క్లోజప్ షాట్‌లో సీరత్ కపూర్.. ఎద అందాలను బయటకు తీసి మరీ.. రెండో ఫోటో చూస్తే తట్టుకోలేరంతే!
సీరత్ కపూర్.. ఈ ముద్దుగుమ్మ గుర్తుందా?.. 'రన్ రాజా రన్' హీరోయిన్. రవితేజతో 'టచ్ చేసి చూడు', సిద్ధూ జొన్నలగడ్డతో 'కృష్ణ అండ్ హిజ్ లీల', 'మా వింత గాధ వినుమా'లో నటించిందా కదా.. ఆ ముద్దుగుమ్మే సీరత్. ఉంగరాల జుట్టు, క్యూట్ స్మైల్, కిరాక్ లుక్స్ తో కుర్రకారును తన వైపునకు తిప్పుకుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ దిగిన ఓపెన్ హార్ట్ హాట్ ఫొటో షూట్ కుర్రాళ్లకు నిద్రలేకుండా చేసేలా ఉంది. వివరాల్లోకి వెళితే..
నో సక్సెస్.. మోడలింగ్ తో కెరీర్ ప్రారంభించి సినిమాల్లోకి వచ్చిన సీరత్ కపూర్.. తెలుగు లో శర్వానంద్ హీరోగా తెరకెక్కిన 'రన్ రాజా రన్' చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. బుజ్జి మా.. బుజ్జి మా సాంగ్ తో మంచి క్రేజ్ తెచ్చుకుంది.అలా ఈ చిత్రంతో యూత్ కు దగ్గరైన ఈ బ్యూటీ.. ఆ తర్వాత రాజుగారి గది-2, టైగర్, కొలంబస్, టచ్ చేసి చూడు వంటి చిత్రాల్లో నటించింది. కానీ ఇవేవీ ఆమెకు సక్సెస్ ఇవ్వలేకపోయాయి.

ఫుల్ గ్లామర్ ట్రీట్.. ఇలా వరుస పరాజయాలను అందుకున్న ఈ భామకు తర్వాత ఛాన్స్ లు రాలేదు. దీంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానూ నటించింది. సీనియర్ హీరో నాగార్జునతో కలిసి రాజుగారి గది 2లో నటించి ఆకట్టుకుంది. కొన్ని చిత్రాల్లో సెకండ్ హీరోయిన్ గానూ మెరిసింది. అయితే సినిమా ఛాన్స్ లు ఎక్కువగా లేకపోయినా.. సోషల్ మీడియాలో మాత్రం అందాలను ఆరబోయడంలో టాపర్. ఈ ముద్దుగుమ్మకు నెట్టింట్లో ఫుల్ క్రేజ్ ఉంది. యూజర్స్ ను ఆకర్షించేందుకు.. హాఫ్ న్యూడ్, క్లీవేజ్ షోలు, బికినీ ఫొటోషూట్ లు పోస్ట్ చేస్తుంటుంది. మరీ ముఖ్యంగా తన హాట్ ఎక్స్ ప్రెషన్స్ తో కట్టిపడేస్తుంది.
హాట్ సెల్ఫీలతో.. కొన్ని పిక్స్ లో చీరలో ట్రెడిషనల్ గా క్యూట్ గా కనిపిస్తుంది. మరి కొన్నింటిలో వామ్మో అనిపించేలా అన్నీ ఓపెన్ గా చూపిస్తుంటుంది. అలా క్యూట్ అండ్ హాట్ పోజులతోనే కర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తూ ఉంటుంది. తాజాగా రెండు సెల్ఫీలు తీసి పోస్ట్ చేసింది. గులాబి రంగు టాప్ లో కర్లీ హెయిర్ లో తన ముందర అందాలు క్లారిటీగా కనిపంచేలా ఫొటోలు దిగింది. అవి చూసి.. కొంతమంది నెటిజన్లు ఊపిరాడటం లేదు బాబోయ్ అంత హాట్ గా ఉన్నావంటూ తెగ కామెంట్స్ చేస్తున్నారు.
నో స్పెషల్ సాంగ్.. ఇకపోతే ఈ బ్యూటీ పుష్ప2లో స్పెషల్ సాంగ్ చేయబోతోందంటూ ఆ మధ్యలో ప్రచారం జరిగింది. అల్లు అర్జున్ తో ఫోటో దిగడం వల్ల ఈ వార్తలు జోరుగా వచ్చాయి. కానీ అందులో నిజం లేదని ఈ ముద్దుగుమ్మ అప్పుడే క్లారిటీ ఇచ్చింది. ఈ ముద్దుగుమ్మ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ కూడా. అయితే ఇప్పుడీ ముద్దుగుమ్మ చేతిలో ఒక్క సినిమా కూడా లేదు. కేవలం ఫొటోషూట్స్ తోనే కెరీర్ ను నెట్టుకొస్తోంది.


Click it and Unblock the Notifications











