Shraddha Das: అహా అనిపిస్తున్న శ్రద్ధాదాస్ అందాలు - చీరతోనే కుర్రకారు గుండెల్ని చిదిమేస్తోందిగా!

Shraddha Das: శ్రద్ధాదాస్.. ఈ పేరు వింటే చాలు కుర్రకారు గుండెల్లో హీటు పుడుతుంది. ఆమె అందాలకు ఎలాంటి అబ్బాయి అయినా ఫిదా కావాల్సిందే మరి. ఆర్య 2 సినిమా నుంచి శ్రద్ధా చాలా ఫేమస్ అయిపోయింది. తన అందం, అభినయంతో లక్షలాది మంది అభిమానుల్ని సంపాధించుకున్న ఆ హాట్ బ్యూటీకి.. అనుకున్నంత స్థాయిలో ఆఫర్లు అందడం లేదు. అయినప్పటికీ ఏమాత్రం నిరాశ పడిపోకుండా తనకు వచ్చిన అవకాశాలను వినియోగించుకుంటూ తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకుంటోంది. ముఖ్యంగా సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లలోనూ నటిస్తూ సాగిపోతుంది.

ఎప్పుడూ తన పనుల్లో బిజీగా ఉండే ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. తనకు సంబంధించిన తాజా తాజా హాట్ ఫొటోలను ఎప్పటికప్పుడు నెట్టింట పెడుతూ కుర్రకారుకు ఫీవర్ తెప్పిస్తోంది. సోషల్ మీడియాలో స్కిన్ షో చేస్తూ తెగ రచ్చ చేస్తోంది. తాజగా ఈ ముద్దుగుమ్మ ఇన్ స్టాగ్రామ్ వేదికగా కొన్ని ఫొటోలను షేర్ చేసింది. అందులో అదిరిపోయే సారీ కట్టుకొని అద్భుతమైన స్టిల్స్ ఇచ్చింది. రోడ్డుపై జీప్ పక్కన నిలబడి మరీ ఫొటోలు దిగింది.

Heroine Shraddha Das Good Looking Saree Photos Goes Viral

స్లీవ్ లెస్ బ్లౌజ్ వేసుకొని హెవీ నెక్లెస్ పెట్టుకొని మంచి ఇయర్ రింగ్స్ స్టైల్ చేసింది. జీపుపై కూర్చొని లైట్లు వేసి మరీ ఫోజులు ఇచ్చింది. ఇందులో శ్రద్ధా చాలా పద్ధతిగా కనిపిస్తోంది. తన ఎద అందాలతో పాటు నడుము అందాలు మాత్రమే కనిపించేలా స్టిల్స్ ఇచ్చింది. చేతులకు గాజులు వేసుకోకపోయినా తన అందం ఏమాత్రం తగ్గలేదు. శ్రద్ధాదాస్ షేర్ చేసిన ఈ ఫొటోలు చూసిన నెటిజెన్లు పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు. అందంగా ఉన్నావు, అదిరిపోయావు, నీ అందాన్ని తట్టుకోలేకపోతున్నామంటూ చెప్పుకొస్తున్నారు.

Heroine Shraddha Das Good Looking Saree Photos Goes Viral

ఇటీవలే శ్రద్ధాదాస్ నటించిన వెబ్ సిరీస్.. "బీహార్ ఛాప్టర్" కు నెట్ ఫ్లిక్స్ లో మంచి స్పందనే వచ్చింది. గతంలో కూడా ఆమె అనేక వెబ్ సిరీస్ లలో నటించినప్పటికీ... తాజాగా వచ్చిన ఈ వెబ్ సిరీస్ కు విపరీతమైన క్రేజ్ వచ్చింది. సిద్ధు ఫ్రం శ్రీకాకుళం సినిమాతో తెలుగు సినీ రంగంలో అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత తెలుగు, తమిళ, హిందీ చిత్రాల్లో కూడా నటించింది. మొత్తం 40కు పైగా చిత్రాల్లో నటించి మెప్పించింది. ఆర్య 2, డార్లింగ్, నాగవల్లి, పీఎస్బీ గరుడువేగ వంటి చిత్రాల్లో కూడా మెరిసిన ఈ ముద్దుగుమ్మకు హీరోయిన్ గా స్పెషల్ ఛాన్స్ ఏం రావట్లేదు.

Heroine Shraddha Das Good Looking Saree Photos Goes Viral

అదిరిపోయే అందం ఉన్నా అవకాశాలు లేకపోవడంతో కాస్త నిరాశ పడుతోంది శ్రద్ధాదాస్. అయినా సరే ఎప్పటికప్పుడు దర్శక, నిర్మాతల కళ్లల్లో పడేందుకు చాలానే ప్రయత్నాలు చేస్తోంది. సోషల్ మీడియాను వేదికగా వాడుకుంటూ తన అందాలను ఆరబోస్తుంది. ఓ ఒక్కరు స్టార్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ కంట్లో పడినా బాగుండని విశ్వప్రయత్నాలు చేస్తోంది. మరి ఆమె గ్లామరస్ చూసి అయినా ఎవరైనా అవకాశాలు ఇస్తారో లేదో చూడాలి మరి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X