Vaani Kapoor ఏంటీ అరాచకం.. ఇంతలా తెగించేసి అందాల ఆరబోతనా?

బాలీవుడ్ హీరోయిన్ వాణి కపూర్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఇక ఈ భామ బాలీవుడ్ లోనే కాదు.. టాలీవుడ్ లో నానితో కలిసి ఆహా కల్యాణం సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. అయితే ఆ సినిమా అంతగా ఆడలేదు. అయినా బాలీవుడ్ లో తగ్గేదేలే అన్నట్లు సినిమాలు చేసుకుంటూ.. దూసుకుపోతుంది. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ బ్యూటీ.. హాట్ ఫోటోలను షేర్ చేసింది. అవి నెట్టింట వైరల్ గా మారాయి. ఆ వివరాల్లోకి వెళితే....

యంగ్ హీరోయిన్ వాణి కపూర్ శుద్ద్ దేసి రొమాన్స్ అనే బాలీవుడ్ సినిమాతో చిత్రపరిశ్రమలో అడుగుపెట్టింది. ఇక ఈ సినిమాలో దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ సరసన హీరోయిన్ గా నటించింది. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్టుగా నిలిచింది. ఈ సినిమాతో ఈ భామ అందరి దృష్టిని ఆకర్షించింది. ఇక ఆ తర్వాత వరుస ఆఫర్లను అందుకుంది.

Heroine Vaani Kapoor Stunning Photo Viral In Social Media

ఇక బాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో హృతిక్ రోషన్ తో కలిసి వాణి కపూర్ వార్ సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఇక ఈ చిత్రం తెలుగులో రిలీజ్ చేయగా.. ఇక్కడ కూడా మంచి విజయాన్ని సాధించింది. ఇక ఇక్కడ కూడా ఆమెకు క్రేజ్ పెరిగింది. ప్రస్తుతం వార్ 2 సినిమా రాబోతుంది. ఇందులో హృతిక్ తో పాటు ఎన్టీఆర్ కూాడా నటించనున్నారు. మరి ఈబ్యూటీ నటిస్తుందో లేదో క్లారిటీ లేదు.

ఇక తెలుగులోనూ ఈ బ్యూటీ నానితో కలిసి ఓ సినిమా చేసింది. బాలీవుడ్ లో సూపర్ హిట్టుగా నిలిచిన బ్యాండ్ భారత్ బాజా సినిమాను తెలుగులో ఆహా కల్యాణం పేరిట విడుదల చేశారు. ఇక ఈ సినిమా తెలుగు, తమిళ్ భాషల్లో రిలీజ్ అయింది. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పరాజయం అయింది. ఇక ఇదే సినిమాను జబర్ధస్త్ అంటూ సమంత, సిద్ధార్ధ్ తీశారు. ఇక ఆ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది.

Heroine Vaani Kapoor Stunning Photo Viral In Social Media

ఇక వాణి కపూర్ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది. ఇక తాజాగా ఆమె తన ఫోటోలను షేర్ చేసింది. అందులో క్లీవేజ్ షో తోపాటు.. నడుము అందాలు చూపించింది. ఇక ప్యాంట్ విప్పుతూ... టెంప్టింగ్ పోజులు ఇచ్చింది. ఇది చూసిన నెటిజన్స్ హాట్ కామెంట్స్ చేస్తున్నారు. మరీ ఇంతలా తెగించింది అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

Heroine Vaani Kapoor Stunning Photo Viral In Social Media

వాణి కపూర్ ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. వాటిని ఫ్యాన్స్ వైరల్ గా చేస్తున్నారు. లైక్స్, కామెంట్స్ తో నెటిజన్స్ ట్రెండ్ చేస్తున్నారు. ఇక వాణి కపూర్ చివరిగా రణ్ బీర్ కపూర్ సరసన 'షంషెరా'లో నటించింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X