Tamannaah Hot Photos: మిడ్​నైట్​ డ్రెస్​లో తమన్నా గ్లామర్ ట్రీట్ .. పాల బుగ్గల అందాలతో మిల్కీ బ్యూటీ

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఇటీవల లస్ట్ స్టోరీస్ 2 వెబ్ సిరీస్ తో ముందుకు వచ్చిన తమన్నా.. వరుస సినిమాలతో బిజి బిజిగా ఉంది. ఇక టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. ఇక సోషల్ మీడియాలోనూ వరుస పోస్టులతో నెట్టింట అందాల దుమారం రేపుతోంది. అదిరిపోయే అవుట్ ఫిట్లలో ఫొటోషూట్లు చేస్తూ మతులు పోగొడుతోంది. తాజాగా పోస్ట్ చేసిన ఫోటోలు వైరల్ గా మారాయి. ఆ వివరాల్లోకి వెళితే...

శ్రీతో ఎంట్రీ: మంచు మనోజ్ హీరోగా వచ్చిన శ్రీ సినిమాతో తమన్నా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అంతగా ఆడకపోయినా... తమన్నా యాక్టింగ్ కు మాత్రం మంచి గుర్తింపు వచ్చింది. ఇక ఆతర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన హ్యాపీడేస్ చిత్రంలో మెరిసింది. ఇక ఈ చిత్రంలో తమన్నా యాక్టింగ్ కు యూత్ మొత్తం ఫిదా అయ్యారు. అలా మొదలైనా తమన్నా ప్రయాణం సక్సెస్ ఫుల్ గా సాగుతోంది.

Heroine Tamannaah Shared Hot photos and viral in social media

విజయ్ వర్మతో ప్రేమ: టాలీవుడ్ బడా స్టార్ల సినిమాల్లో నటించే అవకాశాలు వచ్చాయి. ఇక స్టార్ హీరోయిన్ గా ఈ బ్యూటీ ఎదిగింది. ఇక సెకండ్ ఇన్నింగ్స్ లోనూ తమన్నా తన అందచందాలతో అదరగొడుతుంది. తాజాగా ఈ బ్యూటీ బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో ప్రేమలో పడిన సంగతి తెలిసిందే. వీరే స్వయంగా చెట్టపట్టాలు వేసుకుని పబ్లిక్ గా తిరిగేస్తూ.. ఒకరిగురించి ఒకరు గొప్పగా చెప్పుకుంటున్నారు.

Heroine Tamannaah Shared Hot photos and viral in social media

బోల్డ్ సీన్స్: ఆ విషయం పక్కన పెడితే.. ఇటీవల లస్ట్ స్టోరీస్ 2 వెబ్ సిరీస్ తో తమన్నా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సీరిస్ లో తమన్నా.. అందాలు ఆరబోత మామూలుగా లేదు. బోల్డ్ సీన్స్ లో రెచ్చిపోయి నటించింది. బెడ్ సీన్స్, కిస్ సీన్లలో నటించి సెన్సేషన్ గా మారింది. ఇటీవల వచ్చిన జీ కర్దాలోనూ ఇలాంటి పెర్ఫామెన్స్ ఇచ్చే.. అందరికీ షాక్ ఇచ్చింది.

Heroine Tamannaah Shared Hot photos and viral in social media

అందాల ఆరబోత: మరోవైపు సోషల్ మీడియాలోనూ తమన్నా అందాల ఆరబోత కుర్రకారును నిద్రపోకుండా చేస్తున్నాయి. గతంతో పోల్చితే ప్రస్తుతం టెంప్టింగ్ ఫొటోషూట్లు చేస్తూ మతులు చెడగొడుతోంది. అలాగే డిఫరెంట్ అవుట్ ఫిట్లు ధరిస్తూ తన ఫ్యాషన్ సెన్స్ ను చూపిస్తోంది. నయా లుక్స్ తో అట్రాక్ట్ చేస్తోంది. తాజాగా ఇన్ స్టాగ్రామ్ వేదికగా తమన్నా.. కొన్ని ఫోటోలు షేర్ చేసింది.

Heroine Tamannaah Shared Hot photos and viral in social media

స్టన్నింగ్ లుక్ లో: బ్లాక్ అండ్ వైట్ చారల వంటి సూట్ లో మెరిసింది. ఓ హోటల్ రిసెప్షన్ హాల్ లో స్టన్నింగ్ గా ఫొటోషూట్ చేసింది. కిల్లింగ్ ఫోజులిచ్చి చూపు తిప్పుకోకుండా చేసింది. మరోవైపు గుచ్చే చూపులు, మత్తు కళ్లతో మైమరిపించింది. ఈ ఫోటోలు చూసిన నెటిజన్స్... లైక్స్, కామెంట్లతో ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు. సూపర్ గా ఉన్నావంటూ కామెంట్స్ పెడుతున్నారు.

ఫుల్ జోష్ లో: ఇదిలా ఉంటే తమన్నా ప్రస్తుతం చిరంజీవి భోళా శంకర్ సినిమాలో నటిస్తోంది. అలాగే తమిళ సూపర్ స్టార్ రజినీతో కలిసి జైలర్లోనూ నటిస్తోంది. రీసెంట్ గా మూవీ నుంచి విడుదలైన సాంగ్ కు మంచి రెస్పాన్స్ దక్కుతోంది. అలాగే హిందీలోనూ పలు సినిమాలు చేస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X