రెచ్చిపోయిన ఇలియానా.. అందాల తలుపులు తెరిచేసి దీవుల్లో అలా ఎంజాయ్ చేస్తూ.. షాకింగ్ అవతార్!!

సోషల్ మీడియా ప్రభావం పెరుగుతుండటంతో తమ పాపులారిటీ పెంచుకునేందుకు ఆన్‌లైన్ వేదికలను ఫుల్లుగా వాడేస్తున్నారు హీరోయిన్లు. తమ తమ బోల్డ్ అవతార్స్ పోస్ట్ చేస్తూ నెటిజన్లను మాయ చేస్తున్నారు. ఈ బాటలోనే తాజాగా గోవా బ్యూటీ ఇలియానా మరింత రెచ్చిపోయి అందాలన్నీ ఆరబోసింది.

నాజూకు నడుము.. అక్కడా ఇక్కడా

నాజూకు నడుము.. అక్కడా ఇక్కడా

టాలీవుడ్, బాలీవుడ్ ఆడియన్స్‌ని తన నాజూకు నడుమందాలతో షేక్ చేస్తోంది గోవా బ్యూటీ ఇలియానా. వెండితెరపై కనిపించడంలో ఎంత ఓపెన్‌గా ఉంటుందో.. ఆన్‌లైన్ వేదికలపై కూడా అంతే ఓపెన్ అవుతోంది ఈ బ్యూటీ.

వేడిపుట్టించిన బ్యూటీ.. అందాల తలుపులు తెరిచేసి

వేడిపుట్టించిన బ్యూటీ.. అందాల తలుపులు తెరిచేసి

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తరచూ బోల్డ్ లుక్‌తో కనిపించే ఇలియానా ఈ సారి మరింత హాట్‌గా దర్శనమిచ్చింది. అందాలన్నీ భయపెడుతూ క్లీవేజ్ కిక్కిచ్చింది. ఆన్ లైన్ వేదికలే వేడెక్కిపోయేలా అందాల తలుపులు తెరిచేసింది.

అక్కడ ఎంజాయ్ చేస్తున్న ఇలియానా

అక్కడ ఎంజాయ్ చేస్తున్న ఇలియానా

చాలాకాలం గ్యాప్ తర్వాత ‘అమర్ అక్బర్ ఆంటోని' సినిమాతో అలరించిన ఇలియానా ఇప్పుడు బ్లాక్ బికినీతో పరేషాన్ చేసింది. ప్రస్తుతం అండమాన్, నికోబార్ దీవుల్లో ఎంజాయ్ చేస్తున్న ఇలియానా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో తన హాట్ ఫొటోలను షేర్ చేసింది.

బ్లాక్ బికినీలో అందాలన్నీ ఆరబోస్తూ..

బ్లాక్ బికినీలో అందాలన్నీ ఆరబోస్తూ..

ఈ ఫొటోల్లో బ్లాక్ బికినీలో అందాలన్నీ ఆరబోస్తూ హల్చల్ చేస్తోంది ఇలియానా. ఈ బోల్డ్ అవతార్ చూసి ఆమె అభిమానులు ఫిదా అవుతున్నారు. గతంలో కూడా ఇలియానా ఇటువంటి బోల్డ్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

 డేటింగ్.. బ్రేకప్

డేటింగ్.. బ్రేకప్


ఈ మధ్య కాలంలోనే విదేశీ ఫోటోగ్రాఫర్ ఆండ్రూ నీబోన్ తో డేటింగ్ చేసిన ఇలియానా ఆ తర్వాత బ్రేకప్ చెప్పేసింది. ఈ మేరకు తిరిగి కెరీర్ పై దృష్టి సారించిన ఈ గోవా బ్యూటీ బాలీవుడ్ సహా దక్షిణాది లోనూ మరోసారి సత్తా చాటాలని ప్రయత్నాలు చేస్తోంది.

సెక్స్ గురించి ఓపెన్‌గా

సెక్స్ గురించి ఓపెన్‌గా

ఇటీవలే జరిగిన ఓ ఇంటర్వ్యూలో సెక్స్ గురించి కూడా ఓపెన్‌గా మాట్లాడేసి షాకిచ్చింది ఇలియానా. తనదైన కోణంలో శృంగారం అంటే ఎలా ఉండాలో చెప్పి ఓపెన్ స్టేట్‌మెంట్ ఇచ్చింది.

 దేవదాస్ అంటూ ఎంట్రీ

దేవదాస్ అంటూ ఎంట్రీ

అప్పట్లో 'దేవదాస్' సినిమాతో టాలీవుడ్ తెరకు కొత్త అందాల రుచి చూపించి వావ్! అనిపించింది గోవా బ్యూటీ ఇలియానా. ఆ తర్వాత వరుస ఆఫర్స్‌తో తెలుగులో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. ఇలియానా అందాలకు ఫిదా అయింది టాలీవుడ్ లోకం.

ఫిట్‌నెస్ విషయంలో కూడా..

ఫిట్‌నెస్ విషయంలో కూడా..

ఫిట్‌నెస్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ తన నాజూకు తనానికి మెరుగులు దిద్దుతోంది ఈ బ్యూటీ. ఇటీవలే ఇలియానా నటించిన హిందీ సినిమా ‘పాగల్‌పంతీ' విడుదలయింది. ఈ సినిమా ఫ్లాప్ అయినా కూడా ఇలియానా నటనకు మంచి మార్కులే పడ్డాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X