లోదుస్తులతో బాలయ్య హీరోయిన్ రచ్చ: బెడ్‌పై ఘాటు ఫోజు.. ఓ రేంజ్‌లో రెచ్చిపోయిన బ్యూటీ
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎంతో మంది నటీమణులు అందాల విందు చేస్తూ రచ్చ చేస్తున్నారు. తద్వారా తరచూ వార్తల్లో ఉంటూ హాట్ టాపిక్ అవుతున్నారు. అలాంటి వారిలో టాలీవుడ్ హీరోయిన్ సోనాల్ చౌహాన్ ఒకరు. ఆమె చేసిన సినిమాలు తక్కువే అయినా ఎనలేని క్రేజ్‌ను సంపాదించుకుంది. దీనికి గ్లామర్ ట్రీటే కారణం అన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తరచూ హాట్ హాట్ ఫొటోలను షేర్ చేస్తూ వస్తోన్న సోనాల్ చౌహాన్.. తాజాగా అదిరిపోయే ఘాటు పిక్‌ను తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. దానిపై మీరూ ఓ లుక్కేయండి!

మిస్ ఇండియాగా సోనాల్ చౌహాన్
బోల్డ్ బ్యూటీ సోనాల్ చౌహాన్ టీనేజ్‌లోనే మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టింది. ఈ క్రమంలోనే ఎన్నో అందాల పోటీల్లో పాల్గొన్న ఆమె.. మంచి గుర్తింపును అందుకుంది. ఆ సమయంలో ఫెమీనా మిస్ ఇండియా వరల్డ్ టూరిజం కిరీటాన్ని అందుకుంది. దీంతో ఒక్కసారిగా దేశ వ్యాప్తంగా ఫేమస్ అయిపోయింది. ఫలితంగా కొన్ని బ్రాండ్లకు అంబాసీడర్‌గా మారి అప్పుడే అదరగొట్టేసింది.

అలా పరిచయం... ఇలా పాపులార్
మోడల్‌గా తన అందచందాలతో మైమరపించిన సోనాల్ చౌహాన్‌కు వరుసగా సినిమా ఆఫర్లు వచ్చాయి. కానీ, ఆ సమయంలో ఆమె చాలా గ్యాప్ తీసుకుంది. ఈ నేపథ్యంలో 'జన్నత్' అనే హిందీ చిత్రం ద్వారా హీరోయిన్‌గా ప్రయాణాన్ని మొదలెట్టింది. మొదటి చిత్రంలోనే మంచి పాత్రను పోషించిన ఈ బ్యూటీ.. గ్లామర్ పరంగానూ మెప్పించింది. దీంతో మొదటి చిత్రంతలోనే పాపులర్ అయింది.

టాలీవుడ్ ఎంట్రీ... గుర్తింపు రాలేదు
బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన వెంటనే సోనాల్ చౌహాన్ 'రెయిన్‌బో' అనే చిత్రం ద్వారా తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. అయితే, ఇది ఆమెకు అంతగా గుర్తింపును ఇవ్వలేకపోయింది. దీంతో ఆ తర్వాత కన్నడం, హిందీ భాషల్లో వరుసగా సినిమాలు చేస్తూ వచ్చింది. దీంతో చేతి నిండా ఆఫర్లతో ఫుల్ బిజీ అయిపోయింది. ఆ తర్వాత మళ్లీ తెలుగులోకి వచ్చి ఎన్నో చిత్రాలు చేసింది.

బాలయ్య హీరోయిన్‌గా పేరొచ్చిందిగా
తెలుగులో సోనాల్ చౌహాన్ ఏడు సినిమాల వరకూ చేసింది. 'రెయిన్‌బో' నుంచి మొదలుకొని 'లెజెండ్', 'పండగ చేస్కో', 'షేర్', 'సైజ్ జీరో', 'డిక్టేటర్', 'రూలర్' వంటి సినిమాల్లో నటించింది. అందులో మూడు నటసింహా నందమూరి బాలకృష్ణతో చేసినవే ఉన్నాయి. ఈ సినిమాలన్నింటిలోనూ ఆమె అందాల ఆరబోసింది. తద్వారా టాలీవుడ్‌లో హాట్ హీరోయిన్‌గానే గుర్తింపును తెచ్చుకుంది.

ఎప్పుడూ అక్కడే ఉంటూ రచ్చ చేస్తూ
కెరీర్ పరంగా బిజీగా ఉన్నా లేకున్నా.. సోనాల్ చౌహాన్ సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌తో నిత్యం టచ్‌లోనే ఉంటోంది. ఇందులో భాగంగానే ఎప్పుడూ ఏదో ఒక అప్‌డేట్ ఇస్తూ వస్తోంది. మరీ ముఖ్యంగా తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను వెల్లడిస్తోంది. అలాగే, ఫొటోలు, వీడియోలను సైతం షేర్ చేస్తోంది. తద్వారా రచ్చ చేస్తూ నిలుస్తూ ఫాలోయింగ్ పెంచుకుంటోంది.
Recommended Video

లోదుస్తులతో ఘాటు ఫోజులో సోనాల్
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే సోనాల్ చౌహాన్.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ హాట్ ఫొటోను షేర్ చేసింది. ఇందులో ఆమె లోదుస్తులతో బెడ్‌పై ఘాటు ఫోజు ఇస్తూ కనిపించింది. తద్వారా లోపలి అందాలు నెటిజన్లకు కనువిందు చేస్తున్నాయి. గ్లామర్ ట్రీట్ చేస్తోన్న ఈ ఫొటోకు భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. ఫలితంగా ఇది ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











