Shruti Haasan: సీక్రెట్ ప్లేస్‌లో ఉన్న టాటూ కనిపించేలా శృతి హాసన్ ఘాటు ఫోజులు..!
లోకనాయకుడు కమల్ హాసన్ గారాల పట్టి, టాలీవుడ్ టాప్ హీరోయిన్ శృతి హాసన్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందానికి అందం, అభినయానికి అభినయం కలగలపిన ఈమె.. ప్రస్తుతం వరుస చిత్రాలతో దూసుకెళ్తోంది. తండ్రి వారసత్వంతోనే సినిమాల్లో అడుగు పెట్టిన ఈమె తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకుంటూ ముందుకెళ్తుంది. కేవలం నటిగానే కాకుండా గాయనిగా కూడా పేరు ప్రఖ్యాతలు సంపాధించుకుంది. 2011లో అనగనగా ఓ ధీరుడు సినిమాలో నటించి అందరిచేత ప్రశంసలు పొందింది.
విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకొని.. ఉత్తమ నూతన పరిచయంలో సినీ మా అవార్డును అందుకుంది శృతి హాసన్. ఆ తర్వాత సిద్దార్థ్ బెస్ట్ ఫ్రెండ్ గా ఓ మై ఫ్రెండ్ చిత్రంలోనూ నటించి మెప్పించింది. మూడో సినిమాకే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సరసన గబ్బర్ సింగ్ సినిమాలోనూ కనిపించింది. ఆ తర్వాత బలుపు, రామయ్య వస్తావయ్యా, ఎవడు, రేసుగుర్రం, ఆగడు, శ్రీమంతుడు, క్రాక్, వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య వంటి బ్లాక్ బస్టర్ హిట్టు సినిమాల్లో నటించి తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకుంది. దాదాపుగా టాలీవుడ్ టాప్ హీరోల అందరి చెంతను ఆమె ఆడిపాడింది.

ఓవైపు సినిమాల్లో ఫుల్ బిజీగా ఉంటూనే మరోవైపు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన హాట్ హాట్ ఫొటోలను నెట్టింట షేర్ చేయడంతో పాటు పర్సనల్ విషయాలతో పాటు ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన అప్ డేట్లను అభిమానులతో పంచుకుంటుంది. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ ఇన్ స్టాగ్రామ్ వేదికగా తన హాట్ హాట్ ఫొటోలను షేర్ చేసింది. అందులో అదిరిపోయ ఔట్ ఫిట్ లో కనిపించి అందరినీ కవ్విస్తోంది. ముఖ్యంగా బ్లాక్ కలర్ జీన్స్ అండ్ టాప్ లో చాలా అందంగా కనిపిస్తోంది.

టైట్ టాప్ వేసుకున్న శృతి హాసన్.. బ్లాక్ కలర్ బెల్ బాటమ్ ప్యాంట్ ను స్టైల్ చేసింది. అలాగే షూ వేసుకొని హెయిర్ లీవ్ చేసుకొని మరీ.. అద్భుతమైన ఫోజులు పెడుతూ ఫొటోలు దిగింది. ముఖ్యంగా ఫ్రంటుతో పాటు బ్యాక్ అందాలు కనిపించేలా ఫోజులు ఇచ్చింది. ముఖ్యంగా తన ఎడమై భుజానికి కాస్త కిందగా ఉన్న ఓ టాటూ కనిపించేలా కూడా ఫొజోలు పెట్టింది. దీంతో ఈ ఫొటోలు పెద్ద ఎత్తన నెట్టింట వైరల్ గా మారాయి. శృతి అనే తన పేరుతో పాటు పైభఆగంలో మురుగన్ ను గుర్తు చేసేలా ఆయన ఆయుధాన్ని పచ్చబొట్టుగా వేయించుకుంది.

గతేడాది వేయించుకున్న ఈ పచ్చబొట్టు గురించి ఇప్పటికే చాలా చర్చ జరగా.. మరోసారి ఆ పచ్చబొట్టు కనిపించేలా ఈ బుట్టబొమ్మ ఫొటోలు దిగింది. ఇలా మరోసారి శృతి హాసన్ ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. నెటిజెన్లు పెద్ద ఎత్తున లైకులు, షేర్లు, కామెంట్లతో రచ్చ చేస్తున్నారు. అందంగా ఉన్నావు, అదిరిపోయావు, హాట్ బ్యూటీ, హాట్ నెస్ ఓవర్ లోడెడ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మీరూ ఈ ఫొటోలపై ఓ లుక్కేసి ఎంజాయ్ చేయండి.


Click it and Unblock the Notifications











