twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఇంతలా రెచ్చిపోతే గిరాకీ పెరగదా అమ్మడూ? క్లీవేజ్ అనే పదానికే దిమ్మతిరిగేలా హీరోయిన్..

    |

    సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ తన లోని సెగలు పుట్టించే అందాలను నెటిజన్ల ముందుంచడంలో హీరోయిన్ అదా శర్మ ఎప్పుడూ ముందు వరుసలోనే ఉంటుంది. ఏ రోజుకారోజు అన్నట్లుగా రోజుకో హాట్ పిక్ పెట్టడం, చుర కత్తుల్లాంటి కుర్రకారు చూపులను లాగేయడంలో అదా శర్మను మించిన హీరోయిన్ లేదనే చెప్పుకోవాలి. సినిమాల్లో అవకాశాలు అటూ ఇటూగా ఉన్నా సోషల్ మీడియాను మాత్రం అస్సలు మర్చిపోడు అదా. అందుకే ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్స్‌పై ఆమెకు అంతులేని ఫాలోయింగ్.

    అదా అందరు హీరోయిన్ల కంటే ముందుగానే సోషల్ మీడియాలో అందాలు ఆరబోయడం ప్రారంభించింది. అయితే ఈ మధ్య కాలంలో మిగితా హీరోయిన్స్ కూడా ఈమెనే ఫాలో అవుతూ సోషల్ మీడియా వేదికగా మితిమీరిన అందాల ఆరోబోతకు దిగారు. దీంతో తానెప్పుడూ ప్రత్యేకంగా ఉండాలని ఆలోచించిందేమో గానీ తాజాగా క్లీవేజ్ డోస్ మరింత పెంచేసి.. క్లీవేజ్ అనే పదానికే దిమ్మతిరిగే లుక్ తన ఇన్స్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసింది అదా శర్మ.

    Hot beauty Adah Sharma shared her hot photo in instagram

    ఓ మేడపై విండో చివర కూర్చొని తన థైస్ అందాలను ఎక్స్‌పోజ్ చేస్తూ చిరుత బికినీలో దర్శనమిచ్చింది అదా. ఎంతో ఆదా చేస్తూ బికినీ డ్రెస్ వేసిన కనిపిస్తున్న ఈ లుక్ లో అమ్మడి అందాలు కుర్రకారును బాగా అట్రాక్ట్ చేస్తున్నాయి. దీంతో ఈ పిక్ పై ''అదా కి అదా, మరీ ఎక్స్‌పోజ్ ఎందుకు అదా.. ఇప్పటికే నీ క్యూట్ నెస్ చూసి పడిపోయామంతా.. ఇంకా చూపిస్తే కష్టం కదా!'' అంటూ హాట్ హాట్ కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్లు.

    ఇక ఈ అమ్మడి సినిమాల విషయానికొస్తే.. సన్నాఫ్ సత్యమూర్తి తర్వాత అదా శర్మ సరైన అవకాశాలు దక్కించుకోలేక పోయింది. చాలా కాలం తర్వాత రాజశేఖర్ సరసన కల్కి చిత్రంలో నటిస్తోంది అదా శర్మ. ఇందులో అదా గ్లామర్ యాంగిల్‌ని బాగా ఎలివేట్ చేస్తున్నారని సమాచారం. ఇటు సోషల్ మీడియా, అటూ వెండితెరపై మరీ అంతలా రెచ్చిపోతుందంటే ఇక ఈ అమ్మడికి గిరాకీ బాగానే పెరుగుతుందని చెప్పుకుంటున్నారు ప్రేక్షకులు.

    Read more about: adah sharma kalki movie
    English summary
    Hot beaty Adah Sharma shared her hot photo in instagram. This pic is viral on social media. Now she was acting in Kalki movie with Dr. Rajasekhar
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X