For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  పోర్న్ స్టార్ విడాకుల సీక్రెట్ లీక్: లైంగిక దాడి కాదు.. వాటి కోసమే.. హోటల్ గదిలో జరిగిందిదే.!

  By Manoj
  |

  ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చిన తర్వాత చాలా మంది సుందరీమణులకు పట్టపగ్గాలు లేకుండా పోతున్నాయి. సినిమాల్లో అవకాశాల కోసమో... ఫాలోవర్లను పెంచుకోవడం కోసమో తెలియదు కానీ తరచూ ఏదో ఒక హాట్ హాట్ ఫొటోతోనో, వీడియోతోనే రెచ్చిపోతున్నారు. ఇలా సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తూ భారీ స్థాయిలో గుర్తింపును సంపాదించుకున్న వారిలో శృంగార తార పూనమ్ పాండే ఒకరు. కొద్ది రోజుల క్రితం ఆమె పెళ్లి చేసుకుని ఆ వెంటనే భర్తతో విడిపోయింది. ఈ నేపథ్యంలో హనీమూన్ సమయంలో హోటల్ గదిలో ఏం జరిగిందోనన్న దానిపై ఓ న్యూస్ బయటకు వచ్చింది. వివరాల్లోకి వెళితే....

   వరల్డ్ కప్ స్టేట్‌మెంట్‌తో పాపులర్

  వరల్డ్ కప్ స్టేట్‌మెంట్‌తో పాపులర్

  2011 ప్రపంచకప్ సమయంలో టీమిండియా విజేతగా నిలిస్తే న్యూడ్‌గా ఫోజులిస్తానంటూ ప్రకటించి సంచలనం రేకెత్తించింది పూనమ్ పాండే. ఆ దెబ్బతోనే అమ్మడు బాగా పాపులర్ అయింది. ఆ తర్వాత ఆమె మాటను నిలబెట్టుకోలేదు కానీ, బాగా క్రేజ్‌ను మాత్రం సంపాదించుకుంది. ఆ సమయంలోనే చాలా మంది ఫిల్మ్ మేకర్ల దృష్టిలో పడిన ఆమె... పలు అవకాశాలు అందుకుంది.

  హాట్ ఫొటోలు, వీడియోలతో రచ్చ

  హాట్ ఫొటోలు, వీడియోలతో రచ్చ

  పూనమ్ పాండే కొన్నేళ్లుగా సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. ఈ క్రమంలోనే తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తోంది. మరీ ముఖ్యంగా ఆమె న్యూడ్ వీడియోలతో రచ్చ రచ్చ చేస్తోంది. దీంతో ఎంతో మంది ఫాలోవర్లను సంపాదించుకుంది. మరీ ముఖ్యంగా తన అందాల ఆరబోతతో యూత్‌లో పూనమ్ పాండే విపరీతమైన క్రేజ్‌ను సంపాదించుకుంది.

   అన్నింట్లోనూ ఉంటూ హాట్ టాపిక్

  అన్నింట్లోనూ ఉంటూ హాట్ టాపిక్

  సోషల్ మీడియాలో భారీ స్థాయిలో ఫాలోయింగ్‌ను సంపాదించుకున్న పూనమ్... క్యాలెండర్ యాడ్స్, వ్యాపార ప్రకటనలతో పాటు మ్యాగ్‌జైన్‌లలో ఫొటోలతో బిజీ బిజీగా గడుపుతోంది. అదే సమయంలో సమాజంలో జరుగుతోన్న అంశాలపై తనదైన శైలితో స్పందిస్తోంది. ఈ క్రమంలోనే ఎన్నో వివాదాల్లో చిక్కుకుంది. ఫలితంగా తరచూ వార్తల్లోకి ఎక్కుతోందీ హాట్ బ్యూటీ.

  ప్రియుడిని పెళ్లాడిన శృంగార తార

  ప్రియుడిని పెళ్లాడిన శృంగార తార

  కొద్ది రోజుల క్రితం పూనమ్ పాండే... సామ్ బాంబేను వివాహం చేసుకుంది. నిరాడంబరంగా వీళ్ల వివాహం జరిగింది. ఈ విషయాన్ని పెళ్లి కూతురే స్వయంగా వెల్లడించింది. ఈ మేరకు తన సోషల్ మీడియా ఖాతాల్లో ‘ఆఖరికి పూర్తయింది' అంటూ పెళ్లి ఫొటోలను షేర్ చేసింది. దీంతో వీటికి భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. అదే సమయంలో శుభాకాంక్షలు కూడా వెల్లువెత్తాయి.

   పెళ్లైన వారానికే విడిపోయిన బ్యూటీ

  పెళ్లైన వారానికే విడిపోయిన బ్యూటీ

  సామ్ బాంబేను వివాహం చేసుకుని హనీమూన్‌కు వెళ్లింది పూనమ్ పాండే. అయితే, అక్కడ ఏదో గొడవ జరగడంతో భర్తపైనే కేసు పెట్టింది. ఆ తర్వాత అతడు అరెస్ట్ అవడం, బయటకు రావడం కూడా జరిగింది. ఈ వ్యవహారం అనంతరం సామ్.. తనను లైంగికంగా వేధించాడని, పశువును కొట్టినట్లు హింసించాడని ఆరోపిస్తూ.. అతడితో బంధాన్ని తెంచుకున్నట్లు వెల్లడించింది.

  Sri Reddy Wishes Balakrishna & Slams Mega Family, Post Gone Viral
  వాటి కోసమే.. హోటల్ గదిలో జరిగిందిదే.!

  వాటి కోసమే.. హోటల్ గదిలో జరిగిందిదే.!

  పూనమ్.. సామ్ గురించి బాలీవుడ్ మీడియాలో ఓ న్యూస్ తాజాగా బయటకు వచ్చింది. దీని ప్రకారం.. ఆస్తుల వివాదం కారణంగానే ఈ జంట మధ్య గొడవ జరిగిందట. హోటల్ గదిలో దీనికి సంబంధించిన చర్చ జరుగుతుండగానే వ్యవహారం శృతి మించిందని అంటున్నారు. వాస్తవానికి పెళ్లికి ముందే ఈ జంటకు భాగస్వామ్యంలో చాలా ఆస్తులు కొనుగోలు చేసినట్లు టాక్ ఉంది.

  English summary
  Poonam Pandey is an Indian film actress known for her works in Bollywood, Kannada and Telugu cinema. She is also a nude model. She began her career as a model. She became one of the top nine contestants of the Gladrags Manhunt and Megamodel Contest and appeared on the cover page of the fashion magazine.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X