హద్దు దాటిన కొత్త బంగారు లోకం హీరోయిన్.. పైన ఏమీ లేకుండా ఘాటు ఫోజులు
టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్లలో అతి తక్కువ మంది మాత్రమే ఆరంభంలోనే హైలైట్ అయ్యారు. తద్వారా వరుసగా ఆఫర్లను సొంతం చేసుకుని హవాను చూపించారు. అలాంటి వారిలో ముద్దుగుమ్మ శ్వేత బసు ప్రసాద్ ఒకరు.
'కొత్త బంగారు లోకం' అనే చిత్రంతో హాట్ టాపిక్ అయిన ఈ అమ్మడు.. తర్వాత ఎన్నో సినిమాల్లో నటించింది. కానీ, వివాదాల్లో చిక్కుకుని ఇబ్బంది పడింది. అలాంటిది ఈ మధ్య మళ్లీ వరుస ఆఫర్లతో సత్తా చాటుతోంది. ఇక, సోషల్ మీడియాలో శ్వేత బసు ప్రసాద్ తాజాగా కొన్ని పిక్స్ షేర్ చేసింది. వాటిపై మీరే లుక్కేయండి!

ఫస్ట్ మూవీతోనే సెన్సేషన్
టీనేజ్‌లోనే మోడలింగ్ రంగంలో సత్తా చాటిన శ్వేత బసు ప్రసాద్‌కు సినిమాల్లో ఆఫర్లు వచ్చాయి. ఇలా ఈ అమ్మడు 'మక్డీ' అనే మూవీతో నటిగా పరిచయం అయింది. ఆ తర్వాత 'ఇక్బాల్' మూవీతో హీరోయిన్‌గా మారి చాలా సినిమాల్లో నటించింది. ఈ క్రమంలోనే 'కొత్త బంగారు లోకం' చిత్రంతో తెలుగులోకి ఎంటరైంది. ఈ మూవీతో ఒక్కసారిగా సెన్సేషన్ అయిపోయింది.

వరుస చిత్రాలతో బిజీగా
తెలుగు చిత్ర పరిశ్రమలో సంచలనంగా మారిన శ్వేత బసు ప్రసాద్.. ఆ తర్వాత వరుసగా అవకాశాలను సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే 'రైడ్', 'కాస్కో', 'కళావర్ కింగ్', 'ప్రియుడు', 'జీనియస్' వంటి చిత్రాలతో అలరించింది. అలాగే, తమిళం, హిందీ భాషల్లోనూ మూవీలు చేసింది. ఇలా సుదీర్ఘ కాలం పాటు శ్వేత బసు ప్రసాద్ హవాను చూపించింది.

వివాదాల్లో చిక్కుకుంది
సౌత్ నుంచి నార్త్ వరకూ చాలా భాషల్లో వరుసగా సినిమాలు చేస్తున్నప్పుడే శ్వేత బసు ప్రసాద్ ఓ కేసులో జైలుకు వెళ్లింది. ఇది దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. దీంతో ఆమె కెరీర్‌కు ఒక్కసారిగా బ్రేక్ కూడా పడింది. ఈ వివాదం నుంచి తేరుకున్న తర్వాత శ్వేత.. ఫిల్మ్ మేకర్ రోహిత్ మిట్టల్‌ను వివాహం చేసుకుంది. కానీ, ఏడాదిలోపే వీళ్లిద్దరూ విడాకులు తీసుకుని విడిపోయారు.

సెకెండ్ ఇన్నింగ్స్‌లోనూ
కాంట్రవర్శీలతో ఉక్కిరిబిక్కిరి అయిన శ్వేత బసు ప్రసాద్.. సెకెండ్స్ ఇన్నింగ్స్ ప్రారంభించి వరుసగా అవకాశాలను అందుకుంటోంది. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో వెబ్ ఫిల్మ్స్, సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేస్తూ సత్తా చాటుతోంది. అంతేకాదు, తెలుగులోనూ సినిమాలు చేసేందుకు రెడీ అవుతోంది. ఈ క్రమంలోనే ఓ తెలుగు మూవీకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది.
సోషల్ మీడియాలో క్రేజ్
గతంలో మాదిరిగానే ఇప్పుడు కూడా వరుసగా ఆఫర్లను అందుకుంటోన్న శ్వేత బసు ప్రసాద్.. సోషల్ మీడియాలో సైతం యమా యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో సుదీర్ఘ కాలంగా హల్చల్ చేస్తోన్న ఈ ముద్దుగుమ్మ.. నిత్యం తన వ్యక్తిగత, సినీ కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫాలోవర్లతో షేర్ చేసుకుంటోంది. తద్వారా క్రేజ్‌ను పెంచుకోవడంతో పాటు ఫ్యాన్స్‌ను మెప్పిస్తోంది.

అందాలను ప్రదర్శిస్తూ
సోషల్ మీడియాలో తనదైన రీతిలో హడావిడి చేస్తోన్న శ్వేత బసు ప్రసాద్.. ఈ మధ్యన మాత్రం తరచూ సీక్రెట్ అందాలను ఆరబోస్తూ రెచ్చిపోతోంది. ఇందులో భాగంగానే తన గ్లామర్‌ను చూపిస్తూ దిగిన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను వదులుతోంది. ఇలా తన గ్లామర్‌తో శ్వేత బసు ప్రసాద్ ఇంటర్నెట్‌ను షేక్ చేసేస్తోంది. అదే సమయంలో క్రేజ్‌ను రెట్టింపు చేసుకుంటోంది.

శ్వేత హాట్ పిక్స్ వైరల్
క్రేజీ హీరోయిన్ శ్వేత బసు ప్రసాద్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని బోల్డు ఫొటోలను షేర్ చేసింది. ఇందులో స్ట్రాప్‌లెస్ టాప్‌లో దర్శనమిచ్చింది. దీంతో ఈ ఫొటోలో ఆమె అందాలు మొత్తం కుర్రకారును ఓ రేంజ్‌లో రెచ్చగొడుతోన్నాయి. ఫలితంగా శ్వేత బసు ప్రసాద్ షేర్ చేసిన ఫొటోకు నెటిజన్ల నుంచి భారీ రెస్పాన్స్ వస్తోంది. దీంతో ఇవన్నీ వైరల్‌గా మారిపోయాయి.


Click it and Unblock the Notifications











