అతి చిన్న హాట్ డ్రెస్‌లో శ్రద్దా దాస్: ఎద నుంచి థైస్ వరకూ ఓపెన్ షో

టాలీవుడ్‌లో ఈ దశాబ్ద కాలంలో ఎంతో మంది అమ్మాయిలు హీరోయిన్లుగా సందడి చేశారు. కానీ, అందులో చాలా తక్కువ మంది మాత్రమే మంచి గుర్తింపుతో పాటు ఆఫర్లను దక్కించుకోగా.. మరికొందరు మాత్రం ఇబ్బందులు పడుతున్నారు. అందులో శ్రద్దా దాస్ ఒకరు. అందానికి అందం, నటనకు నటన చేయగల సత్తా ఉన్నా.. ఈ చిన్నది ఆరంభం నుంచీ అవకాశాలను పెద్దగా అందుకోవడం లేదు. కానీ, సోషల్ మీడియాలో మాత్రం హాట్ షో చేస్తూ తన రేంజ్‌ను పెంచుకుంటోంది. ఈ క్రమంలోనే తాజాగా శ్రద్దా కొన్ని హాట్ పిక్స్ వదిలింది. వాటిని మీరే చూసేయండి!

మోడల్‌గానే.. ఆ సినిమాతో: సినిమాల్లోకి అడుగు పెట్టడానికి ముందే శ్రద్దా దాస్ మోడల్‌గా ఎనలేని గుర్తింపును సొంతం చేసుకుంది. దీంతో చాలా బ్రాండ్లకు అంబాసీడర్‌గానూ వ్యవహరించింది. ఇలా మోడలింగ్ రంగంలో ఉన్నప్పుడే శ్రద్దా ఫిల్మ్ మేకర్ల కంట పడింది. ఈ క్రమంలోనే 'సిద్ధు ఫ్రం సికాకుళం' మూవీతో హీరోయిన్‌గా పరిచయం అయింది. ఇందులో తనదైన అందం, అభినయంతో ఆకట్టుకుంది.

 Heroine Shraddha Das

ఎన్నో చిత్రాలు.. దక్కలేదు: టాలీవుడ్‌లోకి ఎంటరైన కొత్తలోనే సత్తా చాటిన శ్రద్ధా దాస్.. ఎన్నో సినిమాల్లో నటించి హవాను చూపింది. ఇలా ఆమె కెరీర్‌లో 'అధినేత', 'ఆర్య 2', 'మరో చరిత్ర', 'నాగవల్లి', 'డార్లింగ్', 'మొగుడు', 'ముగ్గురు', 'బందిపోటు', 'గుంటూరు టాకీస్', 'డిక్టేటర్', 'పీఎస్వీ గరుడవేగ' వంటి చిత్రాలు చేసింది. కానీ, ఆమెకు ఎక్కువ హిట్లు దక్కలేదు.

అలాంటి రోల్స్ చేస్తోంది: హిట్లు ఫ్లాపులను బేరీజు వేయకుండా టాలీవుడ్ ఫిల్మ్ మేకర్లు శ్రద్దా దాస్‌కు అవకాశాలను ఇచ్చారు. కానీ, ఈ మధ్య కాలంలో మాత్రం ఆమె స్పీడు తగ్గించింది. మరీ ముఖ్యంగా 'పీఎస్వీ గరుడవేగ' తర్వాత ఈ అమ్మడు పెద్దగా సినిమాలు చేయట్లేదు. కానీ, 'ఏక్ మినీ కథ'లో అదిరిపోయే బోల్డు క్యారెక్టర్‌ను చేసింది. ఇక, ఇప్పుడు 'నిరీక్షణ', 'అర్థం' వంటి సినిమాలనే చేస్తోంది.

 Heroine Shraddha Das

ఢీతో మెప్పించి.. ఎంజాయ్: గతంలో మాదిరిగా ఇప్పుడు శ్రద్దా దాస్‌కు అవకాశాలు పెద్దగా రావడం లేదు. ఫలితంగా ఈ బ్యూటీ సపోర్టింగ్ క్యారెక్టర్లు కూడా చేస్తోంది. అంతేకాదు, ఈ మధ్యనే బుల్లితెరపైకి వచ్చిన ఈ హీరోయిన్.. షోలు, ఈవెంట్లలో పాల్గొంటోంది. ఇందులో భాగంగానే ఈటీవీలో 'ఢీ' షోలో 15వ సీజన్‌కు జడ్జ్‌గా చేసింది. ఇటీవలే అది కంప్లీట్ అవడంతో ట్రిప్‌లతో ఎంజాయ్ చేస్తోంది.

సోషల్ మీడియాలో బిజీగా: టాలీవుడ్‌లో హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రద్దా దాస్.. సోషల్ మీడియాలో మరింత క్రేజ్ అందుకుంది. అందుకే ఇందులో మాత్రం యమ యాక్టివ్‌గా గడుపుతోంది. దీని ద్వారానే తన అభిమానులను ఓ రేంజ్‌లో ఆకట్టుకుంటోంది. మరీ ముఖ్యంగా తరచూ తనకు, తన వృత్తికి సంబంధించిన ఎన్నో విషయాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటూ ఫాలోవర్ల సంఖ్య పెంచుకుంటోంది.

 Heroine Shraddha Das

హట్ షోకు అర్థం చెప్పేలా: హీరోయిన్‌గా తనదైన అందాన్ని దారపోసిన శ్రద్దా దాస్ సోషల్ మీడియాలోనూ విపరీతంగా హడావిడి చేసేస్తోంది. ఇందులో ఓ రేంజ్‌లో అందాలను ఎరగా వేస్తోన్న ఈ ముద్దుగుమ్మ.. తరచూ తన హాట్ హాట్ పిక్స్, వీడియోలను వదులుతోంది. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో గీత దాటేసి మరీ గ్లామర్ షో చేస్తోంది. ఫలితంగా శ్రద్దా దాస్ అందాల ఆరబోతతో ఇంటర్నెట్‌‌ను షేక్ చేస్తోంది.

 Heroine Shraddha Das

శ్రద్దా హాట్ పిక్స్ వైరల్‌‌గా: కొంత కాలంగా డోస్ పెంచేసి రెచ్చిపోతోన్న శ్రద్దా దాస్.. తాజాగా ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వీటిలో ఆమె స్లీవ్‌ అండ్ స్ట్రాప్‌లెస్ హాట్ డ్రెస్‌ను ధరించి దర్శనమిచ్చింది. ఇది మరీ చిన్నగా ఉండడంతో ఆమె ఎద, తొడల అందాలు హైలైట్ అవుతున్నాయి. ఫలితంగా ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి రెస్పాన్స్ వచ్చి.. అన్నీ వైరల్‌గా మారాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X