మరీ దారుణంగా తెలుగు హీరోయిన్ షో: లోదుస్తుల్లో లోతైన అందాల ఆరబోత

సోషల్ మీడియా ఉపయోగం పెరిగిన తర్వాత ఎంతో మంది హీరోయిన్లు ముందూ వెనుకా ఆలోచించకుండా అందాలను ఆరబోస్తూ రెచ్చిపోతోన్నారు. అందులో ఉత్తరాది భామలతో పాటు తెలుగు రాష్ట్రాలకు చెందిన బ్యూటీలు కూడా ఉంటున్నారు. అలాంటి వారిలో హైదరాబాద్ చిన్నది నందినీ రాయ్ ఒకరు. చాలా కాలం క్రితమే సినిమాల్లోకి వచ్చిన ఈ భామ.. కెరీర్‌ను చక్కగా ముందుకు తీసుకెళ్లట్లేదు. కానీ, సోషల్ మీడియాలో మాత్రం సెన్సేషన్ అవుతోంది. ఈ క్రమంలోనే తాజాగా నందినీ రాయ్ కొన్ని బోల్డు ఫొటోలను షేర్ చేసింది. వాటిపై మీరే లుక్కేయండి!

అందానికి ఆంధ్రా ఫిదా:హైదరాబాద్‌కే చెందిన నందినీ రాయ్ మోడల్‌గా ప్రయాణం మొదలు పెట్టింది. ఆ సమయంలోనే ఎన్నో అందాల పోటీల్లో పాల్గొంది. అప్పుడే మిస్ హైదరాబాద్, మిస్ ఆంధ్రప్రదేశ్‌గా ఎంపికైంది. దీంతో ఈ బ్యూటీ ఒక్కసారిగా సెన్సేషన్ అయింది. ఆ తర్వాత నందినీ నేషనల్ రేంజ్‌లో సైతం మోడల్‌గా సందడి చేస్తూ చాలా బ్రాండ్లకు ప్రచారకర్తగా వ్యవహరించింది.

Hyderabad Actress Nandini Rai Latest Awesome Photos Shakes Internet

అలా మొదలైన కెరీర్:మోడలింగ్ చేస్తున్నప్పుడే ఎంతో ప్రేమను దక్కించుకున్న నందినీ రాయ్‌కు సినిమా అవకాశాలు భారీగా వచ్చాయి. దీంతో ఈ అమ్మడు 'ఫ్యామిలీ ప్యాక్' అనే బాలీవుడ్ మూవీతో ఆమె హీరోయిన్‌గా ఎంటరైంది. ఆ తర్వాత 'మాయ' అనే సినిమాతో తెలుగులోకి కూడా వచ్చింది. అనంతరం 'మోసగాళ్లకు మోసగాడు', 'సిల్లీ ఫెలోస్' వంటి సినిమాల్లో నటించింది.

బిగ్ బాస్‌ కలిసి రాలే:తెలుగులో హీరోయిన్‌గా ఎదుగుతోన్న సమయంలోనే నందినీ రాయ్‌కు బిగ్ బాస్ రెండో సీజన్‌లో పాల్గొనే అవకాశం దక్కింది. అందులో చక్కని ఆట, అందంతో సందడి చేసిన ఈ బ్యూటీ.. అందరి దృష్టిలో పడిపోయింది. దీంతో మంచి పేరు కూడా తెచ్చుకుని చాలా రోజులు షోలో కొనసాగింది. దీని తర్వాత నందినీకి మరిన్ని అవకాశాలు వస్తాయని అంతా భావించినా షో కలిసి రాలేదు.

Hyderabad Actress Nandini Rai Latest Awesome Photos Shakes Internet

ఇప్పుడా మూవీలతో:సుదీర్ఘ కాలంగా అందం, నటనతో మాయ చేస్తోన్న నందినీ రాయ్‌కు హీరోయిన్‌గా అవకాశాలు రావట్లేదు. కానీ, ఈ మధ్య క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేస్తోంది. ఇందులో భాగంగానే ఈ ఏడాది 'గాలి వాన' సిరీస్‌తో పాటు 'వారిసు', 'భాగ్ సాలే', CSI Sanatan మూవీలు చేసింది. అలాగే, మరికొన్ని వెబ్ సిరీస్‌లు, సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా మారింది. అలా ఫ్యాన్స్‌ను అలరిస్తోంది.

ఫ్యాన్స్‌ను అలరిస్తూ:మోడల్‌గా ఉన్నప్పటి నుంచే సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోన్న నందినీ రాయ్.. సినిమాలు చేసినా చేయకున్నా అదే కంటిన్యూ చేస్తోంది. ఇందులో భాగంగానే ఈ అమ్మడు తరచూ తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అలాగే, ఫొటోలు, వీడియోలను కూడా షేర్ చేస్తూనే ఉంటోంది. తద్వారా అభిమానులను అలరిస్తోంది.

Hyderabad Actress Nandini Rai Latest Awesome Photos Shakes Internet

అందంతో కవ్విస్తూ:సోషల్ మీడియాలో నందినీ రాయ్ ఈ మధ్యన స్థాయిని దాటిపోయి మరీ అందాలను ఆరబోస్తోంది. మరీ ముఖ్యంగా ఈ అమ్మడు తరచూ తన హాట్ హాట్ పిక్స్, వీడియోలను వదులుతోంది. ఫలితంగా నందినీ రాయ్ తరచూ నెటిజన్లకు మజాను పంచడంతో పాటు నిత్యం సెన్సేషన్ అవుతోంది. ఈ కారణంగా అయినా ఆమెకు కొన్ని అవకాశాలు వస్తాయని అంతా అనుకుంటున్నారు.

లోదుస్తులతో భామ:ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో హద్దు దాటి హాట్ షో చేస్తోన్న నందినీ రాయ్.. తాజాగా ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఘాటు ఫొటోలు షేర్ చేసింది. వీటిలో ఆమె లోదుస్తులు మాత్రమే ధరించి విపరీతంగా గ్లామర్ షో చేస్తోంది. ముఖ్యంగా క్లీవేజ్‌ను హైలైట్ చేస్తూ కవ్విస్తోంది. ఫలితంగా ఈ పిక్‌లకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన వచ్చి.. ఇవన్నీ వైరల్‌గా మారిపోయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X