బికినీలో ఇలియానా హాట్ ట్రీట్: మునుపెన్నడూ లేనంత ఘాటుగా కనిపించి షాక్

గోవా బ్యూటీ ఇలియానా తనదైన నాజూకు నడుముతో తెలుగు కుర్రాళ్ల గుండెల్లో గూడు కట్టేసుకుంది. కొన్ని కోట్ల మంది అభిమానాన్ని దక్కించుకున్నా ఈ భామ ఈ మధ్య కాలంలో సినిమాలు చేయకున్నా సోషల్ మీడియాలో మాత్రం అందాలను ఆరబోస్తూ ఉంది. తాజాగా ఇలియానా తన హాట్ బికినీ సెల్ఫీని షేర్ చేసింది. ఇంకెందుకు ఆలస్యం.. దానిపై మీరు కూడా లుక్కేయండి మరి!

అలా లవ్ లో

అలా లవ్ లో

వైవిఎస్ చౌదరి డైరెక్షన్లో రామ్ హీరోగా దేవదాసు సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఇలియానా వరుస సినిమాలతో ఒకప్పుడు టాప్ హీరోయిన్ రేంజ్ కి వెళ్లింది. అలా టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా వెలుగొందుతున్న సమయంలో బాలీవుడ్ అవకాశాలు రావడంతో ఆమె బాలీవుడ్ కి చెక్కేసింది. అయితే అక్కడ సరైన అవకాశాలు రాకపోవడంతో పాటు బాడ్ బ్రేకప్ కావడంతో ఆమె చాన్నాళ్ళ పాటు డిప్రెషన్ కి గురి అయింది.

బ్రేకప్

బ్రేకప్


ఈ భామ ఆండ్రూ అనే ఒక విదేశీ ఫోటోగ్రాఫర్ తో ప్రేమలో పడింది. ఆ వ్యక్తితో చాలా కాలం చాలా కాలం పాటు ప్రేమలో మునిగి తేలింది ఇక పెళ్ళి మాత్రమే బ్యాలెన్స్ అనుకుంటున్న తరుణంలో ఏమైందో ఏమో కానీ వారిద్దరూ విడిపోయారు. ఆ తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న ఇలియానా మళ్లీ సినిమాల్లో రాణించడానికి కొన్ని ప్రయత్నాలు చేసినా అప్పటికే టాలీవుడ్ కొత్త హీరోయిన్స్ తో హౌస్ ఫుల్ అయిపోవడంతో ఆమెకు టాలీవుడ్ లో అయితే పెద్దగా అవకాశాలు దక్కలేదు.

హాట్ ట్రీట్స్

హాట్ ట్రీట్స్

ఇక బాలీవుడ్ లో ఇలియానా ప్రయత్నాలు చేస్తోంది. సినిమాలు లేకపోయినా సోషల్ మీడియా ద్వారా ఇలియానా తన అభిమానులతో మాత్రం నిరంతరం టచ్‌లోనే ఉంటోంది. ఈ మధ్య తరచూ తనకు, తన కెరీర్‌కు సంబంధించిన విషయాలు, విశేషాలను పంచుకుంటోంది. అలాగే, తన హాట్ ఫోటోలు, వీడియోలు సైతం సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ ఉంటుంది. ఈ దెబ్బతో ఆమె ఫాలోవర్స్ కూడా పెరుగుతున్నారు.

బికినీలో హాట్ సెల్ఫీ

బికినీలో హాట్ సెల్ఫీ


సోషల్ మీడియాలో బిజీగా ఉండే ఇలియానా తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో బికినీలో దిగిన ఒక హాట్ సెల్ఫీని షేర్ చేసింది. ఇందులో ఆమె మేకప్ లేకుండా పూర్తి ఫిల్టర్ లెస్ గా కనిపించింది. అంతేకాక టూ పీస్ బికినీ ధరించి ఎద అందాలతో పాటు అన్ని విధాలా కనువిందు చేస్తోంది. ఫలితంగా ఈ ఫొటోకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది, కొందరు అయితే ఇంకా హాట్ నెస్ కావాలంటూ కామెంట్ చేయడం ఆసక్తికరంగా మారింది. ఈ ఫోటో ఇప్పుడు వైరల్ అవుతోంది.

సినిమాల విషయానికి వస్తే

సినిమాల విషయానికి వస్తే


ఇక సినిమాల విషయానికొస్తే చివరిగా తెలుగులో అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాలో నటించింది. కానీ ఈ సినిమా డిజాస్టర్ కావడంతో ఆమెకు మళ్లీ తెలుగులో అవకాశాలు దక్కలేదు. ఆ తర్వాత బాలీవుడ్లో మరో రెండు సినిమాల్లో ఆమె నటించింది. ఇక నాగార్జున ప్రవీణ్ సత్తార్‌తో చేస్తున్న సినిమాకు 'గోస్ట్' అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు.

Recommended Video

Jalsa Movie Philosophy And Review. it's 13 years for classic jalsa | Filmibeat Telugu
నాగ్ సరసన ఛాన్స్

నాగ్ సరసన ఛాన్స్

ఇటీవల నాగార్జున పుట్టిన రోజు సందర్బంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ విపరీతమైన రెస్పాన్ వచ్చింది. అయితే ఈ సినిమాలో హీరోయిన్‌గా మొదట కాజల్ అగర్వాల్‌ను అనుకున్నా కొన్ని కారణాలతో ఆమె స్థానంలో ఇలియానాను తీసుకోనున్నారని టాక్ వినిపిస్తుంది. ఇందులో నిజానిజాలు ఈ మేరకు ఉన్నాయనేది తెలియాల్సి ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X