేమ నిశ్చితార్థం వరకు వెళ్లి బ్రేకప్ అవ్వడం అప్పట్లో చర్చనీయంశం అయిన విషయమే. ఇక తెలుగుకు షిఫ్ట్ అయిన ఈ భామ.. గీత గోవిందం సినిమాతో ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ అయిపోయింది.
ఇక ఆ తర్వాత ఈ భామ స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూ.. ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ అయిపోయింది. అటు తమిళంలోనూ విజయ్, కార్తిలతో సినిమాలు చేసి.. తమిళంలోనూ సూపర్ క్రేజ్ కొట్టేసింది. రష్మిక పుష్ప సినిమాలో నటించి.. నేషనల్ వైడ్ గుర్తింపు తెచ్చుకుంది. అంతటితో ఆగకుండా అటు బాలీవుడ్ కూడా చెక్కేసిన ఈ భామ... అక్కడ స్టార్ హీరోలు అమితాబ్ బచ్చన్, సిద్ధార్థ్ మల్హోత్రా వంటి స్టార్ నటుల సినిమాల్లో నటించింది. ఇప్పుడు యానిమల్ సినిమాలో రణబీర్ కపూర్ తో బోల్డ్ సీన్స్ చేస్తూ.. రెచ్చిపోయి నటిస్తోంది.

ఇక ఆ విషయం పక్కన పెడితే.. రష్మిక హాట్ ఫోటోస్ నెట్టింట లీక్ అయ్యాయి. వన్ పీస్ లో రష్మిక దిగిన కొన్ని ఫోటోలను ఆమెకు తెలియకుండానే షేర్ చేశారు. దీనితో ఆ ఫోటోలు నెట్టింట షేక్ చేస్తున్నాయి. కుర్రకారుకు మంట పుట్టించేలా ఉన్న ఈ ఫోటోస్.. ప్రస్తుతం నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి. బ్లాక్ డ్రెస్ లో రష్మిక ఎద అందాలతో పాటు.. థై షోను చూసి నెటిజన్స్ ఆగలేక.. లైక్స్, కామెంట్స్ వర్షం కురిపిస్తున్నారు.
అయితే రష్మక ఫోటోలను షేర్ చేసి.. వెన్నుపోటు పొడిచింది ఎవరూ అని అనుకుంటున్నారు.. వాళ్లు ఎవరో కాదు.. తన సోషల్ మీడియా టీమే. రష్మికకు తెలియకుండా ఓ ఫోటోను షేర్ చేశారు. దానికి ఓ క్యాప్షన్ కూడా ఇచ్చారు. గాయ్స్ ఈ ఫోటో ఏడాది క్రితం క్లిక్ చేసింది. రష్మికకు తెలియకుండా షేర్ చేస్తున్నామంటూ రాసుకువచ్చారు. దీంతో ఆ ఫోటోస్ చూసిన నెటిజన్స్.. ఏంటీ ఈ వెన్నుపోటు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఆ ఫోటోస్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి.
అయితే ఈ ఫోటోను రష్మికనే పోస్ట్ చేసి.. ఏమి తెలియనట్లు ఇలా చేస్తుందని అంటున్నారు. ఇదంతా తన అటెన్షన్ కోసమని అంటున్నారు మరికొంతమంది. అయితే మరికొంత మంది మాత్రం ఈ సీన్ యానిమల్ సినిమాలోనిది అని కామెంట్ చేస్తున్నారు. అందులో కూడా ఇలాగే బోల్డ్ గా ఉంటుందని.. అవే లీక్ చేశారని అంటున్నారు. మరి చూడాలి ఇక ఆ ఫోటోలు యానిమల్ సినిమావా.. లేదా అనేది రిలీజ్ అయ్యాక తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











