బుల్లి బికినీలో లవ్‌లీ హీరోయిన్.. అప్పుడే పద్దతిగా ఇప్పుడేమో పచ్చిగా!
ఆకట్టుకునే అందం, మైమరపించే నటనను కనబరుస్తూ చాలా మంది అమ్మాయిలు హీరోయిన్లుగా హల్చల్ చేస్తున్నారు. కానీ, అందులో కొందరు మాత్రమే హైలైట్ అవుతున్నారు. అలాంటి వారిలో శాన్వీ శ్రీవాస్తవ ఒకరు. ఆ మధ్యన హీరోయిన్‌గా పరిచయం అయిన ఈ అమ్మడు.. ఆరంభంలోనే మంచి పేరును సొంతం చేసుకుంది. అలా ఇప్పటికీ సినిమాలు చేస్తూ ముందుకు సాగుతోంది. అదే సమయంలో సోషల్ మీడియాలోనూ తనదైన రీతిలో రచ్చ లేపుతోంది. ఇలా శాన్వీ తాజాగా కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వాటిపై మీరు కూడా ఓ లుక్కేయండి మరి!
లవ్‌లీ ఎంట్రీతో హైలైట్
మోడల్‌గా ఎనలేని పేరును సొంతం చేసుకున్న తర్వాత శాన్వీ శ్రీవాస్తవ.. 2012లో వచ్చిన 'లవ్‌లీ' మూవీ ద్వారా హీరోయిన్‌గా కెరీర్‌ను ఆరంభించింది. ఇందులో ఆకట్టుకోవడంతో పాటు విజయాన్ని కూడా ఖాతాలో వేసుకుంది. తద్వారా టాలీవుడ్‌లో మంచి ఆరంభాన్ని సొంతం చేసుకుంది. అదే సమయంలో శాన్వీకి ఇక్కడ ఎన్నో అవకాశాలు కూడా వచ్చేశాయి.

టాలీవుడ్‌లో వాటిలోనే
టాలీవుడ్‌లో ఆరంభంలోనే హైలైట్ అయిన శాన్వీ శ్రీవాస్తవకు తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో ఆఫర్లు వచ్చాయి. ఇలా ఈ అమ్మడు 'అడ్డా', 'రౌడీ', 'ప్యారే మే పడిపోయానే' వంటి సినిమాల్లో నటించింది. అయితే, ఇవన్నీ బాక్సాఫీస్ వద్ద అంతగా ప్రభావాన్ని చూపలేదు. ఫలితంగా ఆమెకు అవకాశాలు సన్నగిల్లాయి. దీంతో శాన్వీ టాలీవుడ్‌కు దూరం అయిపోయింది.
ఆ భాషల్లో ఫుల్ బిజీగా
యాక్టింగ్‌తో పాటు గ్లామర్ పరంగానూ మెప్పించినా తెలుగులో పెద్దగా సక్సెస్ కాలేకపోయిన శాన్వీ శ్రీవాస్తవ.. ఆ తర్వాత వేరే భాషల్లో ఫుల్లుగా ఆఫర్లను అందుకుంది. ముఖ్యంగా కన్నడంలో ఈ అమ్మడు ఎన్నో సినిమాలు చేసింది. తద్వారా అక్కడ స్టార్‌గా మారిపోయింది. ఇక, ఇప్పుడు శాన్వీ శ్రీవాస్తవ మలయాళంలో 'త్రిశూలం', మరాఠిలో 'రాంతి' అనే సినిమాలు చేస్తోంది.

అందులో యాక్టివ్‌గానే
హీరోయిన్‌గా కెరీర్‌ను ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకూ శాన్వీ శ్రీవాస్తవ మాత్రం తన రేంజ్‌కు తగ్గ చిత్రాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తోంది. ఇలా కెరీర్ పరంగా బిజీగా ఉన్నా లేకున్నా ఆమె మాత్రం సోషల్ మీడియాలో యమా యాక్టివ్‌గా ఉంటోంది. అదే సమయంలో ఫ్యాన్స్‌తో తన పర్సనల్, ప్రొఫెషనల్ విషయాలు కూడా పంచుకుంటూ ఫాలోయింగ్ పెంచుకుంటోంది.
అందాలతో సెన్సేషన్
శాన్వీ శ్రీవాస్తవ చాలా మంది హీరోయిన్ల మాదిరిగా సోషల్ మీడియాను అప్‌డేట్లకు మాత్రమే వాడుకోవడం లేదు. ఇందులో వయసుతో అస్సలు సంబంధమే లేకుండా అందాలను ఆరబోస్తూ రెచ్చిపోతోంది. ఈ మధ్య కాలంలో మరింతగా డోసు పెంచేస్తోంది. ఇందులో భాగంగానే క్రమం తప్పుకుండా తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను సైతం షేర్ చేస్తూ సంచలనంగా మారుతోంది.

శాన్వీ పిక్స్ ఫుల్ వైరల్
టాలీవుడ్ హీరోయిన్ శాన్వీ శ్రీవాస్తవ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను వదిలింది. వీటిలో ఆమె అతిచిన్న బికినీని ధరించి విపరీతంగా గ్లామర్ షో చేస్తూ రచ్చ లేపేసింది. ఫలితంగా ఈ పిక్‌లలో ఆమె బాడీలోని అందాలు మొత్తం యమా హైలైట్ అయిపోతోన్నాయి. దీంతో ఈ ఫొటోలకు భారీ రెస్పాన్స్ వస్తున్నాయి. తద్వారా శాన్వీ పిక్స్ వైరల్‌గా మారిపోయాయి.


Click it and Unblock the Notifications











