twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Shraddha Das: హాఫ్ సారీలో శ్రద్ధా దాస్.. అయిన దాగని అందాలు

    |

    సినిమాలకు దూరమై మళ్లీ తానేంటో ప్రూవ్ చేసుకునేందుకు ముందుకు రాబోతున్న చూడ చక్కని అందం శ్రద్ధా దాస్. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మ్యూజికల్ హిట్ మూవీ ఆర్య 2 చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న శ్రద్ధా దాస్ ఆ తర్వాత అవకాశాలు అంతగా రాలేదనే చెప్పాలి. అయితే చాలా కాలం గ్యాప్ తర్వాత బుల్లితెరపై పలు షోలో మెరిసిన శ్రద్ధా దాస్ తాజాగా అర్థం చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది. ఇదిలా ఉంటే సినిమాల సంగతి పక్కన పెడితో గ్లామర్ ఫొటోలతో సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ కనువిందు చేస్తూ ఉంటుంది ఈ బ్యూటీఫుల్ హీరోయిన్ శ్రద్ధా దాస్.

    అల్లరి నరేష్ చిత్రంతో..

    అల్లరి నరేష్ చిత్రంతో..

    స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్​, సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన ఆర్య 2 సినిమాతో పాపులారిటీ సంపాదించుకుంది మోస్ట్​ బ్యూటిఫుల్​ హీరోయిన్​ శ్రద్ధా దాస్. అయితే తెలుగు ప్రేక్షకులకు మాత్రం అల్లరి నరేష్​ సిద్ధు ఫ్రమ్​ శ్రీకాకులం మూవీతో పరిచయమైంది. తర్వాత డార్లింగ్, నాగవల్లి, పీఎస్​వీ గరుడ వేగ వంటి ఎన్నో సినిమాల్లో మెరిసింది.

    అందంగా నవ్వుతూ..

    అందంగా నవ్వుతూ..

    అయితే ఎన్ని సినిమాలు చేసినా, ఎంత గ్లామర్ ఒలకబోసిన సరైన అవకాశాలు రావట్లేదు ఈ అమ్మడికి. కానీ హాట్​ అండ్​ బ్యూటిఫుల్​ ఫొటోషూట్​లతో మాత్రం నెటిజన్లు తెగ ఆకట్టుకుంది శ్రద్ధా దాస్​. మరోసారి తన సొగసైన అందచందాలతో హాఫ్ సారీలో అందంగా నవ్వుతూ తెలియకుండానే అందాల ప్రదర్శన చేసింది గ్లామర్​ క్వీన్​ శ్రద్ధా దాస్​.

    గ్రీన్ కలర్ హాఫ్ సారీలో..

    గ్రీన్ కలర్ హాఫ్ సారీలో..

    గ్రీన్ కలర్ హాఫ్ సారీలో అందంగా నవ్వుతూ ఏం తెలియనట్లుగా తన ఎద అందాలు ప్రదర్శించింది శ్రద్ధా దాస్. సిగ్గు పడుతూ, అందంగా నవ్వుతూ మెడలో జ్యూయెలరీతో నెటిజన్లను అట్రాక్ట్ చేస్తోంది. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. శ్రద్ధాదాస్ సో బ్యూటీఫుల్ అంటూ కామెంట్లు సైతం పెడుతున్నారు.

    ముంబైలో విద్యాభ్యాసం..

    ముంబైలో విద్యాభ్యాసం..

    కాగా 1987 మార్చి 4న ముంబైలో జన్మించింది శ్రద్ధా దాస్. తండ్రి వ్యాపారవేత్త కాగా పురులియా నుంచి ముంబైకి వచ్చి స్థిరపడ్డారు. అక్కడే విద్యాభ్యాసం పూర్తి చేసిన శ్రద్ధా దాస్​ ముంబై విశ్వవిద్యాలయం నంచి పాత్రికేయ రంగంలో డిగ్రీ పట్టా పొందింది.

    2008లో టాలీవుడ్ ఎంట్రీ..

    2008లో టాలీవుడ్ ఎంట్రీ..

    2008లో విడుదలైన అల్లరి నరేష్ నటించిన సిద్ధు ఫ్రమ్​ శ్రీకాకులం సినిమాతో టాలీవుడ్​కు ఎంట్రీ ఇచ్చింది ఈ ముంబై భామ. ఈ సినిమాలో మంజరి ఫడ్నవీస్​తో పాటు మరో హీరోయిన్​గా నటించింది. సినిమాకు హిట్​ టాక్​ వచ్చిన శ్రద్ధాకు అంతగా పేరు ఏం రాలేదు.

    గ్మామర్ తో ఆకట్టుకున్న శ్రద్ధా..

    గ్మామర్ తో ఆకట్టుకున్న శ్రద్ధా..

    తర్వాత 2009లో రిలీజైన స్టైలిష్ స్టార్​ అల్లు అర్జున్, క్రియేటివ్​ డైరెక్టర్​ సుకుమార్​ కాంబోలో రెండోసారి వచ్చిన చిత్రం ఆర్య 2. ఇందులో శాంతి పాత్రలో నటించిన శ్రద్ధా దాస్​ గ్లామర్​తో ఆకట్టుకుంది. ఈ సినిమాతోనే తెలుగులో పాపులారిటీ సంపాదించుకుంది. ప్రస్తుతం అర్థం అనే చిత్రంతో మరోసారి తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయింది ఈ బ్యూటీ.

    English summary
    Beautiful Heroine Shraddha Das Showing Her Glamour In Latest Half Saree Photos. And These Pics Are Going Viral In Social Media.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X