సమంత న్యూడ్ ఫోటోలు వైరల్.. సాక్ష్యం అదేనంటూ కనిపెట్టడంతో!

ఏమాత్రం అంచనాలు లేకుండానే తెలుగు చిత్ర పరిశ్రమలోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చినా.. తనదైన అందం, అభినయంతో ప్రేక్షకులను ఫిదా చేసింది సమంత రూత్ ప్రభు. ఇండస్ట్రీలోకి వచ్చిన తక్కువ సమయంలోనే స్టార్‌గా ఎదిగిన ఈ భామ.. అప్పటి నుంచి వరుస చిత్రాలతో హవాను చూపిస్తోంది.

అలాగే, పాన్ ఇండియా రేంజ్‌లోనూ సత్తా చాటుతోంది. అయితే, ఈ మధ్య రెస్ట్ తీసుకుంటోన్న సమంత.. సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌ను అలరిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ స్టార్ హీరోయిన్ ఫొటోలు సోషల్ మీడియాలో సంచలనం అయ్యాయి. అవి మీరే చూడండి!

Heroine Samantha Ruth Prabhu Latest Photos Shakes Social Media

హిట్‌కు దూరంగా సమంత
చాలా కాలం పాటు గ్లామరస్ రోల్స్‌కు జై కొట్టిన సమంత.. ఈ మధ్యన పాత్రకు ప్రాధాన్యం ఉన్నవే చేస్తూ వచ్చింది. అందులోనూ లేడీ ఓరియెంటెడ్ మూవీలు చేసింది. ఇలా ఈ మధ్యన ఈ స్టార్ హీరోయిన్ 'శాకుంతలం', 'ఖుషి' వంటి సినిమాలతో వచ్చింది. ఇవి మాత్రం బాక్సాఫీస్ వద్ద అంతగా రాణించలేదు. దీంతో సమంతకు హిట్ అనేది దూరంగానే ఉండిపోయింది.

Heroine Samantha Ruth Prabhu Latest Photos Shakes Social Media

ఇప్పుడు చేతితో అదొక్కటే

ఒకప్పుడు స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు చేతి నిండా ఆఫర్లతో ఫుల్ బిజీగా గడిపేది. అలా ఎన్నో భాషల్లో ఆమె వరుసగా సినిమాలు చేస్తూ వచ్చింది. కానీ, ఈ మధ్య కాలంలో మాత్రం ఆమె ఒక్కసారిగా స్లో అయిపోయింది. అయితే, ఇప్పుడు సమంత చేతిలో 'సీటాడెల్' వెబ్ సిరీస్‌ మాత్రమే ఉంది. ఇది మరికొద్ది రోజుల్లోనే అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్‌కు రాబోతుంది.

Heroine Samantha Ruth Prabhu Latest Photos Shakes Social Media

సినిమాలకు బ్రేక్ ఇచ్చేసి
సమంత రూత్ ప్రభు మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతోన్న సంగతి విధితమే. బాడీలోని ఇమ్యూన్ సిస్టమ్‌ మీద ప్రభావాన్ని చూపించే ఈ వ్యాధి నుంచి కోలుకునేందుకు ఈ భామ కొద్ది రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్సను కూడా తీసుకుంది. ఇప్పుడు కూడా దీనివల్లే సినిమాలకు దూరమైంది. ప్రస్తుతం సమంత ఆరోగ్యంపై శ్రద్ద చూపిస్తోంది.

Heroine Samantha Ruth Prabhu Latest Photos Shakes Social Media

అక్కడ మాత్రం యాక్టివ్‌గా

ఒక్కప్పుడు అస్సలు తీరిక లేకుండా వరుసగా మూవీలు చేసి.. ఇప్పుడు ఖాళీగానే ఉంటోన్న సమంత రూత్ ప్రభు.. సోషల్ మీడియాలోనూ యమా యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో ఈ స్టార్ హీరోయిన్ తన ప్రొఫెషనల్ అండ్ పర్సనల్ మేటర్లను అభిమానులతో పంచుకుంటోంది. అప్పుడప్పుడూ ఫ్యాన్స్‌తో ముచ్చట్లు కూడా పెడుతూ వాళ్లకు ఈ రకంగా మజాను అందిస్తోంది.

హెల్త్ గురించి స్పెషల్‌గా
సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటోన్న సమంత రూత్ ప్రభు.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. వీటిలో ఆమె బట్టలు లేకుండా టవల్ మాత్రమే చుట్టుకుని ఉన్న ఫొటోలో హెల్త్ గురించి కీలక సమాచారం అయినా 'ఫార్ ఇన్‌ఫ్రారెడ్ సౌనా' ఉపయోగాల గురించి పంచుకుంది. దీంతో ఈ ఫొటో తక్కువ సమయంలోనే వైరల్‌గా మారిపోయింది.

న్యూడ్ పిక్.. సాక్ష్యం అదే

సమంత రూత్ ప్రభు తాజాగా ఓ న్యూడ్ పిక్‌ను కూడా షేర్ చేసినట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రచారం అవుతోంది. అందుకు తగ్గట్లుగానే బాత్‌టబ్‌లో నగ్నంగా ఉన్న పిక్‌ వైరల్ అవుతోంది. ఈ రెండు ఫొటోల్లో సమంత మెడలో సేమ్ లాకెట్‌ ఉండడంతో.. బట్టలు లేకుండా ఉన్నది ఆమెనే అని అంటున్నారు. ఫలితంగా ఈ పిక్చర్ ఇప్పుడు సంచలనంగా మారిపోయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X