Renu Desai: అందుకే వాళ్ళని ద్వేషిస్తా.. రేణు దేశాయ్ పోస్ట్ వైరల్..

Renu desai: టాలీవుడ్ నటి, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan) మాజీ సతీమణి రేణు దేశాయ్ (Renu Desai) గురించి ప్రత్యేకంగా చెప్పవల్సిన అవసరం లేదు. గత కొద్ది కాలంగా సినిమాలకు దూరంగా ఉంటుంది. పవన్‌ కళ్యాణ్ తో విడాకుల తరువాత పిల్లలు ఆద్య, అకీరా నందన్ (Akira Nandan)బాధ్యతలు చూసుకుంటుంది. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ నిత్యం ఏదోక విషయంపై ఆమె ఆసక్తికర పోస్టులు చేస్తుంటారు. తాజాగా హీరోయిన్ రేణు దేశాయ్ ఓ పోస్ట్ నెట్టింట వైరలవుతుంది. ఇంతకీ ఆ పోస్ట్ ఏంటో ఓ లూక్కేయండి.

హీరోయిన్ రేణు దేశాయ్ ..పవన్ కల్యాణ్‌తో కలిసి రెండు సినిమాల్లో నటించింది. బద్రి, జానీ సినిమాల్లో పవన్‌కు జంటగా నటించారు. ఆ మూవీ షూటింగ్ సమయంలోనే వీరి మధ్య ప్రేమ చిగురించింది. ఆ ప్రేమ సహజీవనంగా మారింది. ఆ తరువాత పెళ్లి చేసుకున్నారు. వాస్తవానికి బద్రి చిత్రంతో ఏర్పడ్డ పరిచయంతో పవన్, రేణు దేశాయ్ ప్రేమలో పడ్డారట. సహజీవనం చేశాక, అకిరా పుట్టిన తరువాత పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ పెళ్లి చేసుకున్నారు. అయితే.. గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్నాయి.

Heroine Renu Desai s Post Shared On Social Media Goes Viral

మరో ఇంట్రెస్టింగ్ విషయమేమిటంటే..పవన్‌తో తప్ప వేరే హీరోతో రేణు దేశాయి నటించలేదు. అయినా ఆమె ఎంతో పాపులర్టీ సంపాదించుకుంది. ఆమె ఒకప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భార్య అయినా.. విడాకుల తీసుకున్న రేణు దేశాయి. హీరోయిన్ రేణు దేశాయ్ సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. నిత్యం సోషల్ మీడియాలో ఏదో ఒక విషయంపై స్పందిస్తూ తన అభిప్రాయాన్ని వెల్లడిస్తోంది. కొన్ని సార్లు ఆమె చేసే పోస్ట్‌లు వివాదాస్పదం అవుతూ ఉంటాయి. కొన్ని సార్లు ఆమె చేసే పోస్ట్‌లు ఆలోచింపజేస్తాయి. మొత్తానికి రేణు దేశాయ్ చేసిన పోస్ట్‌ నెట్టింట్లో తెగ వైరల్ గా మారుతాయి.

రేణు దేశాయ్ జంతు ప్రేమికురాలు కూడా .. జంతువుల రక్షణ కోసం ఆమె ఎంతో తాపత్రయపడుతోంది. అలాగే.. పేదలు, మూగ జీవుల రక్షణ, వైద్యం కోసం విరాళాలు అందిస్తుంటుంది. అలాగే..మూగ జీవుల సంరక్షణ కోసం రేణు దేశాయ్ ఆమె పెద్ద ఎత్తున విరాళాలను కూడా సేకరిస్తుంటుంది. మూగ జీవుల సంరక్షణ కోసం పని చేసే స్వచ్చంద సంస్థలకు సాయం చేస్తుంటుంది. నోరులేని జీవాల పట్ల తన ప్రేమను చాటుకుంటుంటారు. ఇలా తన కార్యక్రమాలతో అందరి దృష్టిని ఆకర్షించింది. తాజాగా రేణు దేశాయ్ ఫెలిసెట్‌ అనే పిల్లి గురించి సోషల్‌ మీడియాలో పోస్టు చేస్తూ. తన ఆవేదన వ్యక్తం చేశారు.

రేణు దేశాయ్ ఈసారి ఫెలిసెట్ అనే పిల్లిని అంతరిక్షంలోకి పంపించడం కోసం చేసిన చిత్రవధలు చేసిన విధానాన్ని గురించి చెప్పుకొచ్చింది. ఫెలిసెట్‌ అనే పిల్లిని అంతరిక్షంలోకి పంపించేందుకు చాలా ఇబ్బంది పెట్టారనీ, చాలా వారాలుగా.. ఆ పిల్లిని బంధించి చిత్రహింసలకు గురి చేశారని పేర్కొంది. అంతరిక్షంలోకి ఆ పిల్లిని పంపించడానికి ఒక గట్టి కంటైనర్‌లో ఆ పిల్లిని కూర్చోబెట్టారనీ, ఆ పిల్లిని బంధించారు. అంతే కాకుండా ఆ పిల్లి శరీరంలో ఎలక్ట్రోడ్ లను ఏర్పాటు చేశారు. వాటిని తట్టుకుని ఆ పిల్లి అంతరిక్షంలో రెండు నెలలు శాస్త్రవేత్తల ప్రయోగానికి ఉపయోగపడాల్సి వచ్చింది. ఇది దారుణమనీ, ఇందుకే తాను మనుషులను ద్వేషిస్తున్నాను అంటూ ఓ పోస్టు లో పేర్కొన్నారు. ఆ పిల్లి ఫోటోను సైతం బ్యాక్‌ గ్రౌండ్‌లో షేర్ చేసింది.

More from Filmibeat

Read more about: pawan kalyan renu desai
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X