Esha Gupta అందాలతో దిమ్మతిరిగేలా చేసిన ఈషా..

మోడల్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న హీరోయిన్స్ లలో ఈషా గుప్తా ఒకరు. ఈ బ్యూటీ తన సినిమాల కంటే కూడా తన గ్లామర్ తోనే ఎక్కువ స్థాయిలో క్రేజ్ అందుకుంది అని చెప్పాలి. ఎలాంటి ఫోటో పోస్ట్ చేసినా కూడా సోషల్ మీడియాలో నిమిషంలోనే వైరల్ అవుతూ ఉంటాయి. ఇక ఇటీవల మరోసారి ఈషా గుప్తా తన ఎద అందాలతో స్టన్ అయ్యేలా దర్శనం ఇచ్చింది. అమ్మడు ఎలాంటి స్టిల్ ఇచ్చినా కూడా దిమ్మ తిరుగుతుంది అని మరోసారి రుజువు చేసింది. ఆ వివరాల్లోకి వెళితే..

బోల్డ్ పాత్రలతో ఒక ప్రత్యేకమైన క్రేజ్: ఈషా గుప్తా స్టైలిష్ మోడల్ గా ఫ్యాషన్ ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకుంటూ వచ్చింది. అనంతరం ఆమె సినిమా పరిశ్రమలో తన బోల్డ్ పాత్రలతో ఒక ప్రత్యేకమైన ముద్ర వేసింది. అమ్మడు ఎలాంటి రోల్ చేసినా కూడా అందులో గ్లామర్ డోస్ హై లెవెల్లో ఉండాల్సింది. ఆమె చాలా సినిమాల్లో అర్ధనగ్నంగా కూడా కనిపించింది.

 Esha Gupta:

బాలీవుడ్ లో బిజీబిజీగా..: 1985 నవంబర్ 28 న్యూ ఢిల్లీలో జన్మించిన ఈషా నటనలోకి ప్రవేశించే ముందు మోడల్‌గా తన కెరీర్‌ను ప్రారంభించింది. ఆమె అద్భుతమైన లుక్స్, డిఫరెంట్ స్టైల్ ఆకర్షణీయమైన స్క్రీన్ ప్రెజెన్స్‌తో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. తొందరగానే బాలీవుడ్‌లో ప్రముఖ నటిగా స్థిరపడింది. ఈషా గుప్తా 2007లో ఫెమినా మిస్ ఇండియా పోటీలో పాల్గొనడం ద్వారా వినోద ప్రపంచంలో తన ప్రయాణాన్ని ప్రారంభించింది. అక్కడ ఆమె మిస్ ఇండియా ఇంటర్నేషనల్ కిరీటాన్ని పొందింది.

 Esha Gupta:

మొదటి సినిమాతోనే..: 2012లో కునాల్ దేశ్‌ముఖ్ దర్శకత్వం వహించిన క్రైమ్ థ్రిల్లర్ చిత్రం "జన్నత్ 2"తో ఈషా బాలీవుడ్‌ లో తొలిసారిగా నటించింది. ఆమె నటనకు విమర్శకుల నుంచి ప్రేక్షకుల నుండి ప్రశంసలు దక్కాయి. నటిగా తనలోని సరికొత్త కోణాన్ని బయట పెడుతూ ఎప్పటికప్పుడు తన స్థాయిని పెంచుకుంది. ఏ హీరోతో రొమాన్స్ చేసినా కూడా కెమిస్ట్రీ అదిరిపోయేలా తన పాత్రలో ఒదిగిపోయేది. అంతలా ఈషా తన పాత్రలకు న్యాయం చేసేది.

 Esha Gupta:

విభిన్నమైన సినిమాలు : అరంగేట్రం తరువాత ఈషా గుప్తా యాక్షన్ కామెడీ రొమాన్స్‌తో సహా విభిన్న విభిన్న చిత్రాలలో నటించింది. రాజ్ 3, చక్రవ్యూ, హమ్‌షకల్స్, రుస్తోమ్ వంటి చెప్పుకోదగ్గ సినిమాల్లో కొన్ని ఉన్నాయి. ఇక తెలుగులో అమ్మడు మొదట సచిన్ జోషితో వీడెవడు అనే సినిమా చేసింది. అనంతరం ఆమెకు మళ్ళీ పెద్దగా తెలుగులో అవకాశాలు అయితే రాలేదు.

దిమ్మతిరిగేలా ఎద అందాలు: అయితే ఈషా గుప్తా గ్లామర్ విషయంలో కూడా ఎప్పటికప్పుడు తనను తాను సరికొత్తగా ప్రజెంట్ చేసుకుంటుంది. రీసెంట్ గా అమ్మడు తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఒక ఫోటో చూస్తే అయితే షాక్ అవ్వాల్సిందే. అమ్మడు తన స్టోరీలో మొత్తం ఎద అందాలు హైలైట్ అయ్యేలా ఒక ఫోటో పోస్ట్ చేసింది. గతంలో ఈషా బికినీలో కూడా కనిపించినప్పటికీ ఈ లుక్కు మాత్రం దిమ్మతిరిగేలా ఉంది అని నెటిజన్స్ పాజిటివ్ గానే రియాక్ట్ అవుతున్నారు.

 Esha Gupta:

ఇంకా అనుకున్నంత స్థాయిలో..: గ్లామర్ విషయంలో మాత్రం ఎప్పటికప్పుడు ఈ బ్యూటీ తన ఫాలోవర్స్ కు మంచి కేక్ అయితే ఇస్తుంది. అయితే సినిమా ఇండస్ట్రీలో తన స్థాయి పెరిగేంతగా అయితే ఆమెకు అవకాశాలు రావడం లేదు. ప్రస్తుతం బాలీవుడ్ లోనే కొన్ని సినిమాలు చేస్తోంది. అలాగే ఒక వెబ్ సిరీస్ కూడా చేస్తున్నట్లు సమాచారం. ఇక తమిళంలో కూడా ఒక ఐటెం సాంగ్ లో అవకాశం దక్కించుకున్నట్లు టాక్ అయితే వినిపిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X