Shailaja Priya: 45 ఏళ్ల వయసులోనూ నాజూకు అందాలతో రెచ్చిపోయిన ప్రియ.. లుక్కేయండి!
ప్రియ.. అమ్మగా, అక్కగా, వదినగా, పిన్నిగా అద్భుతమైన క్యారెక్టర్లలలో నటించిన ఈమె గురంచి అందరికీ తెలిసిందే. ప్రియ అనగానే తెలిసే ఈమె పూర్తి పేరు మామిళ్ల శైలజ ప్రియ. 45 ఏళ్ల వయసు కల్గిన ఈ ముద్దుగుమ్మ 1997లో మాస్టర్ సినిమాతో తెలుగు సినీ రంగంలో అడుగు పెట్టింది. కేవలం సినిమాల్లో మాత్రమే కాకుండా సీరియల్స్ లో కూడా కనిపించి అందరినీ అలరించిన ఈమె.. అతి తక్కువ కాలంలోనే అద్భుతమైన యాక్టర్ గా పేరు తెచ్చుకుంది. దాదాపు 16కు పైగా సీరియల్స్ నటించి తెలుగు సినీ ప్రేక్షకుల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాధించుకుంది.

సినిమాలు, సీరియల్స్ తో ఫుల్ బిజీగా ఉంటూనే సంతూర్ టాప్ 10, గీతాంజలి, ఎందరో మహానుభావులు వంటి టీవీ షోల్లో కూడా మెరిసింది. ముఖ్యంగా 2021వ సంవత్సరంలో బిగ్ బాస్ తెలుగు సీజన్ 5లోకి కంటెస్టెంట్ గా వచ్చి అలరించింది. విన్నర్ గా గెలవలేకపోయినా తెలుగు సినీ ప్రేక్షకుల గుండెల్లో మాత్రం ప్రత్యేక స్థానం సంపాధించుకుంది. ఓవైపు సినిమాలు, సీరియల్స్ లో ఎప్పుడూ బిజీగా ఉండే ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది.

ముఖ్యంగా తన హాట్ హాట్ ఫొటోలను ఎప్పిటకప్పుడు సోషల్ మీడియాలో పెడుతూ అభిమానులను అలరిస్తుంది. అలాగే తనకు సంబంధించిన పర్సనల్ విషయాలతో పాటు ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన అప్ డేట్లను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఇన్ స్టాగ్రామ్ వేదికగా తన అద్భుతమైన ఫొటోలను షేర్ చేసింది. అందులో ఆకుపచ్చ రంగీ చీర కట్టుకొని అందాలు ఆరబోసింది. సన్నని చీరలో తన ఘాటు ఘాటు అందాలు కనిపించేలా ఫొటోలు దిగింది. అందరికీ వయసు పెరుగుతుంటే అందాలు తగ్గుతుంటాయి.

కానీ శైలజ ప్రియకు మాత్రం అందాలు రోజురోజుకూ రెట్టింపు అవుతున్నాయి. 45 ఏళ్ల వయసులోనూ ఈ ముద్దుగుమ్మ 16 ఏళ్ల పడుచు పిల్లలా కనిపిస్తోంది. సింపుల్ గా రెడీ అయి చీరలో దిగిన ఈ ఫొటోలు చాలా చక్కగా కనిపిస్తున్నాయి. ఈ ఫొటోల్లో ప్రియ నడుము అందాలతో పాటు ఎద అందాలు కూడా హైలెట్ అయ్యాయి. మీరూ ఓసారి ఆ అందాల ముద్దుగుమ్మ హాట్ ఫొటోలపై ఓ లుక్కేయండి. ఆ అదిరిపోయే అందాలను చూసి ఎంజాయ్ చేయండి.



Click it and Unblock the Notifications











