For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఇలియానా అలా మారిపోయిందేమిటి? బికినీ ఫోటో చూస్తే దిమ్మ తిరగాల్సిందే!

  |

  టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకున్న బ్యూటీలతో ఇలియానా డీ క్రూజ్ ఒకరు. ఈ బ్యూటీ ఎలాంటి సినిమా చేసినా ఒకప్పుడు బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో సక్సెస్ అందుకునేవి. కానీ మెల్లగా అమ్మడు బరువు పెరగడంతో అవకాశాలను కోల్పోవాల్సి వచ్చింది. మళ్ళీ ఆ మధ్యలో బిజీగా మరెందుకు బాగానే ప్రయత్నం చేసింది గాని వర్కౌట్ కాలేదు. ఇక ఇలాయనా బికినీలో ఇటివల అసలైన ఒరిజినల్ ఫొటోను పోస్ట్ చేసింది. అందులో ఆమె మునుపెన్నడూ లేనంత లావుగా కనిపించింది.

  ఆ సినిమాతో ఇండస్ట్రీ హిట్

  ఆ సినిమాతో ఇండస్ట్రీ హిట్

  రామ్ పోతినేని మొదటి సినిమా దేవదాసుతో వెండితెరకు పరిచయమైన రామ్ పోతినేని ఆ తరువాత గ్యాప్ లేకుండా ఇండస్ట్రీలో వరుస అవకాశాలు అందుకుంది. ఈ బ్యూటీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన కొద్దీ కాలానికే బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలు దక్కాయి. ముఖ్యంగా పోకిరి సినిమా ఏ స్థాయిలో సక్సెస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఆ తరువాత ఆమె కొన్నాళ్లపాటు వెనక్కి తిరిగి చూసుకోలేదు.

  వరుస డిజాస్టర్స్

  వరుస డిజాస్టర్స్

  వరుసగా స్టార్ హీరోలతో అవకాశాలు అందుకుంటూ ఒకప్పుడు స్టార్ హీరోయిన్లకు ఇలియానా గట్టి పోటీని ఇచ్చింది. జల్సా, కిక్, జులాయి వంటి సినిమాలు కూడా బ్యూటీకి మంచి క్రేజ్ ను తీసుకువచ్చాయి. అయితే కొన్ని వరుస డిజాస్టర్స్ కూడా ఇలియానా కెరీర్ ను దెబ్బేశాయి. పూరి జగన్నాథ్ తో చేసిన నేను రాక్షసి, దేవుడు చేసిన మనుషులు వంటి సినిమాలు అమ్మడి సక్సెస్ రెట్ ను ఒక్కసారిగా తగ్గించేశాయి.

  రీ ఎంట్రీ కూడా.. అట్టర్ ప్లాప్

  రీ ఎంట్రీ కూడా.. అట్టర్ ప్లాప్

  మధ్యలో బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకున్న ఇమియానా అక్కడ కూడా ఎక్కువ కాలం సక్సెస్ రెట్ ను కొనసాగించలేకపోయింది. ఎలాంటి సినిమా చేసినా కూడా బాక్సాఫీస్ వద్ద దారుణమైన రిజల్ట్ ను అందుకున్నాయి. ఇక చాలా కాలం తరువాత తెలుగులో రీ ఎంట్రీ ఇస్తూ అమర్ అక్బర్ ఆంటోనీ అనే సినిమా చేసింది. రవితేజ, శ్రీనువైట్ల కలయికలో వచ్చిన ఆ మూవీ కూడా తేడా కొట్టేసింది.

  లవెక్కిని ఇలియానా

  లవెక్కిని ఇలియానా

  వరుస అపజయాలతో పాటు ఇలియానా గతంలో ఎప్పుడు లేని విధంగా లవెక్కడం కూడా ఆమెకు అవకశాలు రాకుండా చేశాయి. అయినప్పటికీ అప్పుడప్పుడు సోషల్ మీడియాలో హాట్ గ్లామర్ ఫొటోస్ పోస్ట్ చేస్తూ అందరికి షాక్ ఇచ్చింది. ఆమె ఎలాంటి ఫొటో పోస్ట్ చేసినా కూడా సోషల్ మీడియాలో అయితే చాలా ఈజీగా వైర్ అయ్యేవి.

  బికినీ ఫొటో

  బికినీ ఫొటో

  ప్రస్తుతం ఇలియానాకు సంబంధించిన మరొక ఫొటో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గతంలో ఎప్పుడు లేని విదంగా ఆమె చాలా లావుగా కనిపిస్తోంది. దానికి తోడు రేడ్ బికినిలో కనిపించడంతో అందరూ షాక్ అవుతున్నారు. అసలు పోకిరి సినిమాలో చూసిన ఇలియానాకు ఇప్పుడు చూస్తున్న ఇలియానాకు సంబంధమే లేదని కామెంట్స్ చేస్తున్నారు.

  అలాంటి ఎడిట్స్ చేయకుండా..

  అలాంటి ఎడిట్స్ చేయకుండా..

  ఇక ఆ ఫొటో చేస్తూ ఇలియానా ఒక వివరణ కూడా ఇచ్చింది. అందరూ కూడా పలు రకాల యాప్స్ తో వారు సన్నగా కనిపించేందుకు ప్రయత్నం చేస్తున్నారని అయితే తాను మాత్రం ఆ యాప్స్ ను తీసేసి ఒరిజినల్ ఫొటోలను పోస్ట్ చేస్తున్నట్లుగా తెలిపింది. ఈ విషయంలో తాను సంతోషంగా ఉన్నట్లు తెలిపిన ఇలియానా ఓ వర్గం నెటిజన్ల నుంచి పాజిటివ్ కామెంట్స్ కూడా అందుకుంటోంది.

  English summary
  Ileana D'Cruz latest chubby bikini photo viral Ileana D'Cruz red bikini glamorous stills viral in social media,
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X