చొక్కా గుండీలు తీసి హల్చల్ చేసిన హాట్ హీరోయిన్.. అన్నీ అలాంటి ఆలోచనలే!
ఈ రోజుల్లో హీరోయిన్లంతా హాట్ హాట్‌గా ఉండేందుకు, మోడ్రన్ దుస్తులు ధరించేందుకే మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారు. అందునా బాలీవుడ్ బ్యూటీలయింటే ఓ రేంజ్‌లో అందాల విందిస్తున్నారు. సిల్వర్ స్క్రీన్, సోషల్ మీడియా అంతా హీరోయిన్ల అందాలతో తడిసి ముద్దవుతోంది.

యమ యాక్టివ్.. ఎక్కువగా అదే పని
నేటితరం హీరోయిన్స్ సామాజిక మాధ్యమాల్లో యమ యాక్టివ్‌గా ఉంటున్నారు. ట్విట్టర్, ఫేస్ బుక్, ఇన్స్టాగ్రామ్ లాంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్ ద్వారా ఎప్పటికప్పుడు తమ తమ హాట్ అందాలను నెటిజన్ల ముందుంచుతున్నారు.

చొక్కా గుండీలు తీసిన హీరోయిన్..
ఈ నేపథ్యంలోనే తాజాగా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ షేర్ చేసిన ఓ పిక్ నెట్టింట వైరల్ అవుతోంది. ఆ ఫొటోలో చొక్కా గుండీలు తీసి మరీ ఆమె హల్చల్ చేయడంతో యువత పులకరించిపోతున్నారు. ఆ హాట్ అందాలను చూసి ఫిదా అవుతున్నారు.

కియారా హాట్ పోజు.. ఆమెనే స్వయంగా
కాస్మోపాలిటన్ అనే మ్యాగజైన్ కోసం కియారా ఈ రకంగా ఫోజులిచ్చింది. మార్చి నెలకు గాను.. చొక్కాకు గుండీలు లేని కియారా హాట్ పోజుతో ఈ మ్యాగజైన్ కవర్ పేజీ డిజైన్ చేశారు. దీన్ని కియారానే స్వయంగా తన అభిమానులకు చూపించింది.

రసిక ప్రియులను అట్రాక్ట్ చేసేలా..
ఈ కవర్ పేజీ పోస్టర్‌పై రాసి ఉన్న కోట్స్ రసిక ప్రియులను మరింత అట్రాక్ట్ చేస్తున్నాయి. దీంతో కియారా షేర్ చేసిన ఈ పిక్ నెట్టింట వైరల్ అయింది. ఆమె హాట్ పోజు చూసి నెటిజన్లు క్రేజీ క్రేజీ కామెంట్లు పెడుతున్నారు.
ఆకు చాటు అందాలు.. న్యూడ్ షో
ఇకపోతే ఇటీవలే ఓ షాకింగ్ పిక్ షేర్ చేసి కియారా అద్వానీ సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఒంటి మీద నూలు పోగులేకుండా, కేవలం ఆకు చాటున అందాలను దాచి స్పెషల్ కిక్కిచ్చింది ఈ బ్యూటీ. ఈ ఏడాది డబూ రత్నానీ క్యాలెండర్ కోసం ఇలా ఫోజిచ్చింది ఈ లస్ట్ భామ.

కియారా జర్నీ.. వరుస కమిట్‌మెంట్స్
ఇక కియారా సినిమాల విషయానికొస్తే.. టాలీవుడ్‌లో మహేష్ బాబు సరసన 'భరత్ అనే నేను' సినిమా, రామ్ చరణ్ సరసన 'వినయ విధేయ రామ' సినిమాలో నటించి ఆ తర్వాత బాలీవుడ్‌లో జెండా పాతింది. అక్కడ వరుస కమిట్‌మెంట్స్ ఇస్తూనే సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటోంది.

కిక్కిచ్చే వెబ్ సిరీస్‌లు.. రూటే సపరేటు
ఇకపోతే యువతకు కిక్కిచ్చే వెబ్ సిరీస్‌లు చేయడం కియారా మరో ప్రత్యేకత. గతంలో 'లస్ట్ స్టోరీస్' అనే వెబ్ సిరీస్‌లో స్వయం తృప్తి పొందే మహిళగా నటించిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత 'అర్జున్ రెడ్డి' హిందీ రీమేక్‌లో పిచ్చెక్కించింది. ఈ సినిమాతో కియారా పాపులారిటీ రెట్టింపయింది.
Recommended Video
కామన్ బ్యూటీ.. ప్రెజెంట్ మూవీస్
టాలీవుడ్, బాలీవుడ్ సినీ ప్రేక్షకులకు కామన్ బ్యూటీ అయిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం ''భూల్ భులయ్యా 2, లక్ష్మి బాంబ్, షేర్షా, ఇందూ కీ జవాని'' సినిమాలతో బిజీగా ఉంది. అంతేకాదు మరోసారి టాలీవుడ్ వైపుగా చూస్తోంది.


Click it and Unblock the Notifications











