Shama Sikander.. ఫోటోషూట్ కోసం న్యూడ్‌గా హీరోయిన్.. తట్టుకోలేనంత దిగంబరంగా? అంటూ కామెంట్స్

బాలీవుడ్‌లో రాణించేందుకు ప్రయత్నిస్తున్న అందాల తార షామా సికందర్ ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నారు. టెలివిజన్, సినీ పరిశ్రమలో తనదైన శైలిలో రాణించేందుకు ప్రయత్నిస్తున్న ఈ ముద్దుగమ్మ ప్రతిభ కంటే గ్లామర్‌నే నమ్ముకొన్నట్టు కనిపిస్తున్నది. తన అధికారిక ఇన్స్‌టాగ్రామ్‌లో బోల్డ్ ఫోటోలతో హంగామా సృష్టిస్తున్నది. ఈ క్రమంలో తాజాగా దిగంబరంగా మారిన ఫోటోషూట్ ఇంటర్నెట్‌ను హీటెక్కించింది. షమా సికందర్ తాజా ఫోటోషూట్, సినీ కెరీర్ గురించిన విషయాల్లోకి వెళితే..

తెరపైన శృంగారం ఒలకబోసినా

తెరపైన శృంగారం ఒలకబోసినా

షమా సికందర్ బాలీవుడ్‌లోకి ప్రేమ్ అగన్ అనే చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. గత పదేళ్లలో పట్టుమని పది చిత్రాలు కూడా పూర్తి చేయలేకపోయింది. మన్, ఆంశ్, ధూమ్ ధడాకా, ది కాంట్రాక్ట్, సెక్సాహాలిక్, బైపాస్ రోడ్ అనే చిత్రాల్లో నటించింది. మితి మీరిన శృంగారం ఒలకబోసిన గానీ హీరోయిన్‌గా టాప్ రేంజ్‌ను దాటలేకపోయింది.

అందం, అభినయంతో ఆకట్టుకొనే..

అందం, అభినయంతో ఆకట్టుకొనే..

అందం, అభినయం పుష్కలంగా ఉన్న షమ సింకదర్ సినిమాల్లో ప్రయత్నిస్తూనే టెలివిజన్ రంగంలో తన అదృష్టాన్ని పరీక్షించుకొనేందుకు ప్రయత్నించింది. యే మేరీ లైఫ్ హై, సీఐడీ, సెవెన్, బలవీర్ లాంటి సీరియల్స్‌లో నటించింది. అంతటితో ఆగకుండా ఏక్ ఖిలాడీ ఏక్ హసీనా, బూగీ ఊగీ లాంటి రియాలిటీ షోలో అందాలను ఆరబోసింది.

40 ఏళ్లలో కూడా చెక్కు చెదరని అందం

40 ఏళ్లలో కూడా చెక్కు చెదరని అందం

జేమ్స్ మిల్లిరాన్‌తో డేటింగ్ చేస్తున్న షమా సికందర్ ఇటీవల తన జన్మదినాన్ని ఘనంగా జరుపుకొన్నది. 40 ఏళ్ల వయసులో కూడా చెక్కుచెదరని అందంతో అభిమానులను హడలెత్తిస్తున్న గ్లామర్ బ్యూటీ తన బర్త్ డే పార్టీకి సంబంధించిన ఫోటోలను ఇన్స్‌టాగ్రామ్‌లో షేర్ చేయడంతో వైరల్ అయ్యాయి. తన బర్త్ డే ఫోటోల హాట్ నుంచి ఇంకా బయటపడక ముందే.. ఫోటోషూట్ కోసం నగ్నంగా మారింది.

నగ్నంగా మారి టోపిని అడ్డుపెట్టుకొని

ముంబైలోని విలాసవంతమైన బంగ్లాలో జరిగిన ఫోటోషూట్‌‌లో షమా సికందర్ దిగంబరంగా మారడంపై బాలీవుడ్‌లో చర్చ భారీగానే జరుగుతన్నది. నగ్నంగా మారిన షమా కేవలం టోపిని తన శరీరానికి అడ్డుపెట్టుకొని కెమెరాకు ఫోజిచ్చింది. తన అందాలతో ఊరిస్తూ.. ఓ వైపు తన జుట్టును వేసి నెటిజన్ల చూపులకు అడ్డుకట్ట వేసింది. ఇన్స్‌టాగ్రామ్‌లో తన న్యూడ్ ఫోటోను పెట్టగానే భారీగా లైక్స్, కామెంట్స్ వచ్చాయి. దాదాపు లక్షకుపైగా లైక్స్ రావడం విశేషంగా మారింది. తన ఫోటోను షేర్ చేస్తూ హ్యాట్ ట్రిక్ అంటూ కామెంట్ పెట్టింది.

Recommended Video

MAA 2021 elections: RGV backs PrakashRaj in local non local controversy | Filmibeat Telugu
ఇంత సెక్సీగా ఉన్నావేంటి? అంటూ

ఇంత సెక్సీగా ఉన్నావేంటి? అంటూ

ఇక షమా సికందర్ పెట్టిన ఫోటోకు ఇన్స్‌టాగ్రామ్‌లో భారీగా కామెంట్స్ వస్తున్నాయి. చాలా హాట్‌గా ఉన్నావు.. ఎదురింటి వాళ్లకు ఫుల్ మాజా ఉండి ఉండోచ్చు. సెక్సీగా ఉన్నావు. నీ ఫోటో చూసిన తర్వాత నా గుండెలో మంట మండిపోతున్నది. నన్ను ముద్దు పెట్టుకో అంటూ నెటిజన్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం షమ సికందర్ తన న్యూడ్ ఫోటోషూట్‌తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X