హాట్ సెల్ఫీతో ఇలియానా రచ్చ: ఏకంగా అలాంటి బట్టల్లో ఘాటుగా.. వామ్మో ఇలా చూపించేందేంటి!

తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంతో మంది ముద్దుగుమ్మలు హీరోయిన్లుగా పరిచయం అయ్యారు. అయితే, వారిలో అతి తక్కువ మంది మాత్రమే స్టార్లుగా ఎదిగిపోయారు. అలాంటి వారిలో గోవా అందం ఇలియానా ఒకరు. చూపు తిప్పుకోకుండా చేయగల గ్లామర్.. పర్‌ఫెక్ట్ ఫిగర్.. ఫిదా చేసే నటనతో ఎంట్రీ ఇచ్చిన తక్కువ సమయంలోనే తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసేసింది. దీంతో వరుస సినిమా ఆఫర్లను అందుకుంటూ సత్తా చాటింది. అదే సమయంలో పెద్ద పెద్ద స్టార్లతోనూ ఆడిపాడింది. ఇక, ఈ మధ్య పెద్దగా సినిమాలు చేయకున్నా.. సోషల్ మీడియా ద్వారా తన అందాలను ఆరబోస్తూ కుర్రకారు గుండెళ్లో గాయాలు చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా ఇలియానా ఓ హాట్ సెల్ఫీని షేర్ చేసింది. ఇంకెందుకు ఆలస్యం? దానిపై మీరూ ఓ లుక్కేయండి!

అలా మొదలైన ఇలియానా కెరీర్

అలా మొదలైన ఇలియానా కెరీర్

మోడల్‌గా ఫేమస్ అయిన టైంలోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది ఇలియానా. ఆరంభంలోనే అద్భుతమైన నటనతో పాటు అందంతో ఆకట్టుకున్న ఈ బ్యూటీ వరుస అవకాశాలు అందుకుంది. ఈ క్రమంలోనే దాదాపు తెలుగులో ఉన్న టాప్ హీరోలందరితోనూ నటించింది. తద్వారా స్టార్‌ హీరోయిన్‌గా హవాను చూపించింది. అలాగే రెమ్యూనరేషన్‌తో రికార్డు క్రియేట్ చేసి సత్తా చాటింది.

టాలీవుడ్‌లో షాక్... అటు వెళ్లింది

టాలీవుడ్‌లో షాక్... అటు వెళ్లింది

చాలా కాలం పాటు టాలీవుడ్‌లో తన మార్కు చూపించిన ఇలియానా.. కొన్నాళ్లు వరుస ఫ్లాపులు ఎదురవడంతో ఇక్కడ సినిమాలు తగ్గించేసింది. అదే సమయంలో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. అక్కడ అవకాశాల మీద అవకాశాలు దక్కించుకుంది. ఈ క్రమంలోనే గ్యాప్ తర్వాత 'అమర్ అక్బర్ ఆంటోనీ' ద్వారా రీఎంట్రీ ఇచ్చింది. ఇది కూడా ఆమెకు లాభం చేకూర్చలేదు.

అతడితో లవ్ ట్రాక్.. బ్రేకప్ చెప్పి

అతడితో లవ్ ట్రాక్.. బ్రేకప్ చెప్పి


వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న సమయంలోనే ఇలియానా.. ఆస్ట్రేలియాకు చెందిన ఆండ్రూ అనే ఫొటోగ్రాఫర్‌తో ప్రేమలో పడింది. దీంతో అప్పటి నుంచి ఆమె కెరీర్ గాడి తప్పింది. ఇద్దరూ కలిసి గోవాలో ఓ ఇంటిలో ఉండడం.. ఎక్కడకు వెళ్లినా చెట్టాపట్టాలేసుకుని కనిపించడం వంటి వాటితో ఆమె తరచూ వార్తల్లో నిలిచేది. కొన్నాళ్లకు అతడితో బంధానికి పుల్‌స్టాప్ పెట్టింది.

డిప్రెషన్‌లోకి... ఆత్మహత్య అని

డిప్రెషన్‌లోకి... ఆత్మహత్య అని

ఆండ్రూకు బ్రేకప్ చెప్పిన తర్వాత ఇలియానా డిప్రెషన్‌లోకి వెళ్లిపోయింది. అప్పుడు ఆమె కెరీర్ పరంగా గాడి తప్పడంతో పాటు ఫిజిక్‌ను కూడా పోగొట్టుకుంది. అదే సమయంలో ఈమె ఆత్మహత్యకు యత్నించినట్లు కూడా పుకార్లు షికార్లు చేశాయి. ఇక, ఇది జరిగిన తర్వాత కొన్నేళ్లకు తేరుకున్న ఈ భామ.. ఆఫర్ల కోసం చూస్తోంది. ఈ క్రమంలోనే కొన్ని సినిమానూ చేసింది.

అక్కడ మాత్రం ఎప్పుడూ బిజీగా

అక్కడ మాత్రం ఎప్పుడూ బిజీగా


సినిమాల్లో పెద్దగా కనిపించకున్నా.. సోషల్ మీడియా ద్వారా ఇలియానా తన అభిమానులతో మాత్రం నిరంతరం టచ్‌లోనే ఉంటోంది. ఇందులో భాగంగానే తరచూ తనకు, తన కెరీర్‌కు సంబంధించిన విషయాలు, విశేషాలను పంచుకుంటోంది. అలాగే, తన ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తూ ఉంటుంది. ఫలితంగా తన అందాలతో ఇంటర్నెట్‌ను ఓ ఊపు ఊపేస్తుందీ బ్యూటీ.

అందాల విందు చేస్తోన్న బ్యూటీ

అందాల విందు చేస్తోన్న బ్యూటీ

ఇలియానా సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటూ ఈ మధ్య అందాల విందు చేస్తూ దిగిన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో వదులుతోంది. వీటిలో అందాలను ఆరబోస్తూ కుర్రకారు గుండెళ్లో గాయాలు చేస్తోంది. ఫలితంగా ఈ పిక్స్‌కు సోషల్ మీడియాలో విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. తద్వారా ఈ అమ్మడి పేరు దేశ వ్యాప్తంగా హైలైట్ అయిపోతోంది.

టాప్ యాంగిల్ సెల్ఫీతో సందడి

టాప్ యాంగిల్ సెల్ఫీతో సందడి

తాజాగా ఇలియానా తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఓ హాట్ సెల్ఫీని షేర్ చేసింది. ఇందులో ఆమె వర్కౌట్ కోసం వేసుకున్న జిమ్‌వేర్‌తో కనిపించింది. ఇది టాప్ యాంగిల్‌లో తీసుకుంది కావడంతో ఆమె అందాలు కనువిందు చేస్తున్నాయి. ఫలితంగా ఈ ఫొటోకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. దీంతో ఇది చాలా తక్కువ సమయంలోనే విపరీతంగా వైరల్ అయిపోయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X