41 ఏళ్ల వయసులో తరగని అందాలతో విమలారామన్.. బ్యూటీ మిర్రర్ సెల్ఫీ చూశారా?

గాయం సినిమాలో నాడు జగపతి బాబుతో విపరీతమైన రొమాన్స్ చేసిన ముద్దుగుమ్మ మరోసారి రుద్రంగి సినిమాలో జగ్గూభాయ్ భర్యగా నటించింది. అప్పుడు తెగ హాట్ గా కనిపించిన ఆమె ఇప్పటికీ అదే అందం, అభినయం కనబరుస్తోంది. ఆ ముద్దుగుమ్మ మరెవరో కాదు.. విమలా రామన్. రోజురోజుకూ ఈమెకు వయసు పెరుగుతున్నా... అందం మాత్రం అస్సలే తగ్గట్లేదు. తాజాగా ఈమె మిర్రర్ సెల్ఫీలు దిగి మరింతగా ఎక్స్ పోజ్ చేసింది. ఆ వివరాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

2009లో వరుణ్ సందేశ్ హీరోగా వచ్చిన ఎవరైనా ఎపుడైనా చిత్రంతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిందీ క్యూట్ బ్యూటీ విమలా రామన్. ఆ తర్వాత కూడా తెలుగులో చాలా సినిమాల్లో నటించి మెప్పించింది. గాయం-2, రంగ ది దొంగ, రాజ్, చట్టం, ధమ్ 999, కులుమనాలీ, నువ్వా నేనా, చుక్కలాంటి అమ్మాయి చక్కనైన అబ్బాయి, ఓం నమోవేంకటేశాయ, రుద్రంగి, గాండీవదారి అర్జునలో కూడా కనిపించి తన అందం, అభినయంతో అందరినీ ఉర్రూతలూగించింది. ప్రస్తుతం 41 ఏళ్ల వయసు కల్గిన ఈమె ఆస్ట్రేలియాలో జన్మిచ్చింది.

Heroine Vimala Raman Latest Mesmerizing Photos Goes Viral

1982వ సంవత్సరంలో పుట్టిన ఈ ముద్దుగుమ్మ 2006లోనే తమిళ సినిమా పోయితో తెరంగ్రేటం చేసింది. ఇక అప్పటి నుంచి తమిళంతో పాటు తెలుగు, మలయాల భాషల్లో కూడా నటిస్తూ మెస్మరైజ్ చేస్తోంది. సినీ రంగంలో అడుగు పెట్టిన 18 ఏళ్లు అవుతున్నా ఇప్పటికీ ఈ ముద్దుగుమ్మ హీరోయిన్ గానే కొనసాగుతోంది. ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్న ఈమె.. మరోవైపు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది.

Heroine Vimala Raman Latest Mesmerizing Photos Goes Viral

ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన హాట్ హాట్ ఫొటోలను నెట్టింట పెడుతూనే కుర్రకారు గుండెల్లో హీటు పుటిస్తుంటుందీ విమలా రామన్. అంతే కాకుండా పర్సనల్ విషయాలతో పాటు ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఇన్ స్టాగ్రామ్ వేధికగా తన హాట్ హాట్ ఫొటోలను పోస్ట్ చేసింది. ముఖ్యంగా బ్లాక్ కలర్ డ్రెస్ వేసుకుని మిర్రర్ సెల్ఫీలు తీసుకుంటూ అందంగా ముస్తాబైంది. విపరీతమైన హాట్ షో చేస్తూనే కుర్రుకారు హృదయాలను కొల్లగొడుతోంది.

బ్లాక్ కలర్ షార్ట్ డ్రెస్ వేసుకున్న విమలా రామన్... అందాలన్నీ హైలెట్ అయ్యేలా ఫొటోలు దిగింది. కైపెక్కించే విధంగా చూస్తూ.. కుర్రకారును కవ్విస్తోంది. సింపుల్ ఇయర్ రింగ్స్.. ఓ హ్యాండ్ బాగ్ తో అందంగా ముస్తాబై అద్దం ముందుకు చేరిపోయింది. ఆ తర్వాత సెల్ఫీలు తీసుకుంటూ రచ్చ చేసింది. విమలా రామన్ షేర్ చేసిన ఈ ఫొటోలు చూసిన నెటిజెన్లు పెద్ద ఎత్తున లైకులు, కామెంట్లు, షేర్లు చేస్తూ రచ్చ చేస్తున్నారు.

అందంగా ఉన్నావు, అదిరిపోయావు అంటూ తమ మనసులోని భావాలను కామెంట్ల రూపంలో వెల్లడిస్తున్నారు. హాట్ నెస్ ఓవర్ లోడెడ్, హాట్ బ్యూటీ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ ఏజ్ లోనే ఇలా ఉన్నావంటే పదహారేళ్ల వయసులో ఇంకా ఎంత అందంగా ఉన్నావో అంటూ తమ మనసులోని భావాలను కామెంట్ల రూపంలో వెల్లడిస్తున్నారు. మీరే ఓసారి ఈ ముద్దుగుమ్మ ఫొటోలపై లుక్ వేసి ఫుల్ గా ఎంజాయ్ చేయండి. విమలా రామన్ లేటెస్ట్ హాట్ షోను ఆస్వాదించండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X