Vimala Raman: 41 ఏళ్ల వయసులోనూ హాట్ షోతో రెచ్చిపోయిన విమలా రామన్.. ఈ లేటెస్ట్ పిక్స్ చూశారా?

విమలా రామన్... ఈ పేరు తెలియని తెలుగు సినీ ప్రేక్షకులు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. 2009లో వరుణ్ సందేశ్ హీరోగా వచ్చిన ఎవరైనా ఎపుడైనా చిత్రంతో తెలుగు సినీ రంగంలో అడుగు పెట్టిందీ ముద్దుగుమ్మ. ఆ తర్వాత కూడా తెలుగులో చాలా సినిమాల్లో నటించి మెప్పించింది. గాయం-2, రంగ ది దొంగ, రాజ్, చట్టం, ధమ్ 999, కులుమనాలీ, నువ్వా నేనా, చుక్కలాంటి అమ్మాయి చక్కనైన అబ్బాయి, ఓం నమోవేంకటేశాయ, రుద్రంగి, గాండీవదారి అర్జునలో కూడా కనిపించి మెస్మరైజ్ చేసింది. ఆస్ట్రేలియాకు చెందిన ఈ హాట్ బ్యూటీ 1982లో జన్మించింది.

 Heroine Vimala Raman Latest Mesmerizing Photoso Goes Viral

ప్రస్తుతం 41 ఏళ్ల వయసు కల్గిన ఈమె 2006లోనే తమిళ సినిమా పోయితో తెరంగ్రేటం చేసింది. ఇక అప్పటి నుంచి తమిళ్ తో పటు, తెలుగు, మలయాళ భాషల్లో కూడా అనేక చిత్రాలు చేసింది. 2006 నుంచి ఇప్పటి వరకు హీరోయిన్ గా కొనసాగుతూనే వస్తోంది. అద్భుతమైన అందం కల్గిన ఈ క్యూట్ బ్యూటీ ఓ వైపు సినిమాల్లో చేస్తూనే మరోవైపు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన హాట్ హాట్ ఫొటోలను నెట్టింట పెడుతూ... కుర్రకారు గుండెల్లో హీటు పుటిస్తుంటుంది. అలాగే పర్సనల్ విషయాలతో పాటు ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటుంది.

 Heroine Vimala Raman Latest Mesmerizing Photoso Goes Viral

తాజాగా ఈ ముద్దుగుమ్మ ఇన్ స్టాగ్రామ్ వేధికగా తన హాట్ హాట్ ఫొటోలను పోస్ట్ చేసింది. అందులో అదిరిపోయే అందాలు చూపిస్తూ.. కుర్రకారుకు పిచ్చెక్కిస్తోంది. తిన్న మిడ్డీ వేసుకుని ఎద అందాలు హైలెట్ అయ్యేలా ఫొటోలు దిగింది. పైనుంచి కింద వరకు అందాలు మొత్తం కనిపించేలా దిగిన ఈ ఫొటోలు చూస్తే వావ్ అనకుండా అస్సలే ఉండలేరు. పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ రెండు చేతులకు కలిపి నాలుగు ఉంగరాలు పెట్టుకున్న ఈ ముద్దుగుమ్మ మేకప్ కూడా అదిరిపోయింది. 41 ఏళ్ల వయసులోనూ ఇంత హాట్ గా కనిపిస్తున్న విమలా రామన్ ఫొటోలు చూసిన నెటిజెన్లు పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు.

అందంగా ఉన్నావు, అదిరిపోయావు అంటూ సోషల్ మీడియా వేధికగా చెప్పుకొస్తున్నారు. హాట్ నెస్ ఓవర్ లోడెడ్, హాట్ బ్యూటీ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ ఏజ్ లోనే ఇలా ఉన్నావంటే పదహారేళ్ల వయసులో ఇంకా ఎంత అందంగా ఉన్నావో అంటూ తమ మనసులోని భావాలను కామెంట్ల రూపంలో వెల్లడిస్తున్నారు. మీరే ఓసారి ఈ ముద్దుగుమ్మ ఫొటోలపై లుక్ వేసి ఫుల్ గా ఎంజాయ్ చేయండి. విమలా రామన్ లేటెస్ట్ హాట్ షోను ఆస్వాదించండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X