హైదరాబాద్ హీరోయిన్ అందాల సునామీ: జారుతున్న డ్రెస్‌లో ఓవర్‌గానే!
టాలీవుడ్‌లోని ఫిల్మ్ మేకర్లు వేరే రాష్ట్రాలకు చెందిన హీరోయిన్లను తీసుకుంటున్నారు కానీ.. ఇక్కడ కూడా చాలా మంది అందం, టాలెంట్ ఉన్న అమ్మాయిలు ఉన్నారు. కానీ, వాళ్లకు తెలుగులో సరైన అవకాశాలు రావట్లేదు. దీంతో ఇక్కడి వాళ్లంతా వేరే భాషల్లో హైలైట్ అవుతున్నారు. అలాంటి బ్యూటీనే అదితి రావు హైదరి. హైదరాబాద్‌కు చెందిన ఈ భామ.. ఇక్కడ ఆఫర్లు దక్కించుకోకున్నా నేషనల్ వైడ్‌గా ఫేమస్ అయింది. దీంతో వేరే ఇండస్ట్రీల్లోనే సత్తా చాటుతోంది. ఇక, తాజాగా అదితి కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వాటిపై మీరే లుక్కేయండి మరి!
సౌత్ నుంచి నార్త్‌కు వెళ్లింది:హైదరాబాద్ అమ్మాయి అదితి రావు హైదరి మోడల్‌గా కెరీర్‌ను ప్రారంభించింది. అందులో అందంతో మాయ చేసిన ఈ ముద్దుగుమ్మ.. 2006లో వచ్చిన 'ప్రజాపతి' అనే మలయాళ చిత్రం ద్వారా సినిమా ప్రయాణాన్ని మొదలుపెట్టింది. ఆ తర్వాత వరుసగా 'శృంగారం', 'డిల్లీ 6' వంటి చిత్రాలతో తమిళం, హిందీ చిత్ర పరిశ్రమల్లోకి సైతం ఎంట్రీ ఇచ్చి సత్తా చాటుకుంది.

తెలుగులో ఆ సినిమాల్లోనూ:పేరుకు లోకల్ అమ్మాయే అయినా అదితి రావు హైదరి వేరే భాషల్లోనే ఎక్కువగా సినిమాలు చేసింది. ఇలా మంచి ఇమేజ్‌ను సొంతం చేసుకున్న తర్వాత 'సమ్మోహనం' అనే సినిమాతో తెలుగు పరిశ్రమలోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత 'అంతరిక్షం 900KMPH', 'మహా సముద్రం' సినిమాలను చేసింది. వీటిలో ఆకట్టుకున్నా ఆమె సక్సెస్ మాత్రం కాలేకపోయింది.
అక్కడ మాత్రం ఫుల్ ఆఫర్లే:తెలుగులో ఆశించిన రీతిలో కెరీర్‌ను నడుపుకోలేకపోతోన్న అదితి రావు హైదరి.. ఇక్కడి కంటే వేరే భాషల్లో చేసేందుకు సన్నద్ధం అవుతోంది. ముఖ్యంగా హిందీలో ఎక్కువగా అవకాశాలను దక్కించుకుంటోంది. అక్కడ ఫలితాలతో ఏమాత్రం సంబంధం లేకుండా సినిమాలు చేస్తోంది. ఇలా ఇప్పుడు అదితి రావు హైదరి 'గంధీ టాక్స్', Lioness మూవీల్లో నటిస్తోంది.

హీరోతో డేటింగ్‌లో ఉందిగా:వరుస సినిమాలతో సత్తా చాటుతోన్న అదితి రావు హైదరి కొంత కాలంగా హీరో సిద్దార్థ్‌తో డేటింగ్ చేస్తోంది. ఇందులో భాగంగానే అతడితో కలిసి తరచూ ట్రిప్పులకు వెళ్లడం, పార్టీలు చేసుకోవడం వంటివి చేస్తోంది. కానీ, అతడితో ఉన్న బంధం గురించి ఓపెన్ అవట్లేదు. ఇక, వీళ్లిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని జోరుగా ప్రచారం జరుగుతున్నా అదితి, సిద్దూ క్లారిటీ ఇవ్వట్లేదు.
సోషల్ మీడియాలో చిల్‌గా:సినిమా హిట్లు ఫ్లాపులతో ఏమాత్రం సంబంధం లేకుండా వరుసగా ఆఫర్లను అందుకుంటోన్న అదితి రావు హైదరి.. సోషల్ మీడియాలో సైతం యమ యాక్టివ్‌గానే ఉంటోంది. ఇందులో సుదీర్ఘ కాలంగా హల్చల్ చేస్తోన్న ఈ ముద్దుగుమ్మ నిత్యం తన వ్యక్తిగత, సినీ కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫాలోవర్లతో పంచుకుంటోంది. తద్వారా క్రేజ్‌ను పెంచుకుంటూ వెళ్తోంది.

గ్లామర్ ట్రీట్‌కు హద్దేలేదు:ఎన్నో ఏళ్లుగా సోషల్ మీడియాలో హడావిడి చేస్తోన్న అదితి రావు హైదరి.. ఈ మధ్య కాలంలో తరచూ గ్లామర్ ట్రీట్ ఇస్తూ రెచ్చిపోతోంది. ఇందులో భాగంగానే తన అందచందాలను చూపిస్తూ దిగిన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను పంచుకుంటోంది. ఇలా తన గ్లామర్‌తో అదితి రావు హైదరి ఇంటర్నెట్‌ను షేక్ చేసేస్తోంది. అదే సమయంలో తన ఫాలోవర్లను ఖుషీ చేస్తోంది.

అదితి అందాల సునామీ:హైదరాబాదీ హీరోయిన్ అదితి రావు హైదరి తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. వీటిలో ఆమె జారిపోయే డ్రెస్‌లో ఫొటోలను దిగింది. ఈ పిక్స్ అన్నింటిలోనూ అదితి రావు క్లీవేజ్ షో చేస్తూ తెగ హైలైట్ అవుతోంది. ఫలితంగా ఆమె అందాలు చూపరులను యమా రెచ్చగొడుతోన్నాయి. దీంతో ఆమె షేర్ చేసిన ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో లభిస్తోంది.


Click it and Unblock the Notifications











