హాట్ షోలో హద్దు దాటేసిన శ్రీయ: నీటిలో తడిచిన బట్టల్లో అందాల విందు.. మతి పోయేంత ఘాటుగా!

చూపు తిప్పుకోకుండా చేయగల అందం.. మైమరపించే నటన.. అప్పుడప్పుడూ అందాల విందు చేస్తూ దాదాపు పదిహేనేళ్ల పాటు తెలుగు సినీ ఇండస్ట్రీలో తన హవాను చూపిస్తూ దూసుకుపోయింది హీరోయిన్ శ్రీయ శరణ్. సాదాసీదాగా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. చాలా తక్కువ సమయంలోనే ఊహించని రీతిలో పేరును సంపాదించుకుంది. తద్వారా స్టార్ హీరోయిన్‌గా ఎదిగిపోయింది. ఈ క్రమంలోనే పెళ్లి తర్వాత కూడా లైఫ్‌ను ఫుల్‌గా ఎంజాయ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా శ్రీయ హాట్ షోలో హద్దు దాటి మరీ అందాల విందు చేసింది. ఆ వివరాలు మీకోసం!

 చిన్న సినిమాతో ఎంట్రీ ఇచ్చిన శ్రీయ

చిన్న సినిమాతో ఎంట్రీ ఇచ్చిన శ్రీయ

మోడల్‌గా కెరీర్‌ను ఆరంభించిన శ్రీయ శరణ్.. ఎన్నో ఏళ్ల పాటు ఆ రంగంలో తన సత్తాను నిరూపించుకుంది. ఈ క్రమంలోనే 2001లో వచ్చిన 'ఇష్టం' అనే సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి హీరోయిన్‌గా పరిచయం అయింది. ఆ వెంటనే నాగార్జున చిత్రం 'సంతోషం'లో నటించింది. ఈ సినిమా సూపర్ హిట్ అవడంతో పాటు ఆమెకు పేరు వచ్చింది. దీంతో శ్రీయ కెరీర్ మారిపోయింది.

అలా రికార్డు క్రియేట్ చేసిన హీరోయిన్

అలా రికార్డు క్రియేట్ చేసిన హీరోయిన్

కెరీర్ ఆరంభంలోనే పలు విజయాలను అందుకోవడంతో శ్రీయ టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌ అయిపోయింది. ఫలితంగా వరుస ఆఫర్లతో తన హవాను చూపించింది. ఈ క్రమంలోనే ఆమె ఏకంగా ఒకే ఏడాది పది చిత్రాల్లో నటించి రికార్డును క్రియేట్ చేసింది. ఇది ఏ ఒక్క ఏడాదికో పరిమితం కాలేదు.. కెరీర్ సాగినంత కాలం ఇలానే చేసింది. తద్వారా రెమ్యూనరేషన్ భారీగా అందుకుంది.

అందరితోనూ ఆడిపాడిన హాట్ బ్యూటీ

అందరితోనూ ఆడిపాడిన హాట్ బ్యూటీ

చాలా కాలం పాటు ఎన్నో సినిమాల్లో నటించిన శ్రీయ.. దాదాపు అందరు హీరోలతోనూ నటించింది. సీనియర్లతో పాటు జూనియర్లతోనూ ఆడిపాడింది. అలాగే, కొన్ని స్పెషల్ సాంగ్స్ కూడా చేసింది. మొత్తంగా టాలీవుడ్‌ను తన అందచందాలతో ఓ ఊపు ఊపేసింది. ఈమె తెలుగులో మాత్రమే సినిమాలు చేయలేదు. దక్షిణాదితో పాటు బాలీవుడ్‌లోనూ ఎంట్రీ ఇచ్చి అక్కడా సత్తా చాటింది.

ఆండ్రూతో పెళ్లి.. పబ్లిక్ ప్లేస్‌లో రొమాన్స్

ఆండ్రూతో పెళ్లి.. పబ్లిక్ ప్లేస్‌లో రొమాన్స్

కెరీర్ పరంగా ఫుల్ బిజీగా గడుపుతోన్న సమయంలోనే శ్రీయ విదేశీయుడు ఆండ్రూతో డేటింగ్ చేయడం ప్రారంభించింది. ఈ క్రమంలోనే 2018లో అతడిని వివాహం చేసుకుందామె. ఇక, తన భర్తతో తరచూ టూర్లు వెళ్తూ రచ్చ రచ్చ చేస్తోంది. అదే సమయంలో అతడితో రొమాన్స్ చేస్తున్న ఫొటోలు, వీడియోలను సైతం వదులుతోంది. ఫలితంగా అమ్మడు ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ ఉంటోంది.

కెరీర్‌కు పెళ్లి అడ్డు కాదని నిరూపిస్తోంది

కెరీర్‌కు పెళ్లి అడ్డు కాదని నిరూపిస్తోంది

గతంలో మాదిరిగా వరుస పెట్టి సినిమాలు చేయకున్నా.. వివాహం తర్వాత కూడా శ్రీయ శరణ్ ఇండస్ట్రీలో కొనసాగుతోంది. దర్శకధీరుడు రాజమౌళి రూపొందిస్తోన్న RRRలో కీలక పాత్రను పోషించిన ఆమె.. ఇప్పటికే ఆ షూట్‌ను పూర్తి చేసుకుంది. దీనితో పాటు పలు ప్రయోగాత్మక చిత్రాలతో పాటు కొన్ని వెబ్ సిరీస్‌లలోనూ నటిస్తోంది. దీంతో పెళ్లి కెరీర్‌కు అడ్డు కాదని నిరూపిస్తోంది.

ఎక్కువగా అందులో కనిపిస్తూ హల్‌చల్

ఎక్కువగా అందులో కనిపిస్తూ హల్‌చల్

సోషల్ మీడియాలో శ్రీయ శరణ్ ఎంత యాక్టివ్‌గా ఉంటుందో అందరికీ తెలిసిన విషయమే. వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నప్పటికీ.. ఈ అమ్మడు ఎప్పుడూ ఫ్యాన్స్‌కు టచ్‌లోనే ఉంటోంది. ఈ క్రమంలోనే తనకు, తన కెరీర్‌కు సంబంధించిన విషయాలను వాళ్లతో షేర్ చేసుకుంటోంది. అదే సమయంలో అప్పుడప్పుడూ గ్లామర్ ట్రీట్ ఇస్తూ ఇంటర్నెట్‌ను విపరీతంగా షేక్ చేసేస్తుంది.

Recommended Video

'Aranya' Movie Motion Poster Released
నీటిలో తడిచిన బట్టల్లో అందాల విందు

నీటిలో తడిచిన బట్టల్లో అందాల విందు

తాజాగా సీనియర్ హీరోయిన్ శ్రీయ శరణ్.. తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ ఫొటోను షేర్ చేసింది. ఇందులో ఆమె బికినీ వేసుకుని నీటిలో ఉంది. దీంతో ఆమె ఎద అందాలు క్లియర్‌గా కనిపిస్తున్నాయి. అదే సమయంలో థైస్ కూడా దర్శనమిస్తున్నాయి. ఫలితంగా ఈ ఫొటో వైరల్ అయిపోయింది. లేటు వయసులోనూ ఘాటు ఫోజులతో రెచ్చగొడుతోన్న ఈ బ్యూటీ.. ఇప్పుడిలా ట్రెండ్ అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X