డ్రెస్ మొత్తం విప్పేసిన టాలీవుడ్ హీరోయిన్.. మరీ పచ్చిగా చూపించిన ఈమెను గుర్తుపట్టారా?
ఇప్పుడున్న పోటీలో సినీ రంగంలో హీరోయిన్లుగా రాణించడం అంటే చాలా కష్టం. అందుకే చాలా మంది అమ్మాయిలు కొన్ని సినిమాలు మాత్రమే చేసి కనుమరుగు అవుతున్నారు. కానీ, మరికొందరు మాత్రం సుదీర్ఘ కాలం పాటు ప్రభావాన్ని చూపిస్తున్నారు.
అలాంటి వారిలో శాన్వీ శ్రీవాస్తవ ఒకరు. చాలా ఏళ్ల క్రితమే హీరోయిన్‌గా వచ్చిన ఈ అమ్మడు.. ఇప్పటికీ సినిమాలు చేస్తూ సత్తా చాటుతోంది. అదే సమయంలో సోషల్ మీడియాలోనూ తనదైన రీతిలో రెచ్చిపోతోంది. ఇలా శాన్వీ తాజాగా కొన్ని బోల్డు ఫొటోలను షేర్ చేసింది. వాటిని మీరే చూసి తరించండి మరి!

ఆరంభంలోనే పాపులర్
మోడలింగ్ రంగంలో తనదైన అందచందాలతో మెప్పించిన శాన్వీ శ్రీవాస్తవ.. 2012లో వచ్చిన 'లవ్‌లీ' మూవీ ద్వారా హీరోయిన్‌గా ప్రయాణాన్ని మొదలు పెట్టింది. ఇందులో మెప్పించడంతో పాటు విజయాన్ని కూడా సొంతం చేసుకుంది. తద్వారా టాలీవుడ్‌లోకి గ్రాండ్ ఎంట్రీని అందుకుంది. అదే సమయంలో శాన్వీకి ఎన్నో అవకాశాలు కూడా సొంతం అయిపోయాయి.

తెలుగులో ఆ మూవీలు
ఆరంభంలోనే హైలైట్ అయిన శాన్వీ శ్రీవాస్తవకు తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో అవకాశాలు లభించాయి. ఇలా ఈ అమ్మడు 'అడ్డా', 'రౌడీ', 'ప్యారే మే పడిపోయానే' వంటి సినిమాల్లో నటించింది. అయితే, ఇవన్నీ బాక్సాఫీస్ వద్ద అంతగా ప్రభావాన్ని చూపలేదు. ఫలితంగా ఆమెకు అవకాశాలు సన్నగిల్లాయి. దీంతో శాన్వీ టాలీవుడ్‌కు గ్యాప్ ఇవ్వాల్సి వచ్చింది.

వేరే భాషల్లో ఫుల్ బిజీ
అందం, అభినయంతో మెప్పించినా తెలుగులో పెద్దగా సక్సెస్ కాలేకపోయిన శాన్వీ శ్రీవాస్తవ.. ఆ తర్వాత వేరే భాషల్లో ఫుల్లుగా ఆఫర్లను అందుకుంది. ముఖ్యంగా కన్నడంలో ఈ అమ్మడు ఎన్నో సినిమాలు చేసింది. తద్వారా అక్కడ స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. ఇక, ఇప్పుడు శాన్వీ శ్రీవాస్తవ మలయాళంలో 'త్రిశూలం', మరాఠిలో 'రాంతి' అనే సినిమాల్లో నటిస్తోంది.

సోషల్ మీడియాలోనే
సినిమా నటిగా కెరీర్‌ను మొదలెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకూ శాన్వీ శ్రీవాస్తవ మాత్రం తన రేంజ్‌కు తగ్గ చిత్రాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తోంది. ఇలా కెరీర్ పరంగా బిజీగా ఉన్నా లేకున్నా ఆమె మాత్రం సోషల్ మీడియాలో యమా యాక్టివ్‌గా ఉంటోంది. అదే సమయంలో ఫ్యాన్స్‌తో తన పర్సనల్, ప్రొఫెషనల్ విషయాలు కూడా పంచుకుంటూ క్రేజ్ పెంచుకుంటూనే ఉంటోంది.

అందాలు వడ్డిస్తోంది
చాలా మంది హీరోయిన్ల మాదిరిగా శాన్వీ శ్రీవాస్తవ సోషల్ మీడియాను అప్‌డేట్లకు మాత్రమే వాడుకోవడం లేదు. ఇందులో వయసుతో అస్సలు సంబంధమే లేకుండా అందాలను ఆరబోస్తూ రెచ్చిపోతోంది. ఈ మధ్య కాలంలో మరింతగా డోసు పెంచేస్తోంది. ఇందులో భాగంగానే క్రమం తప్పుకుండా తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను సైతం షేర్ చేస్తూ సెన్సేషన్ అవుతోంది.

శాన్వీ పిక్స్ వైరల్‌గా
తెలుగు హీరోయిన్ శాన్వీ శ్రీవాస్తవ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఘాటు ఫొటోలను వదిలింది. వీటిలో ఆమె షర్ట్ విప్పేయడంతో పాటు లోదుస్తులు లేకుండా విపరీతంగా గ్లామర్ షో చేస్తూ రెచ్చిపోయింది. ఫలితంగా ఈ పిక్‌లలో ఆమె ప్రైవేట్ అందాలు మొత్తం చూపరులను ఆకట్టుకుంటున్నాయి. దీంతో ఈ ఫొటోలకు భారీ రెస్పాన్స్ వచ్చి ఇవన్నీ ఓ రేంజ్‌లో వైరల్‌గా మారాయి.


Click it and Unblock the Notifications











