Don't Miss!
- Sports
సుందర్ రనౌట్ విషయంలో నాదే తప్పు: సూర్యకుమార్ యాదవ్
- News
మాస్ కా బాప్: బాలయ్య-పవన్ కల్యాణ్ పార్ట్ 1 టెలికాస్ట్కు ముహూర్తం ఫిక్స్..!!
- Lifestyle
హాట్ అరోమా ఆయిల్ మేనిక్యూర్ గురించి మీకు తెలుసా? రఫ్ హ్యాండ్స్ ని చేతిని మృదువుగా చేస్తుంది!
- Finance
BharatPe: భారత్ పే వ్యవస్థాపకుడి జీతం ఎంతో తెలుసా..? మిగిలిన వారి జీతాలు ఇలా..
- Automobiles
మార్కెట్లో విడుదలకానున్న కొత్త మారుతి కార్లు.. మరిన్ని వివరాలు
- Technology
20 లక్షల మంది Active వినియోగదారులను కోల్పోయిన Jio ! కారణం తెలుసుకోండి!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
Ileana D'cruz : ఎరక్కపోయి ఇరుక్కున్న ఇలియానా.. లోదుస్తులు కనిపిస్తున్నాయని తెలియక ఫోజులు.
ఎవరైనా సెలబ్రిటీ బయటకు వస్తున్నారు అంటే అందరి చూపు వారి మీదే ఉంటుంది. మరీ ముఖ్యంగా ఫోటోగ్రాఫర్ లు అయితే వారి ఫోటోలు కోసమే ఎదురు చూస్తూ ఉంటారు. మన దగ్గర తక్కువే కానీ బాలీవుడ్ లో హీరో హీరోయిన్ల ఇళ్ల దగ్గర షిఫ్టులు వేసుకుని మరీ ఫోటోగ్రాఫర్ లు ఫోటోల కోసం మకాం వేస్తారు అంటే అతిశయోక్తి కాదు. అయితే ఒక్కో సారి ఈ ఫోటోగ్రాఫర్ ల వల్ల హీరోయిన్ల డ్రెస్సుల్లో ఏమైనా సమస్య ఉన్నా వెంటనే అది జనాల్లోకి వెళుతూ ఉంటుంది. తాజాగా ఇలియానాకు అదే పరిస్థితి ఎదురైంది. ఆమె లో దుస్తులు కనిపించేలా ఫోటోగ్రాఫర్లు క్లిక్ మనిపించారు. ఆ వివరాలు..

బాలీవుడ్ కి వెళ్ళిపోయి
గోవాలో పుట్టి పెరిగిన ఇలియానా వైవిఎస్ చౌదరి డైరెక్షన్లో రామ్ హీరోగా దేవదాసు సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. అలా ఎంట్రీ ఇచ్చిన ఈ భామ వరుస సినిమాలతో ఒకప్పుడు టాప్ హీరోయిన్ రేంజ్ కి వెళ్లింది. ఒకప్పుడు లీడింగ్ హీరోయిన్ గా ఉన్న ఈ భామ బాలీవుడ్ అవకాశాలు రావడంతో ఇక్కడ అన్నీ వదిలేసి బాలీవుడ్ కి వెళ్ళిపోయింది. అయితే అక్కడ ముందు సరైన అవకాశాలు వచ్చినా అవి ఈ భామకు కలిసి రాలేదు.

అవకాశాలు దక్కలేదు.
దానికి తోడు ఆమె ఒక వ్యక్తితో ప్రేమలో పడింది. అది బ్రేకప్ కావడంతో ఆమె చాన్నాళ్ళ పాటు డిప్రెషన్ కి గురి అయింది. ఎలా కలిసిందో ఏమో కానీ ఆండ్రూ అనే ఒక విదేశీ ఫోటోగ్రాఫర్ తో ఇలియానా ప్రేమలో పడింది. ఆ వ్యక్తితో చాలా కాలం చాలా కాలం పాటు ప్రేమలో మునిగి తేలి, ఇక పెళ్ళి చేసుకోవడమే మిగిలింది అనుకుంటున్న తరుణంలో విడిపోయారు. ఆ తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న ఇలియానా మళ్లీ తెలుగు సినిమాల్లో రాణించడానికి కొన్ని ప్రయత్నాలు చేసినా అప్పటికే టాలీవుడ్ కొత్త హీరోయిన్స్ తో హౌస్ ఫుల్ అయిపోవడంతో ఆమెకు టాలీవుడ్ లో అయితే పెద్దగా అవకాశాలు దక్కలేదు.

సోషల్ మీడియాలో షేర్ చేస్తూనే
దీంతో చేసేదేమీ లేక ఇలియానా బాలీవుడ్ లో ప్రయత్నాలు చేస్తోంది. అడపాదపగా సినిమాలు వస్తున్నాయి కానీ అమ్మడి లక్ మార్చేసే సినిమా మాత్రం దొరకడం లేదు. సినిమాలు లేకపోయినా సోషల్ మీడియా ద్వారా ఇలియానా తన అభిమానులతో నిరంతరం టచ్‌లోనే ఉంటూ తన హాట్ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ ఉంటుంది. ఇలియానా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో తన హాట్ మరియు సెక్సీ ఫోటోలతో తరచుగా ఇంటర్నెట్‌ను షేక్ చేస్తూ ఉంటుంది. ఆమె ఫిట్‌నెస్ ఫ్రీక్ కావడంతో ఆమె తన జిమ్ సెషన్‌ల నుండి కూడా ఫోటోలు మరియు వీడియోలను తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూనే ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ నటి పాత ఫొటో ఒకటి ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.

ఆమె లోదుస్తులు
ఆ ఫోటీలో ఇలియానా బ్లూ సీ-త్రూ దుస్తులు ధరించి కనిపించింది. ఫొటోగ్రాఫర్ల భారీ ఫ్లాష్‌లైట్ల కారణంగా, ఆమె లోదుస్తులు కనిపించాయి. అయితే కెమెరాను చూసి నవ్వుతూ కనిపించిన ఇలియానాకు ఈ విషయం తెలియదని తెలుస్తోంది. ఇక ఇలియానా అనే కాదు చాలా మంది నటీమణులు పొరపాటున ఇలా కెమెరా కంటికి చిక్కుతూ ఉంటారు. ఇప్పుడు ఇలియానా వంతు అయింది అన్నమాట.
Recommended Video
సినిమాల విషయానికొస్తే
ఇక సినిమాల విషయానికొస్తే చివరిగా తెలుగులో అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాలో నటించింది. కానీ ఈ సినిమా డిజాస్టర్ కావడంతో ఆమెకు మళ్లీ తెలుగులో అవకాశాలు దక్కలేదు. ఇలియానా 2022లో రెండు చిత్రాలలో కనిపిస్తుంది. ఆమె రణదీప్ హుడా సరసన 'అన్‌ఫెయిర్ అండ్ లవ్లీ'లో నటించింది. ఆమె విద్యాబాలన్, ప్రతీక్ గాంధీ మరియు భారతీయ-అమెరికన్ సంచలనం సెంధిల్ రామమూర్తితో స్క్రీన్ స్పేస్‌ను పంచుకునే రొమాంటిక్ కామెడీ-డ్రామా చిత్రం షూటింగ్‌ను ఇటీవలే ముగించింది. ఇంకా టైటిల్ పెట్టని ఈ సినిమా కూడా ఈ ఏడాది విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.