వల లాంటి డ్రెస్‌లో హిట్ బ్యూటీ: లోపలివి క్లియర్‌గా కనిపిస్తున్నాయిగా!
టాలీవుడ్‌లో ఎంతో మంది హీరోయిన్లు వచ్చినా.. అందులో కొందరు మాత్రమే ప్రత్యేకంగా నిలుస్తూ యమ ఫేమస్ అవుతుంటారు. తద్వారా అవకాశాలను అందిపుచ్చుకుని ముందుకు సాగుతోంటారు. అలాంటి వారిలో క్యూట్ లేడీ మీనాక్షి చౌదరి ఒకరు. టాలీవుడ్‌లోకి వచ్చిన కొత్తలోనే హైలైట్ అయిన ఈ చిన్నది.. క్రేజీ ఆఫర్లను దక్కించుకుంటూ సాగిపోతోంది. దీంతో కెరీర్ పరంగా ఫుల్ బిజీగా గడుపుతోంది. అయినా.. మీనాక్షి సోషల్ మీడియాలోనూ సందడి చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ అమ్మడు కొన్ని హాట్ ఫొటోలను వదిలింది. వాటిని మీరే చూసేయండి!
మిస్ ఇండియా.. సినిమాల్లోకి:హర్యానాకు చెందిన మీనాక్షి చౌదరి 2018లో జరిగిన ఫెమీనా మిస్ ఇండియా పోటీల్లో హర్యానా నుంచి పోటీ చేసింది. ఇందులో ఫస్ట్ రన్నరప్‌గా నిలిచింది. తద్వారా అందరి దృష్టినీ ఆకర్షించడంతో పాటు ఎన్నో బ్రాండ్లకు పని చేసింది. ఈ క్రమంలోనే 2021లో వచ్చిన 'ఇచ్చట వాహనములు నిలుపరాదు' అనే తెలుగు చిత్రంతో మీనాక్షి హీరోయిన్‌గా కెరీర్ మొదలెట్టింది.

రవితేజతో ఛాన్స్.. హిట్ రాలే:'ఇచ్చట వాహనములు నిలుపరాదు' సినిమా విజయం సాధించకున్నా.. మీనాక్షి చౌదరి మాత్రం బాగానే హైలైట్ అయింది. దీంతో ఆమెకు టాలీవుడ్‌లో ఆఫర్లు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే ఈ చిన్నది రవితేజ సరసన 'ఖిలాడి' మూవీలో నటించి ఒక్కసారిగా విశేషమైన గుర్తింపును సొంతం చేసుకుంది. ఇది హిట్ కాకున్నా ఆమె నటనకు మాత్రం మంచి మార్కులు పడ్డాయి.
హిట్ 2తో హిట్.. ఆఫర్లు లేవు:'ఖిలాడి' మూవీ తర్వాత మీనాక్షి చౌదరి 'HIT: The Second Case' సినిమాలో నటించింది. అడివి శేష్ హీరోగా చేసిన ఈ చిత్రంతో ఆమె కెరీర్‌లోనే మొట్టమొది బిగ్ సక్సెస్‌ను సొంతం చేసుకుంది. దీంతో ఆమెకు ఆఫర్లు భారీ సంఖ్యలో వస్తాయని అంతా అనుకున్నారు. కానీ, ఊహించని విధంగా మీనాక్షి హిట్ తర్వాత కూడా అవకాశాల కోసం వేచి చూడాల్సి వచ్చింది.

విశ్వక్ మూవీ.. తమిళంలోనూ:తెలుగులో HIT 2తో భారీ సక్సెస్‌ను దక్కించుకున్న మీనాక్షి చౌదరి.. ప్రస్తుతం విశ్వక్ సేన్ నటిస్తోన్న పదవ చిత్రంలో హీరోయిన్‌గా చేస్తోంది. దీనికి సంబంధించిన షూటింగ్ కూడా జరుగుతూనే ఉంది. అలాగే మీనాక్షి చౌదరి 'కోలై' అనే తమిళం సినిమాలోనూ హీరోయిన్‌గా నటిస్తోంది. వీటితో పాటు మరికొన్ని ప్రాజెక్టులను చేసేందుకు ఈ చిన్నది గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

సోషల్ మీడియాలోనూ రచ్చ:జెట్ స్పీడుతో కాకున్నా తన రేంజ్‌లో సినిమాలు చేస్తోన్న మీనాక్షి.. సోషల్ మీడియాలో సైతం యమ యాక్టివ్‌గానే ఉంటోంది. ఇందులో సుదీర్ఘ కాలంగా సందడి చేస్తోన్న ఈ ముద్దుగుమ్మ ఎప్పటికప్పుడు తన సినిమా విశేషాలతో పాటు వ్యక్తిగత వివరాలను ఫాలోవర్లతో పంచుకుంటోంది. అలాగే, ఫొటోలు, వీడియోలను సైతం షేర్ చేస్తోంది. ఇలా ఫాలోయింగ్ పెంచుకుంటోంది.

హాట్ షోలో తగ్గని హీరోయిన్:స్వతహాగా పేరున్న మోడల్ కావడంతో ఎన్నో ఏళ్లుగా సోషల్ మీడియాలో హీరోయిన్ మీనాక్షి చౌదరి సందడి చేస్తూనే ఉంది. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఆమె గ్లామర్ ట్రీట్ ఇస్తూ రెచ్చిపోతోంది. ఇందులో భాగంగానే తన అందచందాలను చూపిస్తూ దిగిన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటోంది. దీంతో నిత్యం హెడ్‌లైన్ అవుతోంది.

వల లాంటి డ్రెస్‌లో మీనాక్షి:హీరోయిన్ మీనాక్షి చౌదరి తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. ఇందులో వల లాంటి డ్రెస్‌లో కనిపించింది. దీంతో ఆమె లోపల ధరించిన బ్రా, ప్యాంటీ కూడా బాగా కనిపిస్తున్నాయి. ఫలితంగా ఆమె ఎద, తొడల అందాలు తెగ హైలైట్ అవుతోన్నాయి. ఫలితంగా మీనాక్షి చౌదరి తాజాగా షేర్ చేసిన ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ రెస్పాన్స్ దక్కుతోంది.


Click it and Unblock the Notifications











