గ్లామర్ షోకు అర్థం చెప్పేలా నందినీ ఫోజులు.. చాలీచాలనీ టాప్‌లో అందాల వరద

తెలుగు రాష్ట్రాలకు చెందిన అమ్మాయిలు గ్లామర్ షోకు ఎంతో దూరంగా ఉండేవారు. కానీ, ఇప్పుడు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా చాలా మంది అందాలను ఆరబోసేందుకు సిద్ధం అవుతున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో కొందరు రెచ్చిపోయి రచ్చ చేస్తున్నారు. అలాంటి వారిలో హైదరాబాద్ బ్యూటీ నందినీ రాయ్ ఒకరు. అప్పుడెప్పుడో మూవీల్లోకి ఎంటరైన ఈ భామ.. అడపాదడపా ఆఫర్లతో కెరీర్‌ను ముందుకు తీసుకు వెళ్తోంది. అయితే, సోషల్ మీడియాలో రెచ్చిపోతోంది. ఇలా తాజాగా నందినీ కొన్ని పిక్స్ వదిలింది. వాటిపై మీరు కూడా లుక్కేయండి మరి!

మిస్ ఆంధ్రాగా పాపులర్
హైదరాబాద్ బ్యూటీ నందినీ రాయ్ మోడల్‌గా తన కెరీర్‌ను మొదలు పెట్టింది. ఆ సమయంలోనే ఎన్నో అందాల పోటీల్లో భాగం అయింది. అప్పుడే మిస్ హైదరాబాద్, మిస్ ఆంధ్రప్రదేశ్‌గా గెలిచింది. దీంతో ఈ బ్యూటీ ఒక్కసారిగా పాపులర్ అయిపోయింది. ఆ తర్వాత నందినీ నేషనల్ రేంజ్‌లో సైతం మోడల్‌గా సందడి చేస్తూ చాలా బ్రాండ్లకు అంబాసీడర్‌గా వ్యవహరించింది.

Hyderabad Heroine Nandini Rai Looking Awesome In Latest Photos

అలాంటి మూవీలతోనే
మోడల్‌గా దేశ వ్యాప్తంగా హైలైట్ అయిన నందినీ రాయ్‌కు సినిమా ఛాన్స్‌లు కూడా లభించాయి. ఇలా ఈ అమ్మడు 'ఫ్యామిలీ ప్యాక్' అనే బాలీవుడ్ మూవీతో ఆమె హీరోయిన్‌గా ఎంటరైంది. ఆ తర్వాత 'మాయ' అనే సినిమాతో తెలుగులోకి కూడా వచ్చింది. అనంతరం 'మోసగాళ్లకు మోసగాడు', 'సిల్లీ ఫెలోస్' వంటి సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరించింది.

బిగ్ బాస్‌లో ఎంటరైనా
టాలీవుడ్‌లో సినిమాలు చేస్తోన్న సమయంలోనే నందినీ రాయ్‌కు బిగ్ బాస్ రెండో సీజన్‌లో పాల్గొనే ఛాన్స్ అందుకుంది. అందులో చక్కని ఆటతీరుతో పాటు అందంతో సందడి చేసిన ఈ బ్యూటీ.. మంచి పేరు కూడా తెచ్చుకుని చాలా రోజులు షోలో కొనసాగింది. దీని తర్వాత నందినీకి మరిన్ని అవకాశాలు వస్తాయని అంతా భావించినా.. ఈ షో ఆమెకు ఉపయోగపడలేదు.

Hyderabad Heroine Nandini Rai Looking Awesome In Latest Photos

ఇప్పుడు అలాంటివేగా
ఆకట్టుకునే అందం, అభినయంతో మాయ చేసిన నందినీ రాయ్‌కు హీరోయిన్‌గా అవకాశాలు రావట్లేదు. కానీ, ఈ మధ్య క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేస్తోంది. ఇందులో భాగంగానే ఈ ఏడాది 'గాలి వాన' సిరీస్‌తో పాటు 'వారిసు', 'భాగ్ సాలే', CSI Sanatan మూవీలు చేసింది. ఇప్పుడైతే క్యారెక్టర్ బాగుంటే ఏదైనా చేయడానికి రెడీ అంటోంది. ఇలా కొన్నింటికి ఆమె ఓకే చెప్పేసింది.

అందులో యమా బిజీ
మోడలింగ్ రంగంలో దూసుకెళ్తోన్నప్పటి నుంచే సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోన్న నందినీ రాయ్.. సినిమాలు చేసినా చేయకున్నా అదే కంటిన్యూ చేస్తోంది. ఇందులో భాగంగానే ఈ అమ్మడు తరచూ తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అలాగే, ఫొటోలు, వీడియోలను కూడా షేర్ చేస్తూ తెగ క్రేజ్ పెంచుకుంటోంది.

Hyderabad Heroine Nandini Rai Looking Awesome In Latest Photos

గ్లామర్‌తో రెచ్చిపోతూ
నందినీ రాయ్ ఈ మధ్యన స్థాయిని దాటిపోయి మరీ సోషల్ మీడియాలో అందాలను ఆరబోస్తోంది. మరీ ముఖ్యంగా ఈ అమ్మడు తరచూ తన హాట్ హాట్ పిక్స్, వీడియోలను షేర్ చేస్తోంది. ఫలితంగా నందినీ రాయ్ తరచూ నెటిజన్లకు మజాను పంచడంతో పాటు నిత్యం సంచలనంగా మారుతోంది. ఈ కారణంగానే ఈ చిన్నది కొన్ని అవకాశాలను సైతం సొంతం చేసుకుంటోంది.

హీట్ పెంచేలా ఫోజులు
సోషల్ మీడియాలో ఇటీవలి కాలంలో హద్దు దాటి హాట్ షో చేస్తోన్న నందినీ రాయ్.. తాజాగా ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఘాటు ఫొటోలు షేర్ చేసింది. వీటిలో ఆమె చాలీచాలనీ టాప్‌ను ధరించి విపరీతంగా గ్లామర్ షో చేస్తోంది. ముఖ్యంగా క్లీవేజ్‌ను హైలైట్ చేస్తూ రెచ్చగొడుతోంది. ఫలితంగా ఈ పిక్‌లకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన వచ్చి.. ఇవన్నీ వైరల్‌ అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X