షర్ట్ విప్పేసిన జాతి రత్నాలు ఫరియా.. సీక్రెట్ అందాలన్నీ బయటపెట్టేసి మరీ!

గతంలో కంటే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల నుంచి ఎంతో మంది అమ్మాయిలు హీరోయిన్లుగా పరిచయం అవుతున్నారు. అయితే, అందులో కొందరు మాత్రమే హైలైట్ అవుతుండగా.. మరికొందరు మాత్రం సక్సెస్‌ను సొంతం చేసుకోలేక ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వారిలో ఫరియా అబ్దుల్లా ఒకరు. 'జాతి రత్నాలు' మూవీలో సంచలనం అయిపోయిన ఈ భామ.. ఆ తర్వాత ఆశించిన రీతిలో కెరీర్‌ను ముందుకు తీసుకు వెళ్లడం లేదు. అయితే, సోషల్ మీడియా ద్వారా క్రేజ్ అందుకుంటోంది. ఇక, ఇందులో తాజాగా ఫరియా కొన్ని ఫొటోలను షేర్ చేసింది. వాటిని మీరే చూడండి!

ఫస్ట్ మూవీతో సెన్సేషన్
మోడలింగ్ రంగంలో తనదైన అందాలతో మాయ చేసిన హైదరాబాద్ అమ్మడు ఫరియా అబ్దుల్లా 'జాతి రత్నాలు' సినిమాతో హీరోయిన్‌గా కెరీర్‌ను మొదలు పెట్టింది. ఈ చిత్రంలో అందంతో పాటు అద్భుతమైన యాక్టింగ్‌తో ఆకట్టుకున్న ఈ పిల్ల.. ఈ సినిమాలో స్పెషల్ అట్రాక్షన్‌గా మారింది. మొత్తానికి ఈ చిత్రంతోనే ఫరియా ఒక్కసారిగా సెన్సేషన్‌గా మారిపోయింది.

Hyderabad Actress Faria Abdullah Latest Stunning Photos Gone Viral

ఆఫర్లు రాకపోవడంతోనే
'జాతి రత్నాలు' హిట్‌తో మంచి ఆరంభాన్ని సొంతం చేసుకున్న ఫరియా అబ్దుల్లాకు టాలీవుడ్‌లో సినిమా అవకాశాలు భారీగా వస్తాయని భావించారు. కానీ, ఆమెకు ఆశించిన స్థాయిలో ఆఫర్లు మాత్రం రావట్లేదు. దీని తర్వాత మాత్రం ఆమె 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' చిత్రంతో చిన్న పాత్రలో మెరిసింది. ఆ తర్వాత 'బంగార్రాజు' మూవీలో ఫరియా ఓ స్పెషల్ సాంగ్ చేసింది.

ఆ మూవీల్లో నటించినా
మొదటి చిత్రం తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న ఫరియా అబ్దుల్లా కొన్నేళ్ల క్రితం 'లైక్ షేర్ సబ్‌స్క్రైబ్' అనే చిత్రంలో నటించింది. కానీ, ఇది షాక్ ఇచ్చింది. దీని తర్వాత రవితేజ నటించిన 'రావణాసుర' అనే సినిమాలో నటించింది. అలాగే, 'వల్లి మయిల్' అనే తమిళ చిత్రంలో కూడా ఫరియా నటించింది. ఇటీవలే 'ఆ ఒక్కటీ అడక్కు' మూవీ చేసినా నిరాశే ఎదురైంది.

Hyderabad Actress Faria Abdullah Latest Stunning Photos Gone Viral

సోషల్ మీడియాలో బిజీ
హీరోయిన్‌గా పరిచయం అవడానికి ముందు నుంచే ఫరియా అబ్దుల్లా సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలతో పాటు కెరీర్‌ సంబంధిత విశేషాలనూ ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది. అలాగే, తన ఫొటోలు, వీడియోలను సైతం షేర్ చేస్తోంది. తద్వారా తన క్రేజ్‌ను ఫరియా మరింతగా పెంచుకుంటోంది.

గ్లామర్ షోతో అరాచకం
సోషల్ మీడియాలో ఫుల్లుగా హల్చల్ చేస్తోన్న ఫరియా అబ్దుల్లా.. అప్పుడప్పుడూ గ్లామర్ షో చేస్తూ రెచ్చిపోతోంది. మరీ ముఖ్యంగా తన లేలేత అందాలను చూపిస్తూ తీసుకున్న ఫొటోలు, వీడియోలను వదులుతూ కుర్రకారును రెచ్చగొడుతోంది. దీంతో ఈ అమ్మడు తరచూ వార్తల్లోనే నిలుస్తోంది. ఫలితంగా తెగ హైలైట్ అవడంతో పాటు తరచూ ఇంటర్నెట్‌ను ఓ ఊపు ఊపుతోంది.

Hyderabad Actress Faria Abdullah Latest Stunning Photos Gone Viral

ఫరియా పిక్స్ వైరల్‌గా
హైదరాబాద్ పిల్ల ఫరియా అబ్దుల్లా తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వీటిలో ఆమె షర్ట్ బటన్స్ విప్పేసి మరీ ఘాటుగా కనిపించింది. అంతేకాదు, కుర్రకారును టెంప్ట్ చేసేలా ఫోజులు కూడా పెట్టింది. దీంతో ఫరియా అబ్దుల్లా షేర్ చేసిన ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోంది. దీంతో ఇవి వైరల్‌గా మారాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X