ఎద అందాల ‘నిధి’తో హీరోయిన్ రచ్చ: పైన ఏమీ లేకపోవడంతో!

నిధి అగర్వాల్.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు. అంతలా ఈ చిన్నది ఆకట్టుకునే అందం, అదిరిపోయే నటనతో ప్రేక్షకులను ఫిదా చేసేస్తోంది. అంతేకాదు, తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుని.. వరుస సినిమాలతో సత్తా చాటుతోంది. ఫలితాలతో సంబంధం లేకుండా అవకాశాలను సొంతం చేసుకుంటోన్న ఈ చిన్నది.. కెరీర్‌ను సక్సెస్‌ఫుల్‌గా నడుపుకుంటోంది. అలాగే, సోషల్ మీడియాలోనూ నిధి అగర్వాల్ యమ సందడి చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా కొన్ని హాట్ పిక్స్ వదిలింది. వాటిని మీరే చూసేయండి!

 హైదరాబాదీనే.. ఆ చిత్రంతో

హైదరాబాదీనే.. ఆ చిత్రంతో


నిధి అగర్వాల్ హైదరాబాద్‌కు చెందిన మార్వాడి కుటుంబంలోనే పుట్టింది. అంతేకాదు, ఆమె చదువు కూడా ఇక్కడే నడిచింది. అనంతరం ఈ అమ్మాయి కుటుంబం కర్నాటకకు వలస వెళ్లింది. ఈ క్రమంలోనే నిధి అగర్వాల్ మోడల్‌గా తన ప్రయాణాన్ని మొదలెట్టింది. ఆ తర్వాత అంటే 2017లో 'మున్నా మైఖేల్' అనే హిందీ సినిమాతో నిధి అగర్వాల్ నటిగా పరిచయం అయింది.

తెలుగులో వరుస దెబ్బలు

తెలుగులో వరుస దెబ్బలు


సినిమాల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న నిధి అగర్వాల్ 'సవ్యసాచి' సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగు పెట్టింది. కానీ, ఇది ఆమెకు గ్రాండ్ ఎంట్రీని ఇవ్వలేదు. అయితే, ఈ బ్యూటీ మాత్రం తన అందం, అభినయంతో మంచి పేరు అందుకుంది. ఆ తర్వాత అఖిల్‌తో 'మిస్టర్ మజ్నూ' సినిమాలో నటించింది. ఇది కూడా నిరాశనే మిగల్చడంతో నిధికి వరుసగా దెబ్బలు తగిలాయి.

భారీ విజయం.. హీరోతో షాక్

భారీ విజయం.. హీరోతో షాక్


ఆరంభంలో పెద్దగా హిట్ కొట్టలేకపోయిన నిధి అగర్వాల్‌.. రామ్ పోతినేని నటించిన 'ఇస్మార్ట్ శంకర్' సినిమాలో ఛాన్స్ పట్టేసింది. ఈ మూవీతో ఆమెకు మొట్టమొదటి సక్సెస్ వచ్చి చేరింది. అయితే, ఆ వెంటనే నిధి అగర్వాల్‌ నటించిన 'హీరో' మూవీ మాత్రం బాక్సాఫీస్ ముందు పరాజయం పాలైంది. అయినప్పటికీ ఆమెకు ఆఫర్లు మాత్రం ఓ రేంజ్‌లో వస్తూనే ఉన్నాయి.

ఏకంగా పవన్‌తోనే చేస్తోంది

ఏకంగా పవన్‌తోనే చేస్తోంది


కెరీర్ ఆరంభం నుంచీ హిట్లు ఫ్లాపులతో పని లేకుండా ఆఫర్లను అందుకుంటూ పోతోన్న నిధి అగర్వాల్.. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కల్యాణ్ - క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్‌లో వస్తోన్న 'హరిహర వీరమల్లు'లో కీలకమైన పాత్రను చేస్తోంది. అలాగే, దక్షిణాదిలోనూ కొన్ని చిత్రాల్లో నటిస్తోంది. వీటితో పాటు వెబ్ సిరీస్‌లు, ప్రారంభోత్సవాలు, స్పెషల్ ఈవెంట్లతో ఫుల్ బిజీగా గడుపుతోంది.

సోషల్ మీడియాలో బిజీగా

సోషల్ మీడియాలో బిజీగా


సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత అస్సలు తీరిక లేకుండా గడుపుతోన్న నిధి అగర్వాల్.. సోషల్ మీడియాలో సైతం యమ యాక్టివ్‌గానే ఉంటోంది. ఇందులో సుదీర్ఘ కాలంగా సందడి చేస్తోన్న ఈ ముద్దుగుమ్మ ఎప్పటికప్పుడు తన సినిమా విశేషాలతో పాటు వ్యక్తిగత వివరాలను ఫాలోవర్లతో పంచుకుంటోంది. అలాగే, ఫొటోలను, వీడియోలు వదులుతూ తన రేంజ్‌ పెంచుకుంటోంది.

గ్లామర్ ట్రీట్‌తో రెచ్చిపోతూ

గ్లామర్ ట్రీట్‌తో రెచ్చిపోతూ


నిధి అగర్వాల్ సోషల్ మీడియాలో ఎలా వ్యవహరిస్తుందో అందరికీ తెలిసిందే. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఆమె అందాలను ఆరబోసేది మరింత ఎక్కువైపోయింది. ఇందులో భాగంగానే తరచూ గ్లామర్ షో చేస్తూ దిగిన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో వదులుతోంది. దీంతో నిధి అగర్వాల్ నిత్యం వార్తల్లోనే ఉండడంతో పాటు ఇంటర్నెట్‌ను ఊపేస్తోంది.

మరోసారి నిధి హాట్ డోస్

మరోసారి నిధి హాట్ డోస్


హాట్ హీరోయిన్ నిధి అగర్వాల్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వీటిలో ఆమె స్ట్రాప్స్ లేని టాప్‌ను కిందకు జరిపి మరీ ఎద అందాలను ఆరబోసింది. ఇందులో ఆమె ఎత్తైన అందాలు విపరీతంగా కనువిందు చేస్తోన్నాయి. దీంతో ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోంది. ఫలితంగా ఈ పిక్స్ బాగా వైరల్ అయిపోతోన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X