Don't Miss!
- News YS Jagan పై వైఎస్ షర్మిల తీవ్ర వ్యాఖ్యలు
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Lifestyle అరెంజ్ మ్యారెజ్ చేసుకోవాలనుకుంటున్నారా ? అయితే ఈ ముఖ్యమైన విషయాలను తెలుసుకోవాల్సిందే..
- Sports IPL 2024 ఫిక్సింగ్ కలకలం.. నలుగురు అరెస్ట్!
- Technology Samsung నుంచి కొత్త 8K మరియు 4K AI టీవీ లు లాంచ్ అయ్యాయి! ధర, ఫీచర్లు, ఆఫర్లు
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
ఇంతలా రెచ్చిపోతే గిరాకీ పెరగదా అమ్మడూ? క్లీవేజ్ అనే పదానికే దిమ్మతిరిగేలా హీరోయిన్..
సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ తన లోని సెగలు పుట్టించే అందాలను నెటిజన్ల ముందుంచడంలో హీరోయిన్ అదా శర్మ ఎప్పుడూ ముందు వరుసలోనే ఉంటుంది. ఏ రోజుకారోజు అన్నట్లుగా రోజుకో హాట్ పిక్ పెట్టడం, చుర కత్తుల్లాంటి కుర్రకారు చూపులను లాగేయడంలో అదా శర్మను మించిన హీరోయిన్ లేదనే చెప్పుకోవాలి. సినిమాల్లో అవకాశాలు అటూ ఇటూగా ఉన్నా సోషల్ మీడియాను మాత్రం అస్సలు మర్చిపోడు అదా. అందుకే ఆన్లైన్ ప్లాట్‌ఫార్మ్స్‌పై ఆమెకు అంతులేని ఫాలోయింగ్.
అదా అందరు హీరోయిన్ల కంటే ముందుగానే సోషల్ మీడియాలో అందాలు ఆరబోయడం ప్రారంభించింది. అయితే ఈ మధ్య కాలంలో మిగితా హీరోయిన్స్ కూడా ఈమెనే ఫాలో అవుతూ సోషల్ మీడియా వేదికగా మితిమీరిన అందాల ఆరోబోతకు దిగారు. దీంతో తానెప్పుడూ ప్రత్యేకంగా ఉండాలని ఆలోచించిందేమో గానీ తాజాగా క్లీవేజ్ డోస్ మరింత పెంచేసి.. క్లీవేజ్ అనే పదానికే దిమ్మతిరిగే లుక్ తన ఇన్స్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసింది అదా శర్మ.
ఓ మేడపై విండో చివర కూర్చొని తన థైస్ అందాలను ఎక్స్పోజ్ చేస్తూ చిరుత బికినీలో దర్శనమిచ్చింది అదా. ఎంతో ఆదా చేస్తూ బికినీ డ్రెస్ వేసిన కనిపిస్తున్న ఈ లుక్ లో అమ్మడి అందాలు కుర్రకారును బాగా అట్రాక్ట్ చేస్తున్నాయి. దీంతో ఈ పిక్ పై ''అదా కి అదా, మరీ ఎక్స్పోజ్ ఎందుకు అదా.. ఇప్పటికే నీ క్యూట్ నెస్ చూసి పడిపోయామంతా.. ఇంకా చూపిస్తే కష్టం కదా!'' అంటూ హాట్ హాట్ కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్లు.
ఇక ఈ అమ్మడి సినిమాల విషయానికొస్తే.. సన్నాఫ్ సత్యమూర్తి తర్వాత అదా శర్మ సరైన అవకాశాలు దక్కించుకోలేక పోయింది. చాలా కాలం తర్వాత రాజశేఖర్ సరసన కల్కి చిత్రంలో నటిస్తోంది అదా శర్మ. ఇందులో అదా గ్లామర్ యాంగిల్‌ని బాగా ఎలివేట్ చేస్తున్నారని సమాచారం. ఇటు సోషల్ మీడియా, అటూ వెండితెరపై మరీ అంతలా రెచ్చిపోతుందంటే ఇక ఈ అమ్మడికి గిరాకీ బాగానే పెరుగుతుందని చెప్పుకుంటున్నారు ప్రేక్షకులు.