35 ఏళ్ల వయసులో వలను ఒంటికి చుట్టుకుని తెలుగు హీరోయిన్ వయ్యారాలు.. ఆమెను గుర్తు పట్టారా?
సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తోంది అచ్చమైన తెలుగు హీరోయిన్ శ్రేయా ధన్వంతరి. ఈ తెలుగు భామ తన పరువాలతో కుర్రకారును అల్లాడిస్తోంది. ఇటీవలి కాలంలో తన గ్లామరస్ పిక్స్ తో ఇన్ స్టాగ్రామ్ లో హీట్ పుట్టిస్తోంది ఈ హాట్ బ్యూటీ. టాలీవుడ్ నుండి బాలీవుడ్ వైపు వెళ్లిన ఈ భామ.. బాలీవుడ్ బ్యూటీస్ కు ఏమాత్రం తగ్గకుండా అందాలు ఆరబోస్తూ కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోంది.
నాగ చైతన్య మొదటి సినిమా 'జోష్' లో ఓ చిన్న పాత్రలో కనిపించి ఆకట్టుకుంది హీరోయిన్ శ్రేయా ధన్వంతరి. ఆ తర్వాత 'స్నేహగీతం' సినిమాలో సందీప్ కిషన్ సరసన హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాకు మధురా శ్రీధర్ దర్శకత్వం వహించారు. మొదటి సినిమాలో హోమ్లీ బ్యూటీగా కనిపించిన శ్రేయా.. ఆ తర్వాత తన రూటును మార్చుకుంది. తమిళంలో, బాలీవుడ్ లో అవకాశాల కోసం వెతుక్కుంటూ గ్లామర్ ప్రదర్శన మొదలు పెట్టింది.

కేవలం సినిమాలు మాత్రమే కాకుండా పలు వెబ్ సిరీసుల్లో కూడా శ్రేయా ధన్వంతరి మంచి నటించి మెప్పించింది. అద్భుతమైన పాత్రలకు ప్రాణం పోసి.. అందరినీ తెగ అలరించిందీ క్యూట్ బ్యూటీ. వెబ్ సిరీసులు, సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు మాత్రమే వస్తుండటంతో తన హాట్ డోసు పెంచేసింది. ఎక్కడా తగ్గేదేలే అన్నట్లుగా తన అందాలు ఆరబోస్తోంది. అంతే కాకుండా తనకు సంబంధించిన పర్సనల్ విషయాలతో పాటు ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన విషయాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అభిమానులకు అండగా ఉంటుంది.
తాజాగా ఈ అమ్మడు తన ఇన్ స్టాగ్రామ్ వేదికగా అదిరిపోయే హాట్ హాట్ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ముఖ్యంగా లోపల ఇన్నర్స్ వేసుకున్న ఈ ముద్దుగుమ్మ ఒంటికి వలను చుట్టుకుని వయ్యారాలు ఒలకబోసింది. ఫలు స్లీవ్ ఉన్న ఈ వల లాంటి డ్రెస్ లో శ్రేయా ధన్వంతరి అందాలన్నీ చాలా క్లియర్ గా కనిపిస్తున్నాయి. రెండు చేతులు పైకెత్తి మరీ తన పరువాల ఆరబోసిందీ బ్యూటీ. ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతున్న ఈ ఫొటోలను చూసిన ప్రతీ ఒక్కరూ హీటెక్కిపోతున్నారు.

అందంగా ఉన్నావు, అదిరిపోయావు, ఇంత హాట్ నెస్ ఏంటమ్మా అంటూ తమ మనసులోని భావాలను కామెంట్ల రూపంలో వెల్లడిస్తున్నారు నెటిజెన్లు. ముఖ్యంగా శ్రేయా షేర్ చేసిన ఈ ఫొటోలకు పెద్ద ఎత్తున, లైకులు, కామెంట్లు, షేర్లు చేస్తూ తెగ వైరల్ అయ్యేలా చేస్తున్నారు. ఇది మాత్రమే కాకుండా.. తన అద్భుతమైన అందంతో కుర్ర హృదయాలను దోచుకుంటోంది. ముందు ముందు మరిన్ని సినిమాల్లోనూ కనిపించేందుకు సిద్ధం అవుతోంది.


Click it and Unblock the Notifications











