క్లీవేజ్ షోతో కిక్కెక్కిస్తున్న రుహానీ శర్మ... హిట్ పాపను ఇలా ఎప్పుడు చూసి ఉండరు!
కొంతమంది సినిమా హీరోయిన్స్ మొదట్లో చాలా ట్రెడిషనల్ లుక్స్ తో కనిపించినప్పటికీ రెండు మూడు సినిమాలు తర్వాత మాత్రం గ్లామర్ షో తో ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నారు. ఇక అడవి శేష్ హిట్టు సినిమాలో కాస్త సింపుల్ గానే కనిపించిన రూహాని శర్మ కూడా ఇటీవల కాలంలో తన గ్లామర్ డోస్ పెంచుతూ కుర్రాళ్ల మతిపోగొట్టేస్తోంది.
ఈ బ్యూటీ ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో బిజీ అవ్వాలని గట్టిగానే ప్రయత్నాలు చేస్తోంది. ఇక అమ్మడు వీలైనంతవరకు ఎక్కువగా సోషల్ మీడియాలో తన గ్లామర్ తో ఎక్కువగా ఎట్రాక్ట్ చేస్తోంది. గ్లామరస్ పాత్రలు చేయడానికి ఏమాత్రం అభ్యంతరం లేదు అని చెప్పకనే చెబుతోంది. ఇక ఆమె పోస్ట్ చేసిన ఒక ఫోటో వివరాల్లోకి వెళితే..

మొదట్లోనే ఆకట్టుకున్న బ్యూటీ: మోడల్ గా కెరియర్ ను ప్రారంభించిన రుహానీ శర్మ 2017లో కడైసి బెంచ్ కార్టీ అనే తమిళ సినిమా సినీ రంగంలో అడుగు పెట్టింది. ఆ తర్వాత ఏడాది చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి అనే తెలుగు చిత్రంలో టాలీవుడ్ కు కూడా ఎంట్రీ ఇచ్చిందీ క్యూట్ బ్యూటీ. తన అందం, అభినయంతో అందరినీ ఆకట్టుకుంది. ఇక అప్పటి నుంచి తెలుగులో మరిన్ని అవకాశాలను చేజిక్కించుంకుంది.

చిన్న సినిమాలతో బిజీబిజీగా: హిట్, డర్టీ హరి, నూటొక్క జిల్లా అందగాడు చిత్రాల్లో నటించి మెప్పించింది. అంతేకాదండోయ్ కమల అనే సినిమాతో మలయాళ సినీ రంగంలో, ఆగ్రా అనే సినిమాతో బాలీవుడ్ లోనూ కాలు మోపింది. ఓ వైపు సినిమాలు చేస్తూ చాలా బిజీగా గడుపుతున్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియా వేధికగా అటు తమిళ్, తెలుగు, మలయాళ, హిందీ అభిమానులకు అందుబాటులో ఉంటుంది.

బ్లాక్ డ్రెస్సులో అందాలు ఆరబోసిన రుహాని: తనకు సంబంధించిన పర్సనల్ ట్రావెల్ ఫిక్స్ తో పాటు ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు పంచుకుంటుంది. తాజాగా ఈ క్యూట్ బ్యూటీ ఇన్ స్టా వేధికగా ఓ ఫొటోను షేర్ చేసింది. అందులో బ్లాక్ డ్రెస్సులో అందాలు ఆరబోసిన రుహానీ శర్మ అందరి చేత ఆహా అనిపిస్తోంది. స్లీవ్ లెస్ సింగిల్ పీస్ డ్రెస్సు వేసుకున్న రుహానీ చాలా హాట్ గా కనిపిస్తోంది.

క్లీవేజ్ షోతో స్టన్నింగ్: ఎద అందాలతో పాటు క్లీవేజ్ షో చేస్తూ కుర్రకారు గుండెల్లో హీటు పుట్టిస్తోంది. బ్లాక్ కలర్ డైమండ్ నెక్లెస్ పెట్టుకొని ఒంపుసొంపులు కనిపించేలా ఫొటోలకు ఫోజులు ఇచ్చింది. కళ్లు మూసుకునే కుర్రకారుకు కైపెక్కిస్తుంది. రుహానీ శర్మ అందాలు ఈ బ్లాక్ డ్రెస్సులో చాలా అందంగా కనిపిస్తోంది. ఈ ఫొటో చూసిన నెటిజెన్లు పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు. లైకులు, షేర్లతో రచ్చ చేస్తున్నారు.
సినిమాలు, వెబ్ సీరీస్: అదిరిపోయావు, చాలా హాట్ గా ఉన్నావు, హాట్ నెస్ ఓవర్ లోడెడ్, హాయ్ బ్యూటీ అందాల విందు అంటూ ఆమె ప్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. బ్యూటిఫుల్, గార్జియస్, హాటీ అంటూ చెప్పుకొస్తున్నారు. ఏది ఏమైనా రుహానీ శర్మ అందాల ఆరబోతలో అందరికంటే ముందుంటుందనే చెప్పాలి. ఈమె పెట్టే హాట్ హాట్ ఫొటోల కోసమే ఈమెను ఎక్కువగా ఫాలో అవుతుంటారు ఈమె ఫ్యాన్స్. ఇక ప్రస్తుతం ఈ బ్యూటీ తమిళంలో ఒక సినిమా చేస్తోంది. అలాగే మరో వెబ్ సీరీస్ కూడా చేస్తున్నట్లు సమాచారం.



Click it and Unblock the Notifications











