బెడ్‌పై బ్రాతో బాలయ్య హీరోయిన్: దారుణమైన ఫోజులతో అందాల ఆరబోత.. చూసి తట్టుకోవడం కష్టమే
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత సినిమాల్లో నటించకున్నా చాలా మంది హీరోయిన్లు నిత్యం వార్తల్లోనే నిలుస్తున్నారు. ఫేమస్ అవ్వాలన్న తాపత్రయమో.. అవకాశాల కోసం ఆరటమో.. ఫ్యాన్స్‌కు మజాను పంచాలన్న కోరికతోనే ఎంతో మంది నటీమణులు ఇంటర్నెట్‌ను తమ అందచందాలతో షేక్ చేస్తున్నారు. అలాంటి వారిలో హాట్ బ్యూటీ సోనాల్ చౌహాన్ ఒకరు.
టాలీవుడ్ పలు చిత్రాలు చేసి గ్లామరస్ హీరోయిన్‌గా పేరొందిన ఈ బ్యూటీ.. ఫాలోయింగ్‌ను కూడా భారీగానే దక్కించుకుంది. తద్వారా అప్పుడప్పుడూ ఆఫర్లను కూడా అందుకుంటోంది. అదే సమయంలో ఇంటర్నెట్‌లో విపరీతంగా హల్‌చల్ చేస్తుంటుంది. ఈ క్రమంలోనే తాజాగా సోనాల్ చౌహాన్ ఓ హాట్ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. దానిపై మీరూ ఓ లుక్కేయండి!

అందంతో ఇండియానే గెలిచిన బ్యూటీ
చూపు తిప్పుకోకుండా చేయగల అందగత్తె సోనాల్ చౌహాన్ చిన్న వయసులోనే మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టింది. అక్కడ తన ఒంపుసొంపులతో అందరినీ తన వైపునకు తిప్పుకుని మంచి గుర్తింపును దక్కించుకుంది. ఈ సుదీర్ఘమైన ప్రయాణంలో పలు బ్రాండ్లకు అంబాసీడర్‌గానూ వ్యవహరించింది. అదే సమయంలో ఎన్నో అందాల పోటీల్లో పాల్గొన్న ఆమె.. అన్నింట్లోనూ అదరగొట్టేసింది. ఆ సమయంలోనే ఫెమీనా మిస్ ఇండియా వరల్డ్ టూరిజం కిరీటాన్ని అందుకుంది. దీంతో ఒక్కసారిగా దేశ వ్యాప్తంగా ఫేమస్ అయిపోయి తన సత్తాను నిరూపించుకుంది.

అలా పరిచయం... అదరగొట్టిన సోనాల్
మోడల్‌గా ఆ రంగంలో అందచందాలతో మైమరపించిన సోనాల్ చౌహాన్‌కు బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకూ వరుసగా సినిమా ఆఫర్లు వచ్చాయి. కానీ, ఆ సమయంలో ఆమె చాలా గ్యాప్ తీసుకుంది. ఫెమీనా మిస్ ఇండియా వరల్డ్ టూరిజం కిరీటాన్ని అందుకున్న చాలా కాలం తర్వాత 'జన్నత్' అనే హిందీ చిత్రం ద్వారా హీరోయిన్‌గా ప్రయాణాన్ని మొదలెట్టింది. మొదటి చిత్రంలోనే మంచి పాత్రను పోషించిన ఈ బ్యూటీ.. గ్లామర్ పరంగానూ మెప్పించింది. దీంతో మొదటి చిత్రంతలోనే పాపులర్ అయింది. ఆ తర్వాత ఆఫర్లు వచ్చినా ఆచితూచి అడుగేస్తుంది.

తెలుగులోకి ఎంటర్... అక్కడా చేస్తోంది
'జన్నత్' అనే సినిమాను చేసిన తర్వాత సోనాల్ చౌహాన్‌కు ఆఫర్లు వెల్లువెత్తాయి. ఇలాంటి సమయంలో మిగిలిన భాషలను కాదని.. 'రెయిన్‌బో' అనే చిత్రం ద్వారా తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. అయితే, ఇది ఆమెకు అంతగా గుర్తింపును ఇవ్వలేకపోయింది. దీంతో టాలీవుడ్‌లో గ్యాప్ తీసుకుంది. ఆ తర్వాత కన్నడం, హిందీ భాషల్లో వరుసగా సినిమాలు చేస్తూ వచ్చింది.
దీంతో చేతి నిండా ఆఫర్లతో ఫుల్ బిజీ అయిపోయింది. ఆయా భాషల్లో మాత్రం ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. ఫలితంగా సోనాల్ చౌహాన్ ఎక్కువగా అందులోనే నటిస్తోంది.

