అమ్మో.. ఆ హీరోయిన్ ప్రెగ్నెంట్ అయినా ఆగడం లేదుగా! అలాంటి వాటికి ఫుల్‌స్టాప్ పెడుతూ

Recommended Video

Robo Beauty Amy Jackson Latest Photo Viral On Social Media || Filmibeat Telugu

రోబో బ్యూటీ అమీ జాక్సన్ ఏంటనే ఓ సంచలనం. అబ్బుర పరిచే తన అందాల్ని ఆరబోయడంలో ఏ మాత్రం వెనకాడదీ సుందరి. సోషల్ మీడియా ఉన్నదే తన అందాల్ని అందరి ముందుంచడానికి అన్నట్లుగా నెట్టింట సెగలు పుట్టించే ఫొటోలు పెడుతుండటం ఈమె స్టైల్. ఇప్పటికే పలు హాట్ హాట్ ఫొటోలతో కుర్రకారు మతిపోగోట్టిన ఈ భామ ఈ సారి ఏకాంగా ప్రెగ్నెన్సీ బ్యూటీగా పరేషాన్ చేసేసింది. ప్రెగ్నెంట్ అయితే మాత్రం అందానికి అడ్డేమిటి అన్నట్లుగా హాట్ లుక్‌లో దర్శనమిచ్చి షాకిచ్చింది అమీ జాక్సన్. కొత్త ట్రెండ్ కి స్వాగతం పలుకుతూ గర్భంతో యువ హృదయాలను మాయ చేసింది. ఆ విశేషాలేంటో చూద్దామా మరి..

పెళ్లి కాకుండానే ప్రెగ్నెంట్

పెళ్లి కాకుండానే ప్రెగ్నెంట్

సెక్సీ భామ అమీ జాక్సన్ పెళ్లి కాకుండానే ప్రెగ్నెంట్ అయింది. ప్రియుడు జార్జ్‌ పనాయొటో చెట్టాపట్టాలేసుకు తిరిగిన ఈ బ్రిటిష్ భామ ఆయనతో చాలాకాలం పాటు డేటింగ్‌లో పాల్గొంది. దానికి ప్రతిఫలంగా గర్భం దాల్చింది. అంతటితో ఆగక తాను పెళ్లి కాకుండానే గర్భం దాల్చిన విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించి సంచలనం సృష్టించింది.

 ప్రెగ్నెంట్ అయ్యాక ఎంగేజ్‌మెంట్

ప్రెగ్నెంట్ అయ్యాక ఎంగేజ్‌మెంట్

బ్రిటన్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త జార్జ్‌ పనాయొటోతో ప్రేమలో మునిగితేలిన అమీ జాక్సన్.. ప్రెగ్నెంట్ అయ్యాక ఆయనతో ఎంగేజ్‌మెంట్ చేసుకుంది. లండన్‌లో వీరి నిశ్చితార్థం జరిగింది. అయితే తాను గర్భవతిని అని తెలియగానే ఏ మాత్రం సందేహించకుండా ఆ విషయాన్ని తెలుపుతూ గర్భంతో ఉన్న ఫొటోలను అందరి ముందుంచింది. దీంతో ఆమె లోని డేర్‌నెస్ హాట్ టాపిక్‌గా మారింది.

గర్భంతోనే అందాలు ఆరబోస్తూ..

గర్భంతోనే అందాలు ఆరబోస్తూ..

సాధారణంగా ఏ హీరోయిన్ అయినా తనలో ఎంత హాట్‌నెస్ ఉన్నప్పటికీ గర్భవతి అయ్యాక కెమెరాకు దూరంగా ఉంటుంది. కానీ అమీ మాత్రం అనుదుకు భిన్నంగా గర్భంతో కెమెరా ముందుకొచ్చి మరింత హాట్‌గా దర్శమిచ్చింది. పైగా ఈ ఫొటోలను స్వయంగా తన ఇన్స్‌స్టాగ్రామ్ ద్వారా పోస్ట్ చేసి తన రూటే సపరేటు అని చెప్పకనే చెప్పేసింది. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఎంతో ఫన్‌గా ఉందని పేర్కొంటూ

ఎంతో ఫన్‌గా ఉందని పేర్కొంటూ

ఐరోపాలో పాపులర్ అయిన 'గెస్' అనే బ్రాండ్ కు అంబాసిడర్‌గా వ్యవహరిస్తోంది అమీ. అయితే ఈ బ్రాండ్ ప్రమోషన్‌లో భాగంగా ప్రెగ్నెన్సీ తోనే వేడి పుట్టించింది. ప్రెగ్నెంట్ కావడం తనకేమన్నా అడ్డా? అన్నట్లుగా వైట్ డ్రెస్‌లో మతిపోగోట్టే లుక్‌తో మాయచేసింది అమీ. గెస్ లాస్ ఏంజెలెస్ 1981 లాంచ్ అయ్యాయి. ఈ న్యూ కాంపెయిన్ ఎంతో ఫన్‌గా ఉందని పేర్కొంటూ తన హాట్‌నెస్‌ ఒలకబోసింది అమీ.

కారుపై ఓ అందం.. నడుస్తూ మరో అందం

కారుపై ఓ అందం.. నడుస్తూ మరో అందం

అమీ పోస్ట్ చేసిన ఈ పిక్‌ పరిశీలిస్తే.. కారు ముందు క్లాసిక్ గాగుల్స్ ధరించి పొట్టతో వైట్ డ్రెస్‌లో అలా నడుచుకుంటూ వెలుతూ వారెవ్వా! అనిపించింది అమీ. ఇక ఆమె వెనుకాల ఉన్న కారుపై కూడా ఆమె అందం తళుక్కుమంటుండటం గమనించవచ్చు. అయితే అది ప్రెగ్నెంట్ కాక మునుపు ఫోటో కావడంతో అందులో స్లిమ్‌గా కనిపిస్తోంది రోబో బ్యూటీ.

 అలాంటి వాటికి ఫుల్‌స్టాప్ పెడుతూ

అలాంటి వాటికి ఫుల్‌స్టాప్ పెడుతూ

ప్రెగ్నెంట్ అయ్యాక కెమెరాకు చిక్కొద్దు అనే పాత తరం ఆలోచనలకు ఫుల్‌స్టాప్ పెట్టేసింది అమీ జాక్సన్. గర్భంతో మోడలింగ్ చేయకూడదా? వృత్తిలో భాగం కాకూడదా? అన్నట్లుగా అమీ వెళ్తున్న తీరు చూసి రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. కొందరేమో టేక్ కేర్ అఫ్ యువర్ హెల్త్ అని కామెంట్స్ చేస్తుండగా మరికొంత మంది లవ్లీ, బ్యూటిఫుల్ అని కామెంట్ చేస్తున్నారు. రోబో యుగం కదండీ.. అందుకేనేమో అమీ ఏవీ అంతగా పట్టించుకోవడం లేదు.

More from Filmibeat

Read more about: amy jackson robo 2 0
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X