For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జిప్ తీసి కవ్వించిన ప్రగ్యాజైస్వాల్.. అచ్చం రకుల్ లాగే.. వెరీ హాట్

|
Pragya Jaiswal Most Glamorous Show Ever || Filmibeat Telugu

కంచె సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు దగ్గరైంది ప్రగ్యాజైస్వాల్. అందం, అభినయం రెండూ తనలో ఉన్నాయని నిరూపించుకున్న ఈ భామ.. ఆ తర్వాత ఆశించిన మేర అవకాశాలు రాబట్టలేకపోయింది. దీంతో అందాల ఆరబోత షురూ చేసి సోసిల్ మీడియాను వేడెక్కించే పని పెట్టుకుంది ప్రగ్యా. గత కొంతకాలంగా హాట్ లుక్స్ పోస్ట్ చేస్తూ నెటిజన్లను అట్రాక్ట్ చేస్తున్న ఈ హీరోయిన్ తాజాగా కుర్రకారు మతిపోగోట్టే లుక్స్ పోస్ట్ చేసి ఆన్‌లైన్ ప్రభంజనం సృష్టించింది. ప్రస్తుతం ఆమె పోస్ట్ చేసిన ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అన్ లిమిటెడ్ ఎంటర్‌టైన్‌మెంట్ అన్నట్లుగా

మొదట కొన్ని సినిమాల్లో కాస్త హోమ్లీ లుక్‌లో కనిపించిన ప్రగ్యాజైస్వాల్.. ఇటీవలే వచ్చిన జయ జానకి నాయిక సినిమాతో తన హాట్‌నెస్ తలుపులు తెరిచేసింది. అయినప్పటికీ ప్రగ్యా స్టార్ తిరగలేదు. దీంతో కెరీర్‌లో ఎలాగైనా టర్న్ తీసుకోవాలనే కోణంలో సోషల్ మీడియాపై పడింది. దర్శకనిర్మాతలు సహా కుర్రకారును ఆకర్షించేలా తన హాట్ హాట్ ఫోటో షూట్స్ పోస్ట్ చేస్తూ అన్ లిమిటెడ్ ఎంటర్‌టైన్‌మెంట్ చేస్తోంది ప్రగ్యా.

సగం జిప్ ఓపెన్ చేసి.. అచ్చం రకుల్ లాగే

అందాల ఆరబోతతో సోషల్ మీడియా దాడి చేస్తున్న ప్రగ్యాజైస్వాల్.. తాజాగా తన ఇన్స్‌స్టాగ్రామ్ ద్వారా ఓ సెన్సేషనల్ పిక్ షేర్ చేసింది. ఈ పిక్‌లో వైట్ టాప్, పొట్టి నిక్కరు ధరించిన ఈ పాప ఫుల్లుగా క్లీవేజ్ షో చేసింది. అయితే ఈ పిక్ చూసిన నెటిజన్లు గతంలో రకుల్ పోస్ట్ చేసిన పిక్‌తో పోల్చుతున్నారు. అచ్చం రకుల్ లాగే సగం జిప్ ఓపెన్ చేశావుగా! ఇక నీకు కూడా ఆమె లాగే అవకాశాల పంట పండుతుందిలే.. అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

అంతటితో ఆగక వెంటనే మరో హాట్ లుక్

అంతటితో ఆగని ప్రగ్యా.. తగ్గేదే లేదన్నట్లుగా ఆ వెంటనే మరో గ్లామరస్ లుక్ షేర్ చేసింది. ఇందులో బ్లాక్ కలర్ డ్రెస్‌తో మైమరిపించిన ఈమె.. ''ఇంత హాట్‌గా ఉండేలా ఇంకోటి డ్రాప్ చేయండి" అని ట్యాగ్ చేసింది. అంటే తన హాట్ లుక్స్ కోసం సోషల్ మీడియాలో ఇంకా వెతకండి.. వెతికి పోస్ట్ చేయండి అనేగా అర్థం. ఈ రకంగా కూడా డిఫెరెంట్ వేలో నెటిజన్ల చేత తనకు వెతికించుకునే ప్రయత్నం చేస్తోందన్నమాట ఈ కంచె బ్యూటీ.

ఇకనైనా కెరీర్ గాడిలో పడేనా?

ఇక ప్రగ్యా జైస్వాల్ సినిమాల విషయానికొస్తే.. గతంలో ఓం నమో వెంటేశాయా, గుంటూరోడు, నక్షత్రం, ఆచారి అమెరికా యాత్ర లాంటి సినిమాలు చేసింది. నటనా సామర్థ్యం ఫుల్లుగా ఉన్నా కెరీర్ టర్నింగ్ మూవీ మాత్రం ఆమె ఖాతాలో పడలేదు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి చిత్రం 'సైరా' లో ఒక కీలకపాత్రలో నటిస్తోందని సమాచారం. ఎలాగూ సెగలు పుట్టించే అందాలు ఆరబోస్తోంది కాబట్టి ఇకనైనా ఆమె కెరీర్ గాడిలో పడుతుందో.. లేదో..! చూద్దాం.

English summary
Pragya Jaiswal has shown so much promise with Kanche in which she was seen in saris and traditional wear. Later she tried glamorous and ultra glamorous characters in films like Nakshatram, but luck was not in her favor.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more