బాలయ్య హీరోయిన్‌గా పేరు తెచ్చుకుని
సోనాల్ చౌహాన్ తెలుగులో మొత్తం ఏడు సినిమాల వరకూ చేసింది. 'రెయిన్‌బో' నుంచి మొదలుకొని 'లెజెండ్', 'పండగ చేస్కో', 'షేర్', 'సైజ్ జీరో', 'డిక్టేటర్', 'రూలర్' వంటి సినిమాల్లో నటించింది. అందులో మూడు నటసింహా నందమూరి బాలకృష్ణతో చేసినవే ఉన్నాయి. ఈ సినిమాలన్నింటిలోనూ ఆమె అందాల ఆరబోసింది. తద్వారా టాలీవుడ్‌లో హాట్ హీరోయిన్‌గానే గుర్తింపును తెచ్చుకుంది. ఇక, ఇప్పుడు కూడా టాలీవుడ్‌లో పలు చిత్రాలతో పాటు 'F3' సినిమాలో స్పెషల్ సాంగ్ కూడా చేయబోతుందన్న విషయం తెలిసిందే.

అందులో కూడా అమ్మడు ఫుల్ బిజీగానే
వరుస ఆఫర్లతో ఫుల్ బిజీగా ఉన్నప్పటికీ, అవకాశాలు లేక ఖాళీగా గడుపుతున్నా హాట్ హీరోయిన్ సోనాల్ చౌహాన్ సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌తో నిత్యం టచ్‌లోనే ఉంటోంది. ఇందులో భాగంగానే ఎప్పుడూ ఏదో ఒక అప్‌డేట్ ఇస్తూ వస్తోంది.
మరీ ముఖ్యంగా తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫాలోవర్లతో పంచుకుంటూ ఉంటోంది. అలాగే, ఫొటోలు, వీడియోలను సైతం షేర్ చేస్తోంది. దీంతో ఈ అమ్మడు నిత్యం వార్తల్లోనే ఉంటోంది. ఈ కారణంగానే తనను ఫాలో అయ్యే వారి సంఖ్యను రోజు రోజుకూ భారీ స్థాయిలో పెంచుకుంటోందామె.

హాట్ షోతో ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది
సోనాల్ చౌహాన్ మిగిలిన హీరోయిన్లతో పోలిస్తే మరింత ఎక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తన ఫొటోలు, వీడియోలు వదులుతుంది. వీటిలో ఎక్కువ శాతం అందాలు ఆరబోస్తూ దిగిన పిక్స్ ఉంటాయి. మరీ ముఖ్యంగా బికినీ ధరించిన ఫొటోలను కూడా సోనాల్ చౌహాన్ షేర్ చేస్తుంటుంది. తద్వారా ఈ బ్యూటీ దేశ వ్యాప్తంగా పాపులారిటీని మరింతగా పెంచుకుంటూనే ఉంది. ఆమె షేర్ చేసిన వాటన్నింటికీ భారీ స్థాయిలో రెస్పాన్స్ కూడా దక్కుతూ ఉంటుంది. దీంతో తరచూ వార్తల్లో నిలుస్తూ ఈ హాట్ బ్యూటీ తెగ హాట్ టాపిక్ అవుతోంది.
Recommended Video

బెడ్‌రూంలో బ్రాతో ఘాటు ఫోజులిచ్చింది
నిత్యం సోషల్ మీడియాలో హల్‌చల్ చేసే గ్లామరస్ హీరోయిన్ సోనాల్ చౌహాన్.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ హాట్ ఫొటోను షేర్ చేసింది. ఇందులో ఆమె బెడ్‌రూంలో బెడ్‌పై బ్లాక్ కలర్ బ్రా వేసుకుని ఘాటు ఫోజు ఇస్తూ కనిపించింది. తద్వారా ఈ హాట్ బ్యూటీ ఎద అందాలు నెటిజన్లకు కనువిందు చేస్తున్నాయి. తద్వారా ఆమె కుర్రకారు గుండెళ్లో గాయాలు చేసేలా రచ్చ చేస్తోంది. సోనాల్ చౌహాన్ గ్లామర్ ట్రీట్ చేస్తోన్న ఈ ఫొటోకు భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. ఫలితంగా దీనికి లక్షల్లో లైకులు, కామెంట్లు వస్తున్నాయి. దీంతో ఇది ఓ రేంజ్‌లో వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











