Shriya Saran అందాలు ఆరబోస్తూ భర్తతో రొమాన్స్.. ఫొటోలు వైరల్

తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంతో మంది హీరోయిన్లు ఎంట్రీ ఇచ్చారు. వారిలో చాలా తక్కువ మంది మాత్రమే ప్రేక్షకుల అభిమానాన్ని అందుకున్నారు. తద్వారా టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్లుగా వెలుగొందారు. అలాంటి వారిలో సొట్టబుగ్గల చిన్నది శ్రీయ శరణ్ ఒకరు. చూపు తిప్పుకోకుండా చేయగల అందం.. అద్భుతమైన యాక్టింగ్‌తో ఎంతో కాలం పాటు హవాను చూపించిన ఈ బ్యూటీ.. ఈ మధ్య సినిమాల వేగం తగ్గించింది. కానీ, సోషల్ మీడియా ద్వారా మజాను పంచుతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా భర్తతో రొమాన్స్ చేస్తోన్న వీడియోను శ్రీయ షేర్ చేసింది. ఆ వివరాలు మీకోసం!

‘ఇష్టం'తో ఎంట్రీ.. స్టార్ హీరోయిన్‌గా

‘ఇష్టం'తో ఎంట్రీ.. స్టార్ హీరోయిన్‌గా

మోడలింగ్ రంగంలో సత్తా చాటుతోన్న సమయంలో శ్రీయ శరణ్ 'ఇష్టం' అనే సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైంది. ఇది హిట్ కాకున్నా.. నాగార్జున నటించిన 'సంతోషం'తో ఫస్ట్ హిట్‌ను అందుకుంది. ఆ తర్వాత సోలో హీరోయిన్‌గా ఎన్నో చిత్రాల్లో నటించింది. ఇక, అప్పటి నుంచి వరుసగా సినిమాలు చేస్తూ దూసుకెళ్లింది. ఈ క్రమంలోనే శ్రీయ స్టార్ హీరోయిన్‌గా ఎదిగిపోయింది.

 తెలుగులో శ్రీయ హవా.. రికార్డులు

తెలుగులో శ్రీయ హవా.. రికార్డులు

తొలినాళ్లలోనే సూపర్ డూపర్ హిట్లను తన ఖాతాలో వేసుకున్న శ్రీయ శరణ్.. లక్కీ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. దీంతో ఆమె డేట్స్ కోసం దర్శక నిర్మాతలు క్యూ కట్టారు. దీంతో ఆమె ఏకంగా ఏడాదికి పది సినిమాలు చేస్తూ హవాను చూపించింది. ఫలితంగా టాలీవుడ్‌లోనే కాకుండా దేశ వ్యాప్తంగా ఆమె పేరొందింది. అంతేకాదు, రెమ్యూనరేషన్ కూడా భారీగా అందుకుని రికార్డులకెక్కింది.

అన్నింట్లోనూ సత్తా చాటిన బ్యూటీ

అన్నింట్లోనూ సత్తా చాటిన బ్యూటీ

టాలీవుడ్‌లో ఎంతో కాలం పాటు స్టార్‌డమ్‌ను అనుభవిస్తూ ప్రయాణాన్ని కొనసాగించిన శ్రీయ శరణ్.. సీనియర్లు, జూనియర్లు అనే తేడా లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ వెళ్లింది. అదే సమయంలో దాదాపు అందరు హీరోలతోనూ ఆడిపాడింది. తద్వారా ఎన్నో రికార్డులు, అవార్డులను సొంతం చేసుకుంది. ఆ తర్వాత దక్షిణాదిలోని మిగిలిన భాషల్లోనూ అడుగు పెట్టిందామె.

 శ్రీయ ప్రేమ వివాహం... రచ్చ చేస్తూ

శ్రీయ ప్రేమ వివాహం... రచ్చ చేస్తూ

ఈ మధ్య కాలంలో వరుసగా సినిమాలు చేయకున్నా.. శ్రీయ శరణ్ నిన్న మొన్నటి వరకూ బిజీగానే గడిపింది. ఈ క్రమంలోనే 2018లో ఆండ్రీ అనే వ్యాపారవేత్తను వివాహం చేసుకుందామె. ఇక, తన భర్తతో తరచూ టూర్లు వెళ్తూ రచ్చ రచ్చ చేస్తోంది. అదే సమయంలో అతడితో రొమాన్స్ చేస్తున్న ఫొటోలు, వీడియోలను సైతం వదులుతోంది. ఫలితంగా అమ్మడు హాట్ టాపిక్ అవుతోంది.

అక్కడ మాత్రం ఎప్పుడూ బిజీగానే

అక్కడ మాత్రం ఎప్పుడూ బిజీగానే

శ్రీయ శరణ్ కెరీర్ పరంగా ఎంత బిజీగా ఉన్నా.. సోషల్ మీడియాలో మాత్రం ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తనకు తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అదే సమయంలో తన అందచందాలను చూపిస్తూ ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తూ ఫాలోవర్లను కూడా భారీగా పెంచుకుంటోంది. ఫలితంగా దేశ వ్యాప్తంగా సెన్సేషన్ అవుతోంది.

Recommended Video

'Aranya' Movie Motion Poster Released
అందాలు ఆరబోస్తూ భర్తతో రొమాన్స్

అందాలు ఆరబోస్తూ భర్తతో రొమాన్స్

కొంత కాలంగా శ్రీయ శరణ్ తన అండ్రీతో తెగ ఎంజాయ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె భర్తతో కలిసి టూర్‌లో బిజీగా ఉంది. ఈ క్రమంలోనే అక్కడ ఓ బోటుపై ప్రయాణిస్తూ దిగిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీగా పెట్టుకుంది. ఇందులో ఆమె అందాలు ఆరబోయడంతో పాటు ఆండ్రీతో హగ్గులు, కిస్సులతో రెచ్చిపోయింది. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్స్ వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